బురఖా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), కు → కు (2), పద్దతి → పద్ధతి (2), బడినది. → బడింది., using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Kalkan market 2.JPG|thumb|250px|right|[[టర్కీ]]లోని [[కాల్కన్]] ప్రాంతంలో 'దుపట్టా' (స్కాఫ్) ధరించిన ఓ మహిళ.]]
[[దస్త్రం:Woman walking in Afghanistan.jpg|thumb|150px|right|[[ఆప్ఘనిస్తాన్]] లో 'బుర్ఖా' ధరించిన ఓ మహిళ.]]
[[దస్త్రం:Muslim woman in Yemen.jpg|thumb|150px|right|[[యెమన్]] లో నిఖాబ్ లేదా నఖాబ్ ధరించిన ఒక స్త్రీ.]]
'''బురఖా''' అనేది కొందరు [[స్త్రీలు]] తమ వస్త్రాలపైన ధరించే ముసుగు. దీనికి "హిజాబ్" అనే [[అరబ్బీ భాష|అరబిక్]] పదం "కప్పుకొనుట" అనే అర్ధం కలిగి ఉంది. బురఖాను అధికంగా తమ మత సంప్రదాయానుసారం ముస్లిం స్త్రీలు ధరిస్తారు. ముస్లింలలోనే గాక, గౌరవం, సాంప్రదాయం, సిగ్గు, మొదలగు వాటిని ఆచరించే వారు, ఈ సంప్రదాయాన్ని, దేశం, మతం, భాష, ప్రదేశం అనే తారతమ్యాలు లేకుండా ఆచరించే వారు కోకొల్లలుగా కనిపిస్తారు. వారు ఈ పరదా పద్దతినిపద్ధతిని అనుసరించి తల మరియు భుజాలపైనుండి ధరించే వస్త్రాలను, దుపట్టా, డుపట్టా, ఓణీ, ఓఢ్‌నీ, ఓణ్ణీ, చున్నీ, చునరీ, చాదర్, చద్దర్, స్కాఫ్ మరియు ఖిమార్ మొదలగు పేర్లతో పిలుస్తారు.
== స్త్రీలు హిజాబ్ ధరించడం ==
[[దస్త్రం:Hijabexamples2.jpg|left|''హిజాబ్'' కు నాలుగు ఉదాహరణలు. గడియారపు ముల్లు విధంగా పైఎడమ నుండి, [[టర్కీ]]; [[దుబాయి]] [[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్|యు.ఎ.ఇ.]]; [[టెహరాన్]] [[ఇరాన్]]; మరియు [[జైపూర్]], [[రాజస్థాన్]], [[భారతదేశం]].|thumb]]
 
'''హిజాబ్''' లేదా '''పరదా''' ('''[[అరబ్బీ భాష|అరబ్బీ]] : حجاب ''')
 
ఇస్లామీయ సాహిత్యంలో హిజాబ్ అనగా ''గౌరవంతో కూడిన హుందాతనం'', ''వ్యక్తిగతం'', మరియు ''సద్-నీతి''.<ref name="dict">{{cite book | last = Esposito | first = John | authorlink = John Esposito | title = [[The Oxford Dictionary of Islam]] | publisher = [[Oxford University Press]] | year = 2003 | doi = | id = ISBN 0-19-512558-4 }}, p.112</ref> ఈ పదము [[ఖురాన్]] లో, తలపై కప్పుకునే వస్త్రం కొరకు ఉపయోగించబడినదిఉపయోగించబడింది. దీనినే ఉర్దూ లోఉర్దూలో ''పరదా'' లేదా ''నఖాబ్'', అరబ్బీ లోఅరబ్బీలో 'ఖిమార్' '''خمار'''.
 
ప్రపంచంలోని పలు దేశాలలో పలు విధాలుగా ముస్లిం స్త్రీలు 'హిజాబ్', 'నఖాబ్', 'జిల్బాబ్' ను ధరిస్తారు. ''[[బురఖా]]'' భారతీయ, అఫ్ఘానీ, ఇరాకీ మరియు ఇరాన్ సంస్కృతికి చిహ్నం. భారతీయ సంతతికి చెందినవారు ఎక్కడవున్నా (నల్లని) బురఖాలో దర్శనమిస్తారు.
 
'''బురఖా''' నిర్బంధమని ఇస్లాం చెప్పలేదు కానీ పవిత్ర ఖురాన్‌లో ఈ ప్రస్తావన ఉంది. దీనిని [[హిజాబ్]] (అడ్డుతెర) అనికూడా అంటారు. ముస్లిం మహిళ పర పురుషుల చెడు చూపుల నుంచి తనను తాను రక్షించుకొనేందుకు బురఖాను ధరించమని ప్రవక్త సూచించారు. (ఖురాన్ 33:59. 24:30, 31). ముస్లిం మహిళలు బురఖా ధరించడం వల్ల వారి పట్ల చెడు తలంపుతో చూడ్డానికి వీల్లేని విధంగా పురుషులను కూడా కట్టడి చేసింది.
== బురఖా గురించి ఖురాన్ వాక్యాలు ==
* ప్రవక్తా నీ భార్యలకూ కుమార్తెలకూ ఇతర ముస్లిం మహిళలకూ వారు తమ పైటలను తమ ముఖాలపై కప్పుకోవాలని చెప్పు.ఇదే సరైన పద్ధతి.దీనివల్ల ఎవరైనా గుర్తించి వేధిస్తారనే భయం ఉండదు.. (ఖురాన్ 33:59.)
* ఇతరులముందు స్త్రీలు తమ అందచందాలను అలంకరణలను బహిర్గతం చేయకూడదు. (ఖురాన్ 24:31).
 
== బురఖా గురించిన హదీసులు ==
* [[ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్]] ఓ సారి "సౌదా" బిన్తె జమా నుజమాను పరదా లేకుండా చూసి ఇలా అంటాడు "ఓ సౌదా!, నేను నిన్ను గుర్తించాను", ఆమె ఇలా పరదా లేకుండా ఉండడం ఉమర్ ను మధనపడేలా చేసింది. ఈ విషయం జరిగిన తక్షణమే అల్లాహ్ "పరదా [[ఆయత్]]" (అల్-హిజాబ్, కనులను తప్పించి, శరీరాన్నంతటినీ కప్పుకునే విధానం) లను అవతరింపజేశాడు. ([[సహీ బుఖారీ]] - 1:148, 8:257)
* ఓ విశ్వాసులారా! ప్రవక్త గారి ఇంట్లో, భోజనం అనుమతి లభించే వరకూ ప్రవేశించకండి, భోజనం తయారయ్యే వరకూ వేచి యుండండి, ఈ విషయమై పరదా వెనుకనుండే విచారించండి... ([[ఖురాన్]] : 33.53), పరదా అలాగే వుండినది, ప్రజలు వెళ్ళిపోయారు. ([[ఖురాన్]] - 6:315)
* యౌవనంలో ప్రవేశించిన ప్రతి స్త్రీ తప్పక పరదా పద్దతిపద్ధతి పాటించవలెను, లేని యెడల, అల్లాహ్ ఆమె ప్రార్థనలను ఆలకించడు. ([[అబూ దావూద్]] : 251)
* [[ఇహ్రామ్]] ([[హజ్]] సమయంలో ధరించే వస్త్రాలు) ధరించిన సమయంలో స్త్రీ, హిజాబ్ గాని చేతి తొడుగులు (గ్లవ్స్) గాని ధరించరాదు. ([[అల్ మువత్తా]] 20:15)
 
పంక్తి 33:
* "పుట్టుమచ్చ" "ఖబడ్దార్" లాంటి రచనలు బురఖా, నఖాబ్, "ఘోషా", [[పరదా (ఇస్లాం)|పరదా]] లను నిరసిస్తున్నాయి.
* ఈనాటి స్త్రీలు కేవలం సంఘానికి భయపడే గోషా పాటిస్తున్నారు. బురఖాతో సినిమాలకు వెళుతున్నారని విమర్శిస్తున్నాయి.
* ప్రవక్త పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ హక్కులనిచ్చాడు. చాందస హిందువుల బారినుండి బాల్య వివాహాలను నిషేధించి , స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలను సాధించినట్లే ముస్లిం స్త్రీలకు ఈ [[గోషా]] బెడద పోవాలని ఘోషిస్తున్నారు. -- డాక్టర్ మహబూబ్ భాషా, [[అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ]] లో చరిత్ర ఉపన్యాసకులు.
* బుర్ఖాను నిషేధించాల్సిందేనని ఫ్రాన్స్ ముస్లిం మహిళా మంత్రి ఫడెలా అమర తెలిపారు. బుర్ఖా స్త్రీ గృహహింస, బానిసత్వానికి ప్రతీక అని ముస్లిం ఛాందసవాదులు అర్థంలేని చట్టాలతో మహిళలను హింసిస్తున్నారన్నారు.అందుకే మెజారిటీ ముస్లిం మహిళలు బుర్ఖాను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ బుర్ఖాను బానిసత్వానికి గుర్తుగా పేర్కొన్నారు (ఈనాడు 16.8.2009). బురఖా ధరించాలని భార్యపై ఒత్తిడి తెస్తే, తన భార్య తప్పనిసరిగా బురఖా ధరించాలని బలవంతం చేసే వ్యక్తి ఫ్రెంచి పౌరసత్వాన్ని తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేస్తానని ఫ్రాన్స్‌ ప్రధాని ఫ్రాంకోయిస్‌ ఫిలన్‌ తెలిపారు (ఈనాడు4.2.2010).
* బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం మహిళలు ముఖాన్ని కూడా కప్పి ఉంచేలా బురఖాలు ధరించడాన్ని ఫ్రాన్స్‌ ప్రభుత్వం నిషేధించింది (ఈనాడు13.4.2011).
"https://te.wikipedia.org/wiki/బురఖా" నుండి వెలికితీశారు