బేతా సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), → (2) using AWB |
|||
పంక్తి 39:
==నట ప్రస్థానం==
ఆయన ప్రముఖ నటుడు [[చిరంజీవి]], హరిప్రసాద్ మరియు నారాయణమూర్తిలతో కలసి ఒకే గదిలో ఉన్నారు.<ref>[http://andhrapress.com/comedian-sudhakar-entry/ తాను ఆపదలో ఉన్నప్పుడు చిరంజీవి ఆదుకున్నాడు:సుధాకర్]</ref> ఆయన ఒకసారి అప్పటికి ఉప దర్శకుడిగా ఉన్న దర్శకుడు [[భారతీరాజా]]
తెలుగులో ఇతడి మొదటి చిత్రము [[సృష్టి రహస్యాలు]]. అయితే అతనికి పేరు తెచ్చిన చిత్రాలు [[ఊరికిచ్చిన మాట]], [[భోగి మంటలు]].
పంక్తి 45:
==అనారోగ్యం==
ఆయన జూన్ 29, 2010 న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన సుధాకర్ [[జూలై 4]] [[2010]] నుండి కోమాలో చేరినట్లు హైదరాబాద్లో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు<ref>[http://www.thehansindia.com/posts/index/2014-01-10/Comedian-Sudhakar-whereabouts-please%E2%80%A6-81967 Home >> Cinema >> Comedian Sudhakar whereabouts please….!! హన్స్ ఇండియా లో ఆర్టికల్.January 10,2014, 01.03 PM]</ref>.
<ref>[http://telugu.webdunia.com/newsworld/news/apnews/1007/05/1100705018_1.htm కోమాలో ప్రముఖ హాస్యనటుడు సుధాకర్ (వెబ్ దునియా 5 జులై 2010), పరిశీలన తేది:13 జనవరి2014]</ref> కానీ కొంతకాలానికి వైద్యసహాయం అందిపబడి కోలుకున్నారు.<ref>[http://www.greatandhra.com/movies/movie-gossip/pichakottudu-sudhakar-set-for-second-innings-35007.html 'Pichakottudu' Sudhakar Set For Second Innings]</ref> ఆయన జూన్ 8, 2015 న తన జీవిత విశేషాలను, తదుపరి చిత్రాలలో నటన గురించి ఇన్.టి.
==పురస్కారాలు==
|