బోయకొండ గంగమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
[[బోయ కొండ గంగమ్మ]] దేవాలయం చిత్తూరు జిల్లాలో [[పుంగనూరు]] దగ్గర
ఆలయంలో పూజావిధానం అన్ని ఆలయాలలో వున్నట్లే వుంటుంది. కాని భక్తులు ఎక్కువగా జంతు బలులతో తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ చుట్టు ప్రక్కలా చిన్న చిన్న కొండలు, గుట్టల మయం, అంతా చిట్టడవి. సామాన్యంగా భక్తులు అందరూ బృందాలుగా తమ వెంట వంట సామానులు, ఒక ఏటను అనగా ఒక మేక గాని లేదా ఒక గొర్రెను గాని, కనీసం ఒక కోడిని గాని తీసుకొని వస్తారు. వంట సామునులు తేలేని వారికి అన్ని వంట సామానులు ఇక్కడ అద్దెకు ఇస్తారు. గంగమ్మ కొండ దిగువన మేకలను, గొర్రెలను కోసి వంటలు చేసి అక్కడే తిని గంగమ్మను దర్శించుకొని సాయంకాలం తీరిగ్గా ఇళ్లకు వెళ్తారు. గంగమ్మకు మొక్కిన వారు వాయిదా వేయ కుండా తప్పని సరిగా మొక్కును తీర్చు కుంటారు. లేకుంటే గంగమ్మ ఆగ్రహారానికి గురి కావలసి వస్తుందని భయం. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమంటే ఆలయం లోపల మామూలుగా ప్రసాదాలు ఇస్తుంటారు. ఎక్కడ లేనివిధంగా ఇక్కడ రంగు నీళ్లను
ఇది చౌడే పల్లి సమీపాన వున్న కొండపై వెలసిన దేవత. ఈ ఆలయం పురాతనమైనా ఈ మధ్యనే ఎక్కువ ప్రాచుర్యంలోనికి వచ్చింది. జంతు బలులు ఇక్కడి నిత్యకృత్యం. భక్తులు కుటుంబ, బందు మిత్ర సమేతంగా వచ్చి ఏటను తెచ్చుకొని ఇక్కడే కోసి వంట చేసుకొని తిని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని నిదానంగా ఇళ్లకు వెళతారు. ఇక్కడ భక్తులకు వంట చేసుకోడానికి పాత్రలు, టెంట్లులు వంటివి అద్దెకు
==యివి కూడా చూడండి==
|