భాగవతం - ఆరవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బోదన → బోధన, బార్య → భార్య, యుద్దము → యుద్ధము using AWB
పంక్తి 8:
ఇహ ఈ ఆరవ స్కందములో వివరములు
===అజామిళోపాఖ్యానము===
అజమిళుడు ఒక [[బ్రాహ్మణుడు]]. ఇతను చక్కగానే ఉండేవాడు, కానీ ఒక నాదు అడవిలో ఒక వేశ్య మరియు కిరాతుల పూర్తి శృంగార క్రీడలు చూసి ఒక వేశ్య దగ్గరకు వెళ్ళి బార్యాభార్యా, తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేస్తాడు, కానీ అతనికీ వేశ్యకు పుట్టిన కుమారునికి [[నారాయణుడు]] అని పేరు పెట్టుకుంటాడు.
 
ఇతను మృత్యుముఖంలో కుమారున్ని పిలుస్తు నారాయణా, నారాయణా అని అంటాడు, అప్పుడు అతనిని రక్షించడానికి స్వయంగా విష్ణుదూతలే వచ్చి యమదూతలతో వాదించి అజామిళునికి చక్కని బోదనలుబోధనలు చేస్తారు।
 
==ఇందులోని ఇతర భాగాలు==
పంక్తి 16:
#నారదుడు శబళాశ్వులకు ఉపదేశములు చేయుట
#దక్షుని నారదుని శాపవృత్తాంతము
#దేవాసుర యుద్దముయుద్ధము
#శ్రీమన్నారాయన కవచము
#వృతాసుర వృత్తాంతము
"https://te.wikipedia.org/wiki/భాగవతం_-_ఆరవ_స్కంధము" నుండి వెలికితీశారు