బైబిల్ వ్యాసాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి 202.65.140.162 (చర్చ) చేసిన మార్పులను Kvr.lohith యొక్క చివరి కూర్పు వరకు తిప్... |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{Dead end|date=అక్టోబరు 2016}}
{{Orphan|date=అక్టోబరు 2016}}
{{మూలాలు సమీక్షించండి}}
==ఆదికాండం==
Line 9 ⟶ 12:
ముఖ్యాంశం: ఆరంభాలు. ఇక్కడ ఉన్నది దేవుడు తనను తాను వెల్లడి చేసుకోవడం గురించిన ఆరంభం, ప్రపంచ ప్రారంభం, మానవజాతి, పాపం, పాప విమోచనకోసం దేవుని పద్ధతి, వివిధ జాతుల ఆరంభాలు, దేవుడు తన వాక్కును అందించిన ఇస్రాయేల్ ప్రజల ఆరంభం.
విషయసూచిక:
నిర్గమకాండం
==2.నిర్గమకాండం (దాస్యవిముక్తి)==
Line 77 ⟶ 80:
పరిచయం పేరు:
యూదులు ఈ పుస్తకాన్ని మొట్టమొదటి వచనంలోని పదాలయిన “...పేర్లు ఇవి” అని పిలిచేవారు (హీబ్రూలో ఇవి మొదటి రెండు మాటలు). తరువాత దీన్ని “పేర్లు” అని చిన్నగా చేశారు. ఆదికాండంలోని “పరిచయం” చూడండి. పాత తెలుగు బైబిలు (అంటే పరిశుద్ధగ్రంథం) లోని పుస్తకాల పేర్లన్నీ ఇతర భాషల్లోని బైబిళ్ళనుంచి తర్జుమా చేశారేగాని మూలభాష అయిన హీబ్రూ నుంచి కాదు. ఇక్కడ “నిర్గమకాండం” అనేకంటే దాస్యవిముక్తి అనడమే బాగుంటుందనిపిస్తుంది.
రచయిత, వ్రాసిన కాలం: ఆదికాండం పరిచయం చూడండి.
ముఖ్యాంశం: ఇస్రాయేల్ప్రజలకు దాసత్వంనుంచి విడుదల కలగడం అనేది మొదటి భాగం యొక్క ముఖ్యాంశం. దేవుని ప్రజలు ఎలా బ్రతకాలి? ఎలా ఆరాధించాలి? అన్నది రెండవ భాగం ముఖ్యాంశం. ఈ పుస్తకమంతా ఆధ్యాత్మికమైన, సాదృశ్యమైన అర్థాలతో కూడి ఉండి నేటి విశ్వాసులకోసం కూడా మంచి ఉపదేశాలతో పాఠాలతో నిండివున్నది.
విషయసూచిక
==3.లేవీయకాండం (యాజి ధర్మవిధులు)==
Line 158 ⟶ 161:
పరిచయం పేరు:
యూదులు ఈ పుస్తకాన్ని మొదటి పదాలయిన “ఆయన పిలిచాడు” అనే పేరుతో పిలిచేవారు (హీబ్రూలో మొదటి పదం అదే). పాత తెలుగు బైబిలు (పరిశుద్ధ గ్రంథం) లో ఉన్న పేరు గ్రీకు తర్జుమాలో ఉన్న పేరు తర్జుమా. ఆ పేరు దేవుని ప్రేరేపణతో వచ్చినది కాదు. ఆదికాండం పరిచయం చూడండి. ఈ పుస్తకాన్ని లేవీయకాండం అనేదానికంటే “యాజి ధర్మవిధులు” అంటేనే బాగుంటుందనిపిస్తుంది.
రచయిత వ్రాసిన కాలం: ఆదికాండం పరిచయం చూడండి.
ముఖ్యాంశాలు: ఒక ముఖ్యాంశం జీవితంలోని ప్రతి భాగంలో పరిశుభ్రత, పవిత్రత ఉండవలసిన అవసరం. దేవుడు పవిత్రుడు. అలాగే ఆయన ప్రజలు కూడా పవిత్రంగా ఉండాలి. 11:45; 19:2; 20:7 చూడండి. మరో ముఖ్యాంశం బలిద్వారానే దేవుణ్ణి సమీపించడం సాధ్యంగా
విషయసూచిక
|