బెల్లంకొండ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

Bellamkonda_Subbarao.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Missing source as of 1 April 2016 - Using VisualFileChange.).
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB
పంక్తి 2:
 
== జననం ==
ఈయన [[1902]] లో కారంపూరిలో జన్మించారు. కాని పెరిగింది మాత్రం [[నరసరావుపేట]]లోనే.
 
== రంగప్థల ప్రస్థానం ==
ఈయన మొదటి వేషం [[గయోపాఖ్యానం]] లో శ్రీకృష్ణుడు. [[పాండవోద్యోగ విజయాలు]] లో శ్రీకృష్ణ పాత్రధారణలో ఈయన నటన తారాస్థాయినందుకుంది. చక్కగా పద్యం విడమరిచి పాడడం, నాభి దగ్గరనుండి నాదాన్ని తీసుకురావడం, పద్యంలోని ముఖ్య పాదాన్ని తిరిగి తిరిగి చదవడం ఈయన ప్రత్యేకత.
 
కృష్ణుడు వేషంమీద మీసాలు పెట్టుకున్నది ఈయనొక్కడే.అందుకనే ఈయనను మీసాల కృష్ణుడు అనేవారు. శ్రీకృష్ణుని పాత్రకు మీసాలు పెట్టవచ్చ పెట్టకూడదా అనే సమస్యపై అంధ్రదేశంలో తర్జన భర్జనలకు గురికావడానికి ఈయన మీసాలే కారణం. కృష్ణపాత్ర ఈయనకు అంకితమైపోయింది.