బొత్తం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (3), → (3) using AWB
పంక్తి 1:
[[File:Project 365 Day 140 Button (5743982510).jpg|200px|right| నాలుగు రంధ్రాలు గల ఒక తెల్ల బొత్తా]]
 
బొత్తా లేదా గుండీ ఒక వస్త్రపు రెండు భాగాలను కలిపి ఉంచే ఒక వస్త్ర పరికరము. వస్త్రపు ఒక భాగానికి బొత్తా దారంతో దానికున్న రంధ్రాల గుండా కుట్టబడి ఉండగా, మరొక భాగానికి ఈ బొత్తా సరిగ్గా ఇమిడేంత రంధ్రము ఉంటుంది. ఈ రంధ్రాన్నే [[కాజా]] అంటారు. సాధారణంగా బొత్తా ప్లాస్టిక్ తో చేయబడి ఉంటుంది. నాలుగు రంధ్రాల బొత్తాలు వాడుకలో ఎక్కువగా ఉన్ననూ, రెండు/మూడు రంధ్రాల బొత్తాలు కూడా లభ్యము.
 
ప్లాస్టిక్ వే కాకుండా లోహంతో చేసిన బొత్తాలు కూడా ఉంటాయి. నొక్కుడు బొత్తాలబొత్తాలకి కి కాజా లుకాజాలు ఉండవు. కాజా స్థానంలో మధ్యన ఎత్తు గల మరొక బొత్తా ఉంటుంది. అసలు బొత్తాకి మధ్యన రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం ఒక వైపుకే ఉంటుంది. రంధ్రమున్న బొత్తాని ఎత్తు ఉన్న బొత్తా పై నొక్కితే అది ఇమిడిపోతుంది. [[జీంస్]] ప్యాంటు జిప్పు స్థానంలో (కాజా లుకాజాలు కలిగిన) లోహపు బొత్తాలని వినియోగిస్తారు. ఒకప్పుడు మర్మాయవాల భద్రత కై ప్యాంటుకి కూడా కాజాల బొత్తాలనే వినియోగించారు. తర్వాతి కాలంలో సౌకర్యార్థం జిప్పులే ప్రజాదరణ పొందాయి.
 
==బొత్తాల వినియోగం==
"https://te.wikipedia.org/wiki/బొత్తం" నుండి వెలికితీశారు