బెర్లిన్ గోడ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 95 interwiki links, now provided by Wikidata on d:q5086 (translate me) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
[[దస్త్రం:Berlinermauer.jpg|thumb|251px|right|View in 1986 from the west side of graffiti art on the wall's infamous "death strip"]]
'''బెర్లిన్ గోడ''' (Berlin wall) [[జర్మనీ]] రాజధాని [[బెర్లిన్]]
ఈ మధ్యకాలంలో ఇంచుమించు 136 మంది గోడను దాటడానికి ప్రయత్నించి మరణించారు.<ref name="Goethe-Institut">[http://www.goethe.de/ges/ztg/thm/ddg/en1748571.htm Goethe-Institut - Topics - German-German History<!-- Bot generated title -->]</ref> వీరిలో ఎక్కువమంది తూర్పు జర్మనీ ప్రభుత్వ రక్షకులచే కాల్చిచంపబడ్డారు.
జర్మనీ దేశాలు రెండూ ఏకమైతున్నాయని తీర్మానించిన రోజు నవంబరు 9, 1989, ఒక పండుగ రోజులాగా జరుపుకున్నారు. తరువాత కాలంలో ఈ గోడను నెమ్మదిగా చిన్న చిన్న భాగాలు ప్రజలే తొలగించడం మొదలుపెట్టారు. మిగిలిన భాగాన్ని ప్రభుత్వ యంత్రాంగం తొలగించింది.
బెర్లిన్ గోడ తొలగింపుతో జర్ననీ విలీనం అక్టోబర్ 3, 1990 లో పూర్తయింది.
|