బెండకాయ కూర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎కావలసిన పదార్ధాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2) using AWB
పంక్తి 2:
[[ దస్త్రం:Bendi...JPG|thumb|right|బెండకాయలు. పాకాల సంతలో తీసినచిత్రము]]
==కావలసిన పదార్ధాలు==
* బెండకాయలు 1/4  kg
* ఉల్లిపాయ 1
* టొమాటో 2
పంక్తి 14:
* నూనె 3 tbsp
 
బెండకాయలను చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించి పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేపి బెండకాయ ముక్కలు, కారం, తగినంత ఉప్పు వేసి కలియబెట్టి మూత పెట్టి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి.ఇప్పుడు టొమాటో ముక్కలు, పులుసు, అరకప్పు నీళ్ళు పోసి కలియబెట్టి మరో పదినిమిషాలు నిదానంగా చిన్న మంటపై ఉడికించాలి.
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/బెండకాయ_కూర" నుండి వెలికితీశారు