భామావిజయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), , → , (4) using AWB
పంక్తి 1:
{{సినిమా|
name = భామావిజయం|
director = [[ సి.పుల్లయ్య ]]|
screenplay = [[సముద్రాల జూనియర్]]|
dialogues = [[సముద్రాల జూనియర్]]|
పంక్తి 22:
==పాటలు==
# ఏనాడు ఆడబ్రతుకు ఇంతేకాదా ఆదేవుని పరీక్షలకు - [[ఘంటసాల వేంకటేశ్వరరావు|ఘంటసాల]] - రచన: సముద్రాల సీనియర్
# ఓహో యువరాణి ఓహో అలివేణి ముల్లోకములను - ఘంటసాల బృందం - రచన: [[సింగిరెడ్డి నారాయణరెడ్డి| సినారె]]
# ఒక్కసారి నన్నుచూడు మగడా ఓ మగడా నీ చిక్కులన్నీ - స్వర్ణలత, [[మాధవపెద్ది సత్యం]]|మాధవపెద్ది
# కోరినవాడే చెలి నీ కోరిక తీర్చును సఖీ మనసై తెచ్చిన మానవ - [[పి.సుశీల]] బృందం
# జైజైలు చల్లనితల్లి జైజై అంబా .. ఓ కాళికా జైజైలు చల్లనితల్లి - [[ఎస్.జానకి]], లత బృందం
# జోజో రాజా ఓ నెలరాజా నవ్వవోయి నారాజా ఓ యువరాజా - [[ఎ.పి.కోమల]] బృందం
# పైరగాలి వీచింది పైటకొంగు తొలిగింది నన్ను నేను మరచిపోతినే ఓ చెలియ - పి.సుశీల
# భూపతి చంపితిన్ మగడు భూరిభుజంగముచేత జచ్చె (పద్యం) - పి.సుశీల
# భూపతి చంపితిన్ మగడు భూరిభుజంగముచేత జచ్చె (పద్యం) - [[చిత్తూరు నాగయ్య]]
# భువనమోహినీ అవధిలేని యుగయుగాల - ఘంటసాల, ఎస్.జానకి - రచన: సినారె
# మగరాయ నినుచూడ చూడ మనసౌరా నిను చూడ వేడుకేరా - పి.సుశీల
# రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే - ఘంటసాల, శోభారాణి - రచన: సినారె
# రారా సుందరా ఇటు రారా సుందరా రసతీరాల తేలింతు ఈ రేయి - పి.సుశీల కోరస్
# రావే చెలి నా జాబిలి రావే ఈవే నీకౌగిలి నీదేనులే - ఘంటసాల, సుశీల - రచన: సినారె
# వలపులందించు సొగసుల వరము నాది వలచి వలపించి (పద్యం) - లత
 
==వనరులు==
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/భామావిజయం" నుండి వెలికితీశారు