బేగంపేట విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దక్షిణ వైపు → దక్షిణం వైపు, లో → లో (2), కు → కు (2), గా → గ using AWB
పంక్తి 23:
}}
 
'''బేగంపేట విమానాశ్రయం''' {{Airport codes|BPM|VOHY}} [[తెలంగాణ]] రాష్ట్ర రాజధాని అయిన [[హైదరాబాదు]] లో ఉన్నదిఉంది. దీనిని "హైదరాబాదు ఓల్డు ఎయిర్ పోర్టు" గా కూడా పిలుస్తారు. ఈ విమానాశ్రయం [[బేగంపేట]] లో ఉన్నదిఉంది. ఈ విమానాశ్రయం రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీ (RGAA) మరియు బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్ట్ట్షషన్ కు ప్రధాన గృహం వంటిది. [[భారతీయ వాయుసేన]] యొక్క శిక్షణా కమాండ్ యొక్క శిక్షణా పాఠశాల పూర్వము నేవిగేషన్ మరియు సిగ్నల్ స్కూల్ గా పిలువబడేది. ఈ శిక్షణా పాఠశాల ఇచట కలదుఉంది. పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ విమానాశ్రయం అంతర్జాతీయ మరియు వాణిజ్య సేవలందించేది. [[మార్చి 23]] [[2008]] న [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]] ప్ర్రారంభమైనప్పటి వరకు విశేష సేవలందించింది. ఆ తరువాత ఈ విమానాశ్రయం మూసివేయబడినదిమూసివేయబడింది. ఈ విమానాశ్రయంలో చివరి వాణిజ్య విమానం" థాయ్ ఎయిర్ వేశ్ ఇంటర్నేషనల్ ప్లైత్ టి.జి.330" బ్యాంకాక్ కు [[మార్చి 22]] [[2008]] న బయలుదేరినది.
 
బేగంపేట విమానాశ్రయం ప్రస్తుతం మిలిటరీ ఏవియేషన్ ట్రైనింగు మరియు వి.ఐ.పిల విమానాల కొరకు ఉపయోగపడుతుంది. వామపక్ష పార్టీలు సివిల్ ఏవియేషన్ మినిస్టరి కుమినిస్టరికు ఈ విమానాశ్రయాన్ని అల్ప ఖర్చులతో ప్రయాణీకులకుపయోగపడేవిధంగా పునరుద్ధరించాలని విన్నపం చేసింది.
==చరిత్ర==
[[Image:Begumpetairport.jpg|thumb|200px|ఈ విమానాశ్రయం వాడుకలో ఉన్నపుడు జెట్ ఎయిర్ వేస్ యొక్క సివిల్ ఎయిర్ క్రాప్టు విమానం నిలిపిన దృశ్యం]]
[[బేగంపేట]] విమానాశ్రయం 1930లలో హైదరాబాదు ఎయిరో క్లబ్ స్థాపనతో ప్రారంభించబడినదిప్రారంభించబడింది. మొదట దీనిని హైదరాబాదు రాష్ట్రం యొక్క [[నిజాం]] ఉపయోగించాడు. ఇది నిజాం యొక్క దక్కన్ ఎయిర్ వేస్ లిమిటెడ్ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉండేది. ఇది బ్రిటిష్ ఇండియాలో ప్రాచీనమైన విమానాశ్రయం. 1937 లో టెర్మినల్ భవనం నిర్మితమైనది.<ref>[http://www.bharat-rakshak.com/IAF/Museum/Begumpet.html Begumpet Airport History]</ref> ఈ విమానాశ్రయం ముఖ్య విమానాశ్రయంగా రూపొందిన తరువాత 1972 లో క్రొత్త టెర్మిన భవనం దక్షిణదక్షిణం వైపున నిర్మించబడినదినిర్మించబడింది. పాత టెర్మినల్ "బేగంపేట పాత ఎయిర్ పోర్టు" ను సూచిస్తుంది.క్రొత్త టెర్మినల్ యందు రెండూ చెక్-ఇన్ టెర్మినళ్ళుంటాఅయి;రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ మరియు ఎన్.టి.ఆర్ నేషనల్ .
 
ఈ విమానాశ్రయం ముసివేయడు సమయంలో భారత దేశములో 6వ అతి పెద్ద విమానాశ్రయంగా నిలిచింది. ఇది 13 పార్కిగ్ ప్రదేశాలతోనూ టెర్మినల్ బ్లాక్ చుట్టూ ఐదు "నైట్ పార్కిగ్ బేస్" తోనూ కలిగి ఉండేది. ఇది ఎ320 మైయు బోయింగ్ 737 విమానాల పార్కింగ్ కు సరిపోయేటట్లుండేది. ఈ విమానాశ్రయంలో అతి కొద్ది రాత్రి ల్యాండిగ్ లుండేవి. ఈ విమానాశ్రయంలో 40 శాతం ఆంధ్ర ప్రదేశ్ యొక్క రద్దీ ఉండేది. ఎందువలనంటే తగినన్ని డైరక్టు విమానాలు లేనందున.<ref>{{PDFlink|[http://www.aponline.gov.in/quick%20links/Economic%20Survey/economic6.pdf Airports in Andhra Pradesh]|4.53&nbsp;[[Kibibyte|KiB]]<!-- application/pdf, 4647 bytes -->}}</ref>
 
బేగంపేట విమానాశ్రయం సామర్థ్యం ప్రయాణీకుల రద్దీ పెరిగిన తరువాత వాణిజ్య మరియు అంతర్జాతీయ రంగాల అవసరాలు తీర్చేందుకు అభివృద్ధి చేయబడినదిచేయబడింది. భారతీయ విమానాశ్రయాలలో అధికంగా సంవత్సరానికి 45% ప్రయాణీకుల రద్దీని తట్టుకునేవిధంగా రూపొందించబడినదిరూపొందించబడింది. ఈ విమానాశ్రయంలో 300 విమానాలు ప్రతిరోజూ 20,000 ప్రయాణీకులకు సేవలందించేవి.2006 లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ ఈ విమానాశ్రయం ద్వారా హైదరాబాదును సందర్శించాడు.
 
== ఇండియా సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో ==
Begumpet Airport hosts 'India Aviation', India's first civilian air show. This Biennial event, organised by the Ministry of Civil Aviation in collaboration with FICCI, was first held from October 15 to October 18, 2008. The second edition, ‘INDIA AVIATION 2010’ was organized, from 3 to 7 March 2010. The Partner Country in the second edition was France, and USA was the Focus Country for the event. The event was bigger in magnitude to its predecessor. More than 200 exhibitors participated and the exhibition covered a gross area of 12,000 square metres. 40 aircraft participated, including the [[Antonov An-148]] which was on display for first time in India. More than 500 conference delegates and more than 5000 Business visitors attended the event. Parallel events of International Conference on Civil Aviation and CEOs Forum were also organized. The third edition of INDIA AVIATION 2012 was organized in Hyderabad from 14 to 18 March 2012.<ref>{{cite web |title=Press Information Bureau, Government of India |url=http://pib.nic.in/newsite/erelease.aspx?relid=66544 |accessdate=30 January 2012 }}</ref>
 
== సాధారణ ఏవియేషన్ మరియు శిక్షణ ==
పంక్తి 51:
* [http://www.hydintlairport.com Hyderabad International Airport - HYDintlAirport.com]
 
[[Categoryవర్గం:హైదరాబాదు]]
 
[[Categoryవర్గం:తెలంగాణ విమానాశ్రయాలు]]
 
[[Category:హైదరాబాదు]]
[[Category:తెలంగాణ విమానాశ్రయాలు]]