43,014
edits
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (2), తో → తో , వున్నది. → ఉంది. (4), → (2) using AWB) |
|||
[[దస్త్రం:Indian subcontinent.JPG|thumb|right|250px|భారత ఉపఖండం భౌగోళిక పటము]]
'''భారత ఉపఖండము''' ([[ఆంగ్లం]] Indian Subcontinent) [[ఆసియా]] ఖండంలోని భాగము. ఈ ఉపఖండంలో [[దక్షిణ ఆసియా]] లోని [[భారతదేశం]], [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]], [[భూటాన్]], [[శ్రీలంక]] మరియు [[మాల్దీవులు]] కలిసివున్నాయి.
కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక మరియు రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "[[ఉపఖండం]]" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.<ref>
== భౌగోళికం ==
భౌగోళికంగా, భారత ఉపఖండము ఒక [[ద్వీపకల్పం]]. [[హిమాలయాలు|హిమాలయాల]]కు మరియు [[:en:Kuen Lun|కుయెన్ లున్]] పర్వతశ్రేణులకు దక్షిణాన, [[సింధూ నది]] మరియు [[:en:Iranian Plateau|ఇరాన్ పీఠభూమి]]
భౌగోళికంగా ఈ ప్రాంతం ఒక ఉపఖండం: ఇది [[:en:tectonic plate|టెక్టానిక్]] ఫలకంపైనున్నది. [[:en:Indian Plate|భారత ఫలకం]] ([[:en:Indo-Australian Plate|ఇండో-ఆస్ట్రేలియన్ ఫలకానికి]] ఉత్తర భాగం) [[:en:Eurasia|యూరేషియా]]
== వాతావరణం ==
== భౌగోళిక చరిత్ర ==
[[ఇయోసీన్]] కాలంలో భారత ఉపఖండం ఒక ద్వీపఖండం లాగ [[హిందూ మహాసముద్రం]]లో ఉండేది. అంతకు పూర్వం ఈ భాగం [[గోండ్వానా]]
== రాజకీయాలు ==
ఈ ఉపఖండంలో [[భారతదేశం]] ప్రధానమైన రాజకీయంగా శక్తివంతమైన దేశం.<ref>[http://www.europarl.europa.eu/facts/6_4_11_en.htm European Parliament Fact Sheets: The Countries of South Asia and the Indian Subcontinent]</ref> ఇది అన్ని దేశాల కంటే పెద్దదిగా నాలుగింట మూడు వంతుల భూభాగాన్ని కలిగివున్నది.<ref>[http://www.mrdowling.com/612india.html mrdowling.com: Subcontinent]</ref> [[జనాభా]] పరంగా మిగిలిన దేశాలన్నీ కలిపిన జనసాంద్రత కన్నా మూడు రెట్లు అధికంగా కలిగివున్న దేశం.<ref>[http://www.infoplease.com/ipa/A0004379.html Infoplease: Area and Population of Countries (mid-2006 estimates]</ref> భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.<ref>[http://www.un.org/esa/population/pubsarchive/india/ind1bil.htm United Nations Population Division Department of Economic and Social Affairs]</ref>
ఈ ప్రాంతంలో విస్తీర్ణంలోను, జనాభాలోను రెండవ అతిపెద్ద దేశం [[పాకిస్థాన్]]. ఇది జనాభా ప్రకారం ప్రపంచంలో ఆరవ స్థానంలో
== ఇది కూడా చూడండి ==
|
edits