భరతనాట్యం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రసిద్ధ భరతనాట్య కళాకారులు, గురువులు: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో (4), → , ) → ) (2) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Bharathanatyam.jpg|frame|right|ఒక భరతనాట్య వర్తకి]]
 
'''భరతనాట్యం''' దక్షిణ భారతదేశం లోభారతదేశంలో [[నాట్య శాస్త్రం]] రచించిన ''భరతమువి'' పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం. దక్షిణ భారతదేశం లోని పురాతవ దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరలు నాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని "[[తంజావూరు]]" లొలో 'నట్టువన్నులు' మరియు [[దేవదాసి|దేవదాసీ]]లు ఈ కళకు పోషకులు. [[భావం]], [[రాగం]], [[తాళం]] - ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. సాధారణంగా భరతనాట్యంలో నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయి. కట్టుబాట్లు మరీ ఎక్కువ.
 
== విధానం ==
[[దస్త్రం:Bharatanatyam performance.png|thumb|right|భరతనాట్య ప్రదర్శన]]
 
[[నాట్య శాస్త్రం]] లో ఇలా చెప్పబడింది (అ.44), "..నీలకంఠుడు ([[శివుడు]]) కైశికీ పద్దతి లో నృత్యం చేస్తుండగా నేను చూచాను. ఆ నృత్యం లో విస్తృతమైవ భంగిమలు ([[మృదు అంగహారాలు]], చేతులు, కాళ్ల కదలికలు), ([[రసములు]]), ([[భావములు]]) ఉన్నాయి. ఆ నృత్యం యొక్క ఆత్మ ([[క్రియ]]లు). ధరించే వస్త్రాలు అత్యంత మనోహరం గా ఉండాలి. '''([[శృంగారం|శృంగారమే]]) ఆ నృత్యానికి మూలం'''. ''''మగవారికి ఆ నృత్యం నరిగా చేయడం సాధ్యం కాదు.'''' '''''ఆడవారు తప్ప వేరెవరు దానిని సరైన విధానంలో చేయలేరు'''''".
 
== ప్రసిద్ధ భరతనాట్య కళాకారులు, గురువులు ==
పంక్తి 28:
 
== పుట్టుక ==
ఈ రోజున భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ భరతనాట్యం ఎక్కువ ప్రాధాన్యతనూ ప్రాముఖ్యతనూ సంతరించుకుంది. దానికి ప్రధాన కారణం దాని మూలాలు మత ప్రాధాన్యతను కలిగి ఉండటమే. అంతే కాక తమిళుల చొరవ, ఆ శాస్త్రాన్ని తమ సొంతంగా వారు భావించటం కూడా భరతనాట్య ప్రాభవానికి కారణాలు. పుట్టుక విషయానికి వస్తే, భరతనాట్యాన్ని రచించింది భరతముని కాగా, ప్రస్తుతం వాడుక లోవాడుకలో ఉన్న భరతనాట్యశాస్త్రాన్ని ఒక తాటి పైకి తెచ్చి, అమలు పరచిన వారు తంజఊర్ కి చెందిన పొన్నయ్య, చెన్నయ్య, వడివేలు, శివానందం అనబడే నలుగురు అన్నదమ్ములయిన నట్టువన్నులు. వీరు పధ్ధెనిమిదవ ([[పధ్ధెనిమిదవ శతాబ్దం|18]]) శతాబ్దానికి చెందినవారు. విద్వాన్ శ్రీ [[మీనాక్షీ సుందరం పిళ్ళై]] వీరి వారసులే.
ఈ కళను దేవాలయం బయటికి తెచ్చి, ఒక వినోదంగా కాకుండా, ఒక శాస్త్రంగా గుర్తింపు, గౌరవం తెచ్చి, సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు శ్రీ రుక్మిణీదేవి అరుండలే. ఈమె మద్రాసు దగ్గరి తిరువన్మయూర్ లో " [[కళాక్షేత్ర]] " అనబడే గురుకుల స్థాయి పాఠశాల స్థాపించారు.
 
పంక్తి 41:
* [http://www.rr-dance.com/video_clips.htm Video clips of the AFPADTP] - ఆధునిక అన్వయములు. ([[రియల్‌ప్లేయర్‌]] ఫార్మాట్‌లో)
* [http://www.pbase.com/image/37164914 భరతనాట్య భంగిమల చిత్రములు]
* Clips from [http://www.invismultimedia.com/downlaod.html ఇన్విస్‌మల్టీమీడియా.కాం] ([[క్విక్‌టైం]] ఫార్మాట్‌లో)
{{భారతీయ శాస్త్రీయ నృత్యం}}
 
"https://te.wikipedia.org/wiki/భరతనాట్యం" నుండి వెలికితీశారు