భానుమతీ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , నందలి → లోని , లో → లో (8), ను → ను (2), → (3), , → , (2 using AWB
పంక్తి 39:

==జీవిత విశేషాలు==
భానుమతి [[1925]] వ సంవత్సరము [[సెప్టెంబరు 7]] [[ప్రకాశం|ప్రకాశం జిల్లా]], [[ఒంగోలు]] లో జన్మించింది. ఆమె తండ్రి [[బొమ్మరాజు వెంకటసుబ్బయ్య]], శాస్త్రీయ సంగీత ప్రియుడు మరియూ కళావిశారదుడు.

భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరుత ప్రాయంనాడే [[తెలుగు సినిమాలు 1939|1939]] లో విడుదలైన [[వరవిక్రయం]] అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడట! హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.

ఆమె [[1943]], [[ఆగష్టు 8]] న [[తమిళ]] , [[తెలుగు]] చిత్ర నిర్మాత, [[డైరెక్టరు]], ఎడిటరు అయిన శ్రీ [[పి.యస్. రామకృష్ణారావు]] ను ప్రేమ వివాహమాడినది. వీరి ఏకైక సంతానం [[భరణి]]. ఈ భరణి పేరుమీదనే [[భరణీ స్టూడియో]] నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.

[[2005]] [[డిసెంబర్ 24]] న [[చెన్నై]] లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించింది. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి మృతికి పలువురు ప్రముఖులు బాష్పాంజలి ఘటించారు.

==సినిమాలలో==
భానుమతి గారు అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే. ఆమె సినిమాలలో [[మల్లీశ్వరి]], [[మంగమ్మగారి మనవడు]] వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. [[విజయా]] వారి [[మిస్సమ్మ]] సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత [[చక్రపాణి]]కి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో [[సావిత్రి]] ని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను [[వరలక్ష్మీ వ్రతం]] చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి ''నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది,'' అని సంతోషించింది<ref>నాలో నేను:భానుమతి రామకృష్ణ:మానస పబ్లికేషన్స్:2004ప్రచురణ:పేజీ.186</ref>.

భానుమతి కేవలము నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నది. ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్ధవంతంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నది.
Line 55 ⟶ 54:
==అవార్డులు==
[[బొమ్మ:Bhanumati couple.jpg|right|thumb|250px|భానుమతి కుమారుడు భరణి, భానుమతి [[1999]] హైదరాబాదులో అంతర్జాతీయ చిత్రోత్సవము సమయములో పత్రికా సమావేశమునందు తీసిన చిత్రము]]
*[[1956]] నందులో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము
*మూడు సార్లు జాతీయ అవార్డులు ([[అన్నై]] అను తమిళ సినిమాకు, [[అంతస్తులు]] , [[పల్నాటి యుద్ధం]] అను తెలుగు సినిమాలకు)
*[[అన్నాదురై]] ''నడిప్పుకు ఇళక్కనం'' (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించాడు.
* తమిళ అభిమానులు ''అష్టావధాని'' అని కీర్తిస్తూ, ఈమె బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు
* [[1966]] లో ఆమె వ్రాసిన [[అత్తగారి కథలు]] అను హాస్యకథల సంపుటికిగాను [[పద్మశ్రీ]] బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది.
* ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
* [[1975]] లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] గౌరవ డాక్టరేటు [[కళా ప్రపూర్ణ]] ఇచ్చి సత్కరించింది.
* [[1984]] లో ''కలైమామణి'' బిరుదుతో [[తమిళనాడు]] నందలిలోని ''ఐయ్యల్ నాటక మన్రము'' సత్కరించింది.
* బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో [[1984]] ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.
* [[1984]] లో తిరుపతి [[శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
* [[1986]] లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం [[రఘుపతి వెంకయ్య ]] అవార్డును ఇచ్చింది.
*[[1986]] లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.
* 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలయిన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో ఒకటి భానుమతి ది.
[[దస్త్రం:Bhanumati postal stamp.jpg|thumbnail|భానుమతి జ్ఞాపకార్ధం విడుదలయిన తపాలాబిళ్ళ]]
Line 83 ⟶ 82:
[[చామంతి]] (1992)

[[చెంబరుతి]] (1992)

[[పెద్దరికం ]] (1992) .... అడుసుమిల్లి బసవపున్నమ్మ

[[సామ్రాట్ అశోక్ ]] (1992)

[[బామ్మ మాట బంగారు బాట]] (1990)

[[అన్నపూర్ణమ్మగారి అల్లుడు ]] (1988)

[[అత్తగారూ స్వాగతం]] (1988)

[[ముద్దుల మనవరాలు ]] (1986)

[[మంగమ్మగారి మనవడు ]] (1984) .... మంగమ్మ

[[గడసరి అత్త సొగసరి కోడలు]] (1981)

[[మనవడి కోసం]] (1977)

[[అమ్మాయి పెళ్ళి]] (1974)

[[తాతమ్మ కల]] (1974)

[[విచిత్ర వివాహం]] (1973)

[[అంతా మన మంచికే ]] (1972)

[[మట్టిలో మాణిక్యం ]] (1971)

[[గృహలక్ష్మి ]] (1967)

[[పల్నాటి యుధ్ధం]] (1966) .... నాగమ్మ

[[అంతస్తులు ]] (1965)

[[తోడు నీడ ]] (1965)

[[బొబ్బిలి యుధ్ధం ]] (1964) .... మల్లమ్మ

[[వివాహ బంధం ]] (1964) .... భారతి

[[పెంచిన ప్రేమ]] (1963)

[[బాటసారి]] (1961)

[[అంబికాపతి ]] (1957) .... రాకుమారి అమరావతి

[[నల దమయంతి ]] (1957) .... దమయంతి

[[సారంగధర ]] (1957) .... చిత్రాంగి

[[వరుడు కావాలి ]] (1957)

[[తెనాలి రామకృష్ణ]] (1956/I) .... రంగసాని

[[చింతామణి ]] (1956) .... చింతామణి

[[మధురై వీరన్ ]] (1956) .... రాకుమారి బొమ్మి

[[రంగూన్ రాధ]] (1956) ....

[[తెనాలి రామన్]] (1956) .... రంగసాని

[[అలీబాబావుమ్ నార్పతు తిరుడర్‌గలుమ్]] (1955)

[[కల్వనిన్ కథలి ]] (1955) .... కళ్యాణి

[[విప్రనారాయణ ]] (1954) .... దేవదేవి

[[అగ్గి రాముడు ]] (1954)

[[చక్రపాణి ]] (1954)

[[మలైకళ్ళన్]] (1954)

[[చండీరాణి]] (1953/I) .... చండీరాణి

[[చండీరాణి ]] (1953/II)

[[ప్రేమ ]] (1952) .... మోతి

[[మల్లీశ్వరి ]] (1951) .... మల్లీశ్వరి

[[మంగళ]] (1951) .... మంగళ

[[మాయా రంభ ]] (1950)

[[అపూర్వ సహోదరులు]] (1950) .... రంజన

[[లైలామజ్ఞు ]] (1949/I) .... లైల

[[రక్షరేఖ ]] (1949) .... రాకుమారి కళావతి

[[నల్లతంబి ]] (1949) .... పుష్ప

[[రత్నమాల ]] (1947) .... రత్నమాల

[[గృహప్రవేశం]] (1946) .... జానకి

[[స్వర్గసీమ ]] (1945) .... సుబ్బి/సుజాత దేవి

[[తాసీల్దార్ ]] (1944) .... కమల

[[గరుడ గర్వభంగం]] (1943)

[[కృష్ణ ప్రేమ ]] (1943) .... చంద్రవల్లి

[[భక్తిమాల]] (1941) .... రాధ

[[ధర్మపత్ని ]] (1941/I)

[[ధర్మపత్ని ]] (1941/II)

[[మాలతీమాధవం ]] (1940)

[[వర విక్రయం]] (1939) .... కాళింది

{{colend}}
==='''గాయని గా:'''===
{{colbegin}}
[[పెళ్ళికానుక ]] (1998)

[[బామ్మమాట బంగారుబాట ]] (1990)

[[ముద్దుల మనవరాలు]] (1986)

[[మంగమ్మగారి మనవడు ]] (1984)

[[గడసరి అత్త సొగసరి కోడలు]] (1981)

[[మట్టిలో మాణిక్యం ]] (1971)

[[పల్నాటి యుధ్ధం ]] (1966)

[[అంతస్తులు]] (1965)

[[తోడు నీడ ]] (1965)

[[బొబ్బిలి యుధ్ధం ]] (1964)

[[వివాహబంధం]] (1964)

[[బాటసారి]] (1961)

[[నల దమయంతి ]] (1957)

[[వరుడు కావాలి ]] (1957)

[[తెనాలి రామకృష్ణ ]] (1956/I)

[[చింతామణి ]] (1956)

[[విప్రనారాయణ ]] (1954)

[[అగ్గిరాముడు ]] (1954)

[[చక్రపాణి ]] (1954)

[[చండీరాణి ]] (1953/I)

[[చండీరాణి ]] (1953/II)

[[ప్రేమ ]] (1952)

[[మల్లీశ్వరి ]] (1951)

[[మంగళ ]] (1951)

[[అపూర్వ సహోదరులు ]] (1950)

[[లైలామజ్ఞు ]] (1949/I)

[[రాజశేఖర ]] (1949)

[[రత్నమాల ]] (1947)

[[స్వర్గసీమ ]] (1945)

[[తాసీల్దార్ ]] (1944)

[[గరుడ గర్వభంగం ]] (1943)

[[కృష్ణ ప్రేమ]] (1943)

[[ధర్మపత్ని ]] (1941/I)

[[వరవిక్రయం ]] (1939)

{{colend}}
==='''దర్శకురాలిగా:'''===
{{colbegin}}
[[అసాధ్యురాలు ]] (1993)

[[పెరియమ్మ]] (తమిళం) (1992)

[[భక్త ధృవ మార్కండేయ ]] (1982/I)

[[భక్త ధృవ మార్కండేయ]] (1982/II)

[[ఒకనాటి రాత్రి ]] (1980)

[[రచయిత్రి ]] (1980)

[[మనవడి కోసం ]] (1977)

[[వాంగ సంభందీ వాంగ ]] (తమిళం) (1976)

[[ఇప్పడియుమ్ ఒరు పెన్]] (తమిళం) (1975)

[[అమ్మాయి పెళ్ళి ]] (1974)

[[విచిత్ర వివాహం]] (1973)

[[అంతా మన మంచికే ]] (1972)

[[గృహలక్ష్మి]] (1967)

[[చండీరాణి]] (1953/I)

Line 202 ⟶ 201:
[[వరుడు కావాలి]] (1957)

[[చింతామణి]] (1956)

[[విప్రనారాయణ ]] (1954)

[[చక్రపాణి ]] (1954)

[[చండీరాణి ]] (1953/I)

[[చండీరాణి ]] (1953/II)

[[ప్రేమ ]] (1952)

[[లైలామజ్ఞు ]] (1949/I)

[[రత్నమాల ]] (1947)

{{colend}}
==='''సంగీత దర్శకురాలిగా:'''===
{{colbegin}}

[[చింతామణి ]] (1956)

[[చక్రపాణి ]] (1954)

{{colend}}
==='''రచయిత్రిగా:'''===
{{colbegin}}
[[ప్రేమ ]] (1952) (కథ)

[[అత్తగారి కథలు]]
{{colend}}
"https://te.wikipedia.org/wiki/భానుమతీ_రామకృష్ణ" నుండి వెలికితీశారు