బొబ్బట్టు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తయారుచేయు విధానం: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి →‎తయారుచేయు విధానం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కర్నూల్ → కర్నూలు using AWB
పంక్తి 15:
*ఈ బొబ్బట్లను నెయ్యిరాసుకుని, వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
 
ఈ బొబ్బట్టునే కర్నూల్కర్నూలు వైపు వారు, తక్కువ నూని వేసి, తీపి రొట్టెలలాగ చేస్తారు. ఈ కాలంలో ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తూ, నెయ్యి నూనెలు వాడకం తగ్గిస్తున్నారు కనుక ఈ విధంగా చేయడం కూడా బాగుంటుంది. ఈ విధంగా చేసేటప్పుడు, వత్తడానికి పిండినే ఉపయేగిస్తారు. మామూలుగా చపాతీ వత్తినట్లే వత్తుతారు. ఇవి చాలా పెద్దవిగానూ వీలైనంత పల్చగానూ (సన్నగా) ఉంటాయి. నూని, నెయ్యి ఎక్కువగా ఉండవు కనుక, వీనిని పాలల్లో కూడా వేసుకుని తింటారు. వీనిని తెలుగువారే కాక ఈ విధంగా మహారాష్ట వారు కూడా చేస్తారు.
 
{{తెలుగింటి వంట}}
"https://te.wikipedia.org/wiki/బొబ్బట్టు" నుండి వెలికితీశారు