బోళ్ల బుల్లిరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: TDP → తె.దే.పా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , తో → తో , కూడ → కూడా (3), స్తాపన → స్థా using AWB
పంక్తి 28:
'''బోళ్ళ బుల్లిరామయ్య''' ప్రముఖ భారత పార్లమెంటు సభ్యుడు.
 
Constituency : Eluru (Andhra Pradesh )
Party Name : Telugu Desam Party ([[తెలుగుదేశం పార్టీ|తె.దే.పా]])
Email Address : bollabulli@sansad.nic.in
==బాల్యము==
బోళ్ళ బుల్లి రామయ్య తండ్రి శ్రీ బొల్ల వీర వెంకన్న. వీరు జూలై, 9వ తారీఖున 1926 వ సంవత్సరం [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[తాటిపాక]] అనే గ్రామంలో జన్మించారు.
 
==కుటుంబము==
వీరు 26 వ తారీఖున మే నెల 1946 వ సంవత్సరంలో శ్రీ మతి వెంకట రమణమ్మ గారిని వివాహ మాడారు. వీరి శ్రీమతి స్వర్గస్తురాలైనది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె వున్నారుఉన్నారు.
==విద్య ==
పంక్తి 43:
 
==నివాసము==
వీరి శాశ్వత చిరు నామా: వెంకట రాయ పురము, [[తణుకు]], PachimaGodavari Jilla పిన్. నెం. 534215, ఆంధ్ర ప్రదేశ్, తాత్కాలికి విలాసము: ఎ.బి. 79, సహజీవన్ రోడ్, కొత్త డిల్లి. చర వాణి (011) 23782813/ మరియు 23782264.
 
== రాజకీయ ప్రస్తానం==
శ్రీ బోళ్ళ బుల్లి రామయ్య 1984 లో 8వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో (1985-86 మధ్య కాలంలో ) వారు అంచనాల సంఘంలో సభ్యునిగా కూడకూడా వున్నారుఉన్నారు. 1991 లో 10వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో రెండవసారి కూడకూడా గెలుపొందారు. అదే విధంగా... 1996 లో 11 వ లోక్ సభకు, మూడవ సారి గెలుపొంది కేంద్ర మంత్రిగా వున్నారుఉన్నారు. 1999 లో 13 వ లోక్ సభకు కూడకూడా పోటీ చేసి నాల్గవ సారి గెలుపొందారు. 1999 - 2000 సంవత్సరాల మధ్యకాలంలో శ్రీ బుల్లి రామయ్య గారు అనేక పార్ల మెంటరీ కమిటీలలో సభ్యులుగా సేవ లందించారు.
==సమాజ సేవ==
వీరు అనేక ప్రత్యక్ష సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని సేవ లందించారు. కళ్ళ పరీక్షలు, పోలియో నివారణ, వరదబాదితుల పునరావాసము వంటి అనేక సేవా కార్య క్రమాలలోకార్యక్రమాలలో స్వయంగా పాల్గొని ప్రజాసేవ చేశారు. వీరు రీ పెంద్యాల వెంకట కృష్ణ రంగరాయ స్మారక సమితి లోసభ్యులుగా వుండి 1983 లో తణుకులో వచ్చిన వరదల బాధితుల పునరావాస కార్యక్రమంలో పాల్గొని విశిష్ట సేవ నందించారు.
 
==విదేశీ పర్యటన==
బుల్లి రామయ్య గారు విదేశాలలో వుస్త్రుతంగా పర్యటించారు. అంతర్జాతీయ షుగ్ర్ టెక్నాలజీ (xvi and xvii) సొసైటి, పిట్స్ బర్గ్, [[అమెరికా]] లో జరిగిన సమావేశాలలో పాల్గొన్నారు.
 
==అలంకరించిన రాజకీయేతర పదవులు==
వీరు సాంకేతిక, మరియు వృత్య విద్యా సంస్థల స్తాపనకుస్థాపనకు వాటి ఆర్థిక వనరులు సమకూర్చి, నిర్వహణకు అనేక విధాలుగ కృషి చేసారు. అందులో భాగంగా తణుకులో పాలటెక్నిక్ కళాశాల, కాకినాడలో వైద్య కళాశాల, విజయవాడలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన జరిగినదిజరిగింది. ఆంధ్ర్ షుగర్స్ లి. కు మేనేజర్ డైరెక్టరుగాను, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్, మరియు , దక్షిణ భారత దేశ చక్కెర కర్మాగారాల అసోషియేషన్ సభ్యునిగాను పని చేశారుపనిచేశారు. పెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో సభ్యునిగాను, భారత దేశ చక్కెర కర్మాగారాల సమాఖ్య లోసమాఖ్యలో సభ్యునిగాను, కాకినాడ మెడికల్ కాలేజీ గవర్నెంగ్ బాడీలో సభ్యునిగాను, ఇలా అనేక పరిశ్రామిక సంస్థలలోను, విద్యావిషయక సంస్థలలోను, పరిశోధన సంస్థలలోను, అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో వంటి సంస్థల తోసంస్థలతో దేశ వ్యాప్తంగా శ్రీ బుల్లి రామయ్య గారికి సత్సంబంధాలు నెరపి వాటి అభివృద్ధికి తన వంతు సేవ లందించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బోళ్ల_బుల్లిరామయ్య" నుండి వెలికితీశారు