భాయ్ గురుదాస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సిక్కు మత ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , శంఖుస్థాపన → శంకుస్థాపన, అనాధ → అనాథ,  గ్రంధా using AWB
పంక్తి 4:
1551లో [[పంజాబ్]] లోని గోయింద్వాల్ అనే చిన్న పల్లెటూరులో  జన్మించారు గురుదాస్. ఆయన తండ్రి భాయ్ ఇషార్ దాస్, 3వ సిక్కు  గురువు అయిన గురు అమర్ దాస్ కు మొదటి కజిన్. ఆయన తల్లి  జీవని, గురుదాస్ కు మూడేళ్ళ వయసులో 1554లో మరణించారు  ఆమె.<ref name="eos">{{వెబ్ మూలము|url=http://www.learnpunjabi.org/eos/index.aspx|title=GURDĀS, BHĀĪ (1551-1636)|website=Encyclopaedia of Sikhism|publisher=Punjabi University Punjabi|first=Rattan Singh|last1=Jaggi|access-date=25 August 2015}}</ref><ref name="sh">[http://www.sikh-history.com/sikhhist/gurus/gurdas.html Bhai GURDAS (1551-1636)] - SikhHistory.com</ref>
 
ఆయన 12 ఏళ్ళ వయసులో తండ్రి కూడా మరణించారు. అలా అనాధగాఅనాథగా ఉన్న గురుదాస్ ను గురు అమర్ దాస్ దత్తత తీసుకున్నారు. గురు దాస్ [[సంస్కృతం]], బ్రజ్ భాష, [[పర్షియన్]], [[పంజాబీ]] (గురుముఖీ) భాషలు  నేర్చుకున్నారు. ఆ తరువాత ఆయన మత బోధనలు చేసేవారు. మొదట్లో ఆయన ఎక్కువగా గోయింద్వాల్, సుల్తాన్ పూర్ లోధీలలో నివసిస్తూ ఉండేవారు. గోయింద్వాల్ లో ఢిల్లీ-లాహోర్ రోడ్డులో ప్రయాణించే  స్వామీజీలు, ఫకీరుల ప్రవచనాలు వినేవారు. ఆ తరువాత  [[వారణాసి]] కి మకాం మార్చి, అక్కడ సంస్కృతం, హిందు మతానికి  చెందిన గ్రంధాలనుగ్రంథాలను అధ్యయనం చేశారు. గురు అమర్ దాస్ మరణించాకా, గురు రామ్ దాస్ ఈయనను ఆగ్రాలో మత బోధకునిగా  నియమించారు.
 
== తరువాతి జీవితం ==
పంక్తి 12:
 
== సాహిత్య రచనలు ==
19 సంవత్సరాలు కృషి చేసి 1604లో [[ఆది గ్రంథ్]] ను పూర్తి చేశారు. ఆది గ్రంథ్ ను గురు అర్జున్ చెప్తూండగా రాశారు గురుదాస్. ఇదే కాక గురు అర్జున్ రాసిన భాయ్ హైరా, భాయ్ సంత్ దాస్, భాయ్ సుఖా, భాయ్ మనసా రామ్ వంటి గ్రంధాలనుగ్రంథాలను కూడా పర్యవేక్షించారు. ఆయన స్వంతంగా పంజాబీ భాషలో రాసిన అన్ని రకాల సాహిత్యాన్నీ కలిపి వరన్ భాయ్ గురుదాస్ అని పిలుస్తారు.<ref name="eos" />
 
== అకాల్ తక్త్ కు మొదటి జతేదార్ ==
15 జూన్ 1606న గురు హరగోబింద్ అకాల్ తక్త్ ప్రకటించారు. ఆయనే దానికి శంఖుస్థాపనశంకుస్థాపన కూడా చేశారు. దాని నిర్మాణ బాధ్యతలను ప్రముఖ  సిక్కు సేవకుడు బాబా బుద్ధ, భాయ్ గురుదాస్ లకు అప్పగించారు. దీని నిర్మాణంలో ఇంకో వ్యక్తికి అనుమతిలేదు. వహేగురు తక్త్ ను భద్రపరచవలసిన బాధ్యత కూడా గురు హరగోబింద్ దే. అది నిర్మాణం పూర్తవుతున్న సందర్భంలో గురు హరగోబింద్ ను గ్వాలియర్ కోటలో జైలులో ఉన్నప్పుడు బాబా బుద్ధను హర్మందిర్ సాహిబ్ లో జరగవలసిన సేవల బాధ్యతను, అకాల్ తక్త్ బాధ్యతలను గురుదాస్ కు అప్పగించారు ఆయన. అలా అకాల్ తక్త్ కు మొదటి జతేదార్ అయ్యారు భాయ్ గురుదాస్.
 
=== ఆయన రాసిన సాహిత్యం ===
"https://te.wikipedia.org/wiki/భాయ్_గురుదాస్" నుండి వెలికితీశారు