భరద్వాజ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కి → కి (3), ఉన్నది. → ఉంది., → (16) using AWB
పంక్తి 1:
[[File:Bharadwaja.jpg|thumb|200px|భరద్వాజ మహర్షి ]]
[[File:Rama, Sita, and Lakshmana at the Hermitage of Bharadvaja Page from a dispersed Ramayana (Story of King Rama), ca. 1780.jpg|thumb|భరద్వాజుని ఆతిథ్యము స్వీకరించుచున్న సీతారాములు లక్ష్మణుడు]]
 
 
 
 
==జననం==
[[అంగీరస|అంగీరస మహర్షి]] కి [[శ్రద్ధ]] లు జన్మించిన కుమారులలో ఒకరు [[బృహస్పతి]]. బృహస్పతి అన్న [[ఉతథ్యుడు]]. ఉతథ్యుని భార్య మమత. దేవగురువు అయిన [[బృహస్పతి]] యొక్క భార్య [[తార]]. ఉతథ్యుడు తీర్థయాత్రాపరుడైన సందర్భములో, మమత గర్భవతిగా ఉండగా, గర్భములోని శిశివు వలదు అని మొర పెట్టుకున్ననూ, అన్న భార్య అని కూడా చూడక, ఉతథ్యుడు ఆశ్రమమునకు అతిథిగా వచ్చిన దేవగురువైన బృహస్పతి బలవంతముగా సంగమించుట జరుగుతుంది. మమత గర్భములో ఉన్న శిశివును ఆ సందర్భములో బృహస్పతి అతనిని అంధుడు పుట్టమని శపిస్తాడు. బలవంతముగా సంగమించి, మమత గర్భములో ఉన్న శిశివు బృహస్పతి విడిచిన వీర్యమును బయటకు తన్ని వేయుట జరుగుతుంది. ఆ వీర్యము నేలపై పడి బాలుడు కాగా, బృహస్పతి ఆ బాలుడును మరియు గర్భములో ఉన్న శిశివుతో పాటు తనకు ఇద్దరు పుత్రులు ఉదయించారని చెప్పుకోమని అనటం జరుగుతుంది. దానికి మమత అంగీకరించ లేదు. బృహస్పతి కూడా పుట్టిన బాలుడుని తీసుకు వెళ్ళేందుకు సమ్మతించ లేదు. నువ్వు పెంచమంటే నువ్వు పెంచమని ఆ బాలుడిని విడిచి వేయటం జరుగుతుంది. బృహస్పతి వేళ మించి పోతోంది అని తన దారి తాను వెళ్ళి పోయాడు. అదేవిధముగా మమత కూడా ఆ బాలుడిని వదలి వెళ్ళింది. మమత మరియు బృహస్పతి ఇద్దరిచే విడిచి వేయబడిన వాడు కనుక ఆ బాలుడు ద్వాజుడు అయ్యాడు.
 
==కుటుంబం==
అతను సుశీలను వివాహం చేసుకున్నాడు మరియు [[గర్గ మహర్షి|గర్గ]] అనే కొడుకు పుట్టాడు. భరద్వాజ మహర్షికి దేవవర్ణిణి అనే కుమార్తె ఉన్నదిఉంది.
 
==భరద్వాజుడు పేర్లు==
భరద్వాజ మహర్షి కిమహర్షికి ద్వాజుడు, భరద్వాజ, భరద్వాజుడు, భారద్వాజుడు, భారద్వాజ మహర్షి అని అనేక పేర్లతో పిలుచు చున్నారు. ఈయన తపము సాగించిన ఆశ్రమము ''భారద్వాజతీర్థ'' అని పేరు. భరద్వాజ మహర్షి ప్రశాంత, పరమ పవిత్రత కలిగి సప్త మహర్షులలో ఒకరు.
==శతపథ బ్రాహ్మణం==
[[శతపథ బ్రాహ్మణం]] రచయిత అయిన [[యాజ్ఞవల్క్య మహర్షి| యాజ్ఞవల్క్య]], భరద్వాజ మహర్షి యొక్క వంశస్థుడు.
 
<-------------->నవ బ్రహ్మలలొబ్రహ్మలలో ఒకడు. నవబ్రహ్మలు అంటే మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, వామదేవుడు అని తొమ్మిదిమంది బ్రహ్మలు.
1. రు|| ఉతథ్యుని కొడుకు. తల్లి మమత. ఇతఁడు తన పెదతండ్రి అగు బృహస్పతివలన జనించినవాఁడు. ఇతని ఆశ్రమము శృంగిబేరపురమునకు దక్షిణమునందు కల ఇప్పటి ప్రయాగ. ఘృతాచిని చూచి ఇతఁడు ఒకప్పుడు చిత్తచాంచల్యము పొందఁగా రేతస్సు జాఱెను. అంతట ఆరేతస్సును ఇతఁడు ద్రోణమందు సంగ్రహించి ఉంచెను. దానివలన ఇతనికి ద్రోణుఁడు అను కుమారుఁడు కలిగెను. కొందఱు ఈరేతస్సు ఘటమునందు సంగ్రహింపఁబడెను అందురు. కనుక ద్రోణుఁడు కుంభసంభవుఁడు అనియు అనఁబడును.<----------------------------->
 
{{హిందూ మతము పురాణ ఋషులు}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
{{హిందూ మతము పురాణ ఋషులు}}
[[వర్గం:హిందూ ఋషులు]]
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/భరద్వాజ_మహర్షి" నుండి వెలికితీశారు