బెంగాల్ టైగర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎కథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి (3), → using AWB
పంక్తి 25:
 
==కథ==
ఆకాష్ నారాయణ్ ([[రవితేజ]]) [[ఆత్రేయపురం]]లో ఆవారాగా తిరిగే కుర్రాడు. ఎన్నాళ్లిలా తిరుగుతావంటూ ఇంట్లో వాళ్లు అతనికి పెళ్లిపెళ్ళి చేసేందుకు నిర్ణయిస్తారు. ఆ మేరకు ఒక సంబంధం కోసం పెళ్లిపెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. తీరా చూస్తే.. ఆ అమ్మాయి (అక్ష) నువ్వు నాకు నచ్చలేదు.. నేను పెళ్లిపెళ్ళి అంటూ చేసుకుంటే సెలబ్రిటీనే చేసుకుంటా.. అంటుంది. దీంతో ఆకాష్‌నారాయణ్ అహం దెబ్బతింటుంది. ఎలాగైనా తానో సెలబ్రిటీ అయిపోవాలని నిర్ణయించుకుంటాడు.
 
ఆ లక్ష్యంతో.. వూరికి వచ్చిన వ్యవసాయశాఖ మంత్రి సాంబు ([[సాయాజీ షిండే]])పై రాయి విసిరి మీడియా దృష్టిని ఆకర్షిస్తాడు. దీంతో.. ఆకాష్ జైలు కెళ్లినా.. అతని పేరు మాత్రం మార్మోగిపోతుంది. మరోవైపు తనపై రాయివిసిరిన ఆకాష్ గురించి తెలిసి మంత్రి సాంబు జైలుకు వెళ్లి అతనితో మాట్లాడతాడు. అతను చెప్పే తిక్కతిక్క సమాధానాలు ఆ మంత్రికి ఎంతగానో నచ్చుతాయి. ఇరవయ్యేళ్ల క్రితం తనను గుర్తుకు తెస్తున్నాడంటూ మెచ్చుకొని తనతో తీసుకెళ్తాడు.
 
అక్కడి నుంచి ఆకాష్... హోంమంత్రి నాగప్ప ([[రావు రమేష్]]), అతని కూతురు శ్రద్ధ ([[రాశి ఖన్నా]])కీ, ముఖ్యమంత్రి అశోక్ గజపతి ([[బొమన్ ఇరానీ]])కి, ఆయన కూతురు మీరా ([[తమన్నా]])కీ ఎలా దగ్గరయ్యాడు? వాళ్లకీ ఇతనికీ ఏమిటి సంబంధం? తదితర అంశాలన్నీ మిగిలిన కథ.
 
==నటవర్గం==