బౌ టై: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , తో → తో , → using AWB
పంక్తి 1:
[[File:Bow-tie-colour-isolated.jpg|thumb|పట్టీలు గల బౌ టై.]]
 
'''బౌ టై''', ఒక రకమైన పురుషుల నెక్ టై. రిబ్బను వంటి ఈ అలంకారం కాలరు మధ్యకి ఇరు వైపులా అతికినట్లు ఉంటుంది. ముందే కట్టి ఉంచిన రెడీ-టైడ్ బౌ టైలతో బాటు, స్వయంగా కట్టుకునే సాంప్రదాయిక ''సెల్ఫ్-టై'', "టై-ఇట్-యువర్సెల్ఫ్ " లేదా "ఫ్రీ స్టయిల్ " బౌ టైలు కూడా లభ్యమవుతాయి.
దుస్తులను తయారు చేసే పట్టు, పాలిష్టరు, నూలు లేదా వీటి కలయికలతో బౌ టై లను తయారు చేస్తారు. అరుదుగా వీటి తయారీలో ఉన్నిని కూడా వినియోగిస్తారు.
==పుట్టుక మరియు చరిత్ర==
పంక్తి 9:
==బౌ టై కట్టే విధానం==
[[File:HowToTieBowtie VersionA.png|thumb|left|బౌ టై కట్టే విధానం]]
 
 
==రకాలు==
<gallery>
File:2 Silk Bow Ties.JPG| పట్టు తోపట్టుతో చేసిన బౌ టై లు. ధిజిల్ ఎండ్ (ఎడమ) మరియు బ్యాట్ వింగ్ (కుడి)
File:Diamond Bowtie.jpg| బౌ టై లలో మూడవ రకము. డైమండ్ బౌ టై. వదిలిన కట్టిన చిత్రాలు.
File:BOWTIE red velvet pretied clipon.JPG| ముందే కట్టిన బౌ టై
[[File:WIBT.jpg|thumb| స్త్రీల బౌ టై ]]
File:Neck Tie with a knot of Bow Tie.jpg| మామూలు టై నిటైని బౌ టై నాట్ తో కట్టిన విధానము. [[అబ్రహం లింకన్]] ఎక్కువగా, అప్పుడప్పుడూ [[అడాల్ఫ్ హిట్లర్]] తమ టై లని ఇలా కట్టుకొనేవారు
</gallery>
 
Line 41 ⟶ 40:
* [http://www.wikihow.com/Tie-a-Bow-Tie బౌ టై ఎలా కట్టాలో తెలిపే wikiHow లంకె]
* [http://www.instructables.com/id/Tying-a-bow-tie-Way-%23-2-the-easy-way బౌ టై కట్టే మరో విధానము].
{{మూస:ఆంధ్రుల దుస్తులు}}
{{మూస:భారతీయులు ధరించే దుస్తులు}}
 
[[వర్గం:దుస్తులు]]
"https://te.wikipedia.org/wiki/బౌ_టై" నుండి వెలికితీశారు