బుట్ట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , గా → గా , దృడత్వ → దృఢత్వ, శిధిల → శిథిల using AWB |
||
పంక్తి 1:
[[File:Dupuis, Pierre - Basket of Plums.jpg|thumb|240px|పండ్ల బుట్ట చిత్రపటం.]]
[[File:Baskets four styles.jpg|thumb|right|బుట్టలలో రకాలు]]
'''బుట్ట''' (బహువచనం : '''బుట్టలు'''; [[స్పానిష్ భాష|స్పానిష్]], [[పోర్చుగీస్]]: '''Cesto'''; [[ఆంగ్లం]]: '''Basket'''; [[జర్మన్]]: '''Korb'''; [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]]: '''Panier''') లను తెలుగులో గంప, తట్ట అని కూడా పిలుస్తారు. బుట్టల తయారి, లేదా అల్లిక చాలా పురాతనమైనది. బుట్టలను అల్లడం నైపుణ్యంతో కూడిన కళాత్మకమైన చేతివృత్తి లేదా హస్తకళ. బుట్టలను వృక్ష
అయా
====వెదురు బుట్టలు====
[[Image:Woman weaving baskets near Lake Ossa.jpg|thumb|left|225px|<center>బుట్టలు అల్లుతున్న వనిత</center>]]
వెదురు గడ్ది జాత్కి చెందిన మొక్క. వృక్షశాస్రములో ప్లాంటె కింగ్డమ్, పొఎసియె (poaceae) కుటుంభానికి చెందిన మొక్క.అన్ని రుతువులలోను, పచ్చని పత్రకాలతో, నిటారుగా పెరిగేమొక్క.మిగతా మొక్కలతో పొల్చినచో వెదురు ఎదుగుదల చాలా వేగవంతముగా వుండును. రోజుకు 10 సెం.మీ. నుండి 100 సెం.మీ.వరకు పెరుగుతుంది. వెదురు దాదాపు 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వెదురు మందము ఒక అంగుళము నుండి 6 అంగుళముల వరకు వుండును.వెదురు కాండము నిలువుగా వుండి కణుపులను కలిగి వుండును.కాండము లోపలి భాగం బోలుగా (Hallow) వుండును.వెదురు తెలికగా వుండి ఇనుము కన్న ఎక్కువ
బుట్టలు అల్లుటకు వుపయోగించు వెదురును పచ్చిగా (Wet) వున్నప్పుడే సన్నని బద్దిలుగా, పొడవుగా వంచుటకు అనుకూలముగా కత్తిరించి, కట్టలుగా కట్టి కొన్నిరోజులపాటు నీటిలో నానబెట్టెదరు. ఇలా నాన బెట్టడం వలన బుట్టలను అల్లునప్పుడు వెదురు బద్దిలు తెలికగా, అల్లుటకు అనుకూలముగా వంగును. అల్లే బుట్ట సైజును బట్టి వెదురుబద్దిల మందము, వెడల్పు వుండును. బుట్టను అల్లడము బుట్ట క్రింది భాగము నుండు మొదట మొదలు పెట్తి, అతరువాత పక్కభాగాలు, చివరలో పై భాగమును అల్లెదరు.
ఆకులతో చెయ్యుబుట్లను ఆకులు పచ్చిగా వున్నప్పుడె అల్లి, నీడలో ఆరబెట్టెదరు.
====కర్రదుంగలతో బుట్టలు అల్లడం====
బ్లాక్ యాష్ (Black ash), మరియు స్వాంప్ యాష్ (swamp ash) చెట్ల దుంగల నుండి (Wood log) బుట్టలను చెయ్యుటకై, మొదట లావుగా వున్న చెట్టు కాండం నుండి దుంగలను పచ్చిగా వున్నప్పుడే కత్తరించి వేరు చెయ్యుదురు. చెట్టు పెరుగుచున్నప్పుడు, చెట్టు వయసును బట్టి, చెట్టు కాండంలో వలయాకారపు పెరుగుగల రింగులు (growth rings) ఏర్పడును.బుట్టల అల్లికకై ఎక్కువ పెరుగుదల రింగులున్న దుంగలను ఎంచుకొనెదరు. యిలా కత్తరించిన దుంగలకున్న కొమ్మలను, బెరడును మొదట తొలగించెదరు. యిప్పుడు గొడ్డలి వెనుకభాగంతో గుంగలపై చుట్టు కొట్ట్టటం (Pounding) వలన పెరుగుదల వలయాకారపు రింగులు పలుచని పొరలుగా వేరుపడును. ఈ పొరలను వేరుచేసి, శుభ్రపరచి, కావలసిన సైజుకు సన్నని, పొడవైన బద్దిలుగా కత్తరించి సిద్దమ్ చెయ్యుదురు. ఈ సన్నని బద్దిలను (strips) నీటిలో నానబెట్టి (soaking), వంచుటకు అనుకూలంగా తయారుచేసి, బుట్టలను అల్లెదరు. రంగురంగుల బుట్టలను అల్లుటకై బద్దిలకు రంగులను అద్ది
చిన్నచిన్న ఫ్యాక్టరిలో ఉపయోగించు బుట్టలు వెడల్పుగా వుండును. యురొప్, తూర్పు ఆసియా దేశాలలో బుట్టలల్లికను నేర్పించు ట్రైనింగ్ సంస్దలు
== గ్యాలరీ ==
|