భారతీయ మతాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: ఆధరణ → ఆదరణ, ఆదారా → ఆధారా, భోదకు → బోధకు, జనభ using AWB
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
'''భారత దేశములో ప్రధాన మతాలు ''' : మతం అంటే ఏమిటో వివరించవచ్చు గాని నిర్వచించటం సాద్యంకాదు. సృష్టిలో సహస సిద్దంగా జీవజాతులెలా పుట్టుకొచ్చాయో అదే విధంగా మతంకూడ తొలినాళ్ళలో మానవ సమాజంలో సహజంగా పుట్టుకొచ్చినదనే భావించ వలసి వస్తుంది. ఆది మానవుడు ప్రకృతి శక్తులను ఆరాధించే విధానమునుండి మతం పుట్టుకొచ్చి వుండవచ్చు. వివిధ ప్రాంతాలలో వివిధ ప్రకృతి శక్తుల ఆరాధనా పద్దతులలోనుండి పుట్టినదే మతం. ఎలాగంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి శక్తులు ఒకే విధంగా వుంటాయి. అదే విధంగా అన్ని మతాల మూల సూత్రము ఒకటే. అందుకే మతాలలో ఇన్ని విధాలున్నాయి.

'''భారత దేశములో ప్రధాన మతాలు ''' : మతం అంటే ఏమిటో వివరించవచ్చు గాని నిర్వచించటం సాద్యంకాదు. సృష్టిలో సహస సిద్దంగా జీవజాతులెలా పుట్టుకొచ్చాయో అదే విధంగా మతంకూడ తొలినాళ్ళలో మానవ సమాజంలో సహజంగా పుట్టుకొచ్చినదనే భావించ వలసి వస్తుంది. ఆది మానవుడు ప్రకృతి శక్తులను ఆరాధించే విధానమునుండి మతం పుట్టుకొచ్చి వుండవచ్చు. వివిధ ప్రాంతాలలో వివిధ ప్రకృతి శక్తుల ఆరాధనా పద్దతులలోనుండిపద్ధతులలోనుండి పుట్టినదే మతం. ఎలాగంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి శక్తులు ఒకే విధంగా వుంటాయి. అదే విధంగా అన్ని మతాల మూల సూత్రము ఒకటే. అందుకే మతాలలో ఇన్ని విధాలున్నాయి.
మతం అనగానే వెంటనే మనకు గుర్తుకు వచ్చేవి దేవుడు.. గుడి - గోపురం, పూజ - పూజారి, పవిత్ర గ్రంథం.ప్రార్థనా స్థలాలు, కొన్ని కట్టు బాట్లు మొదలగునవి.. మరి ఇవన్నీ గూడ అన్ని మతాలకు ఒక్కలాగ లేకుండా భిన్నంగా వుంటాయి.. అలాగే వివిధ మతాలకు వాటి వాటి సిద్ధాంతాలు వున్నాయి. ఈ సిద్ధాంతాలు మానవునిలో ఎంత బలంగా నాటుకున్నాయంటే...... మత సిద్ధాంతాలను ఎదిరిస్తే సమాజం రక్త సిక్తం అవుతుంది. అందుకే వాటి జోలికెవరూ దురుసుగ వెళ్ళరు. మత రహిత మని చెప్పుకునే సమాజంలో మతము లేదని కాదు. ఎవరి మతాలను వారు గౌరవించు కోవచ్చుననేది మూల సూత్రం. ఒక మతం గొప్పది.... మరొక మతం తక్కువ అనే పోలిక వుండదు. ఎవరి మతం వారికి గొప్ప. అయినా కొందరు మత ప్రభోదకులు తమ మతమే గొప్పదని ప్రచారం చేస్తూ తమ మతంలో చేరండంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు..... కొంతవరకు వారు సఫలీ కృతులౌతున్నారు కూడ. గతంలో బలవంతపు మత మార్పిడులు జరిగిన దాఖలాలు లేక పోలేదు. నయానో, భయానో, వ్వక్తిగత అభిరుచి తోనో ఒక మతం నుండి మరో మతంలోనికి సులబంగా మారిపోగలిగితే ఈ భారత దేశము ఏనాడో హిందూయేతర మత ప్రాధాన్యత గల దేశంగా మారి పోయి వుండేది. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మతం ఎంతో అభివృద్ధి సాందించి నట్లు మనకు ఆదారాలున్నా. ఒకప్పుడు బౌద్ధ మతం ప్రపంచ వ్యాప్తంగా ఆధరణ పొందింది. అదే వురవడి కొనసాగించి వుంటే ఈ నాడు ప్రపంచ మంతా బౌద్ధమత మయమై వుండేది. కాని అలా కాలేదే?

మతం అనగానే వెంటనే మనకు గుర్తుకు వచ్చేవి దేవుడు.. గుడి - గోపురం, పూజ - పూజారి, పవిత్ర గ్రంథం.ప్రార్థనా స్థలాలు, కొన్ని కట్టు బాట్లు మొదలగునవి.. మరి ఇవన్నీ గూడ అన్ని మతాలకు ఒక్కలాగ లేకుండా భిన్నంగా వుంటాయి.. అలాగే వివిధ మతాలకు వాటి వాటి సిద్ధాంతాలు వున్నాయిఉన్నాయి. ఈ సిద్ధాంతాలు మానవునిలో ఎంత బలంగా నాటుకున్నాయంటే...... మత సిద్ధాంతాలను ఎదిరిస్తే సమాజం రక్త సిక్తం అవుతుంది. అందుకే వాటి జోలికెవరూ దురుసుగ వెళ్ళరు. మత రహిత మని చెప్పుకునే సమాజంలో మతము లేదని కాదు. ఎవరి మతాలను వారు గౌరవించు కోవచ్చుననేది మూల సూత్రం. ఒక మతం గొప్పది.... మరొక మతం తక్కువ అనే పోలిక వుండదు. ఎవరి మతం వారికి గొప్ప. అయినా కొందరు మత ప్రభోదకులుప్రబోధకులు తమ మతమే గొప్పదని ప్రచారం చేస్తూ తమ మతంలో చేరండంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు..... కొంతవరకు వారు సఫలీ కృతులౌతున్నారు కూడ. గతంలో బలవంతపు మత మార్పిడులు జరిగిన దాఖలాలు లేక పోలేదు. నయానో, భయానో, వ్వక్తిగత అభిరుచి తోనో ఒక మతం నుండి మరో మతంలోనికి సులబంగాసులభంగా మారిపోగలిగితే ఈ భారత దేశము ఏనాడో హిందూయేతర మత ప్రాధాన్యత గల దేశంగా మారి పోయి వుండేది. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మతం ఎంతో అభివృద్ధి సాందించి నట్లు మనకు ఆదారాలున్నాఆధారాలున్నా. ఒకప్పుడు బౌద్ధ మతం ప్రపంచ వ్యాప్తంగా ఆధరణఆదరణ పొందింది. అదే వురవడి కొనసాగించి వుంటే ఈ నాడు ప్రపంచ మంతా బౌద్ధమత మయమై వుండేది. కాని అలా కాలేదే?

వైవిధ్యభరితమైన దేశంగా, ఉపఖండంగా పేరొందిన భారతదేశంలో హిందూమతం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కుమతం, బౌద్ధమతం, జైనమతం వంటివి భారతదేశంలోని ప్రధాన మతాలు.

Line 7 ⟶ 9:
=== [[హిందూమతం]] ===
హిందూమతం పురాతన కాలం నుంచి భారతదేశంలో ప్రజలు అనుసరిస్తున్న మతం. హిందూమతాన్ని వేదమతమనీ, సనాతన మతమని కూడా అంటారు. బహుదేవతారాధన, మూర్తిపూజ వంటివి ఈ మతంలోని ప్రధానలక్షణాలు. ఒక పవిత్రగ్రంథం, ఒక ప్రవక్త ఉన్న మతం కాకపోవడంతో ఈ మతం చాలా వైవిధ్యాలకు నిలయం ఐతే మౌలికంగా వేదాలను అనుసరించేవారు హిందూమతస్థులుగా చెప్పుకోవచ్చు.

హిందూమతం బహువిధాలైన వైవిధ్యాలకు, వివిధ ఆరాధన పద్ధతులకు నిలయం. ముఖ్యంగా ప్రకృతిశక్తులను, చెట్టుచేమలను, జంతుజాలాన్ని కూడా భగవత్స్వరూపులుగా భావించే మతం ఇది.

=== [[ఇస్లాం మతం]] ===
భారతదేశంలో మరొక పెద్ద మతం ఇస్లాం. మధ్యప్రాచ్యంలో క్రీ.శ.6, 7 శతాబ్దాలలో జన్మించిన ఇస్లాం మతానికి ముఖ్య ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఈ మతానికి ఖురాన్ పవిత్ర గ్రంథం. ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రచారం సాధించిన ఈ మతం భారతదేశంలో రాజరిక వ్యవస్థ ద్వారా అడుగుపెట్టింది. భారతదేశాన్ని పరిపాలించిన పలువురు ఇస్లాం మతానుయాయులైన రాజులు ఈ మతపోషకులుగా నిలిచారు. మధ్యయుగం నుంచి ఈ మతస్థుల సంఖ్య భారతదేశంలో పెరిగింది. సున్ని, షియా వంటి వర్గాలతో పాటు సూఫీ సంప్రదాయం కూడా భారతదేశంలో విలసిల్లింది

దేశంలోని వివిధ ప్రాంతాల్లో మసీదులు నిర్మించి ఆరాధన చేస్తూంటారు. బక్రీద్, రమజాన్ వంటి పండుగలు ముస్లింలు జరుపుకుంటారు.

=== [[క్రైస్తవ మతం]]===
Line 17 ⟶ 19:

=== [[సిక్కు మతం]] ===
పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా, ఇతర ప్రాంతాలలో తక్కువగా సిక్కు మతస్తులు నివసిస్తున్నారు. సిక్కుమతం భారతదేశంలోనే జన్మించిన మతం. అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయం సిక్కుమతస్తులకు ప్రధాన పుణ్యక్షేత్రం. 17 శతాబ్దిలో ఆత్మగౌరవ ప్రకటనగా ఈ మతం ఏర్పడింది. కత్తి, తలపాగా, గడ్డం వంటి మతచిహ్నాలతో సిక్కుమతస్తులు విలక్షణంగా కనిపిస్తారు. వారి పవిత్రగ్రంథమైన గురుగ్రంథ్ సాహెబ్ ను సిక్కులు మతగురువుగా భావించి గౌరవిస్తారు.

=== [[బౌద్ధ మతం]] ===
క్రీస్తుపూర్వమే భారతదేశంలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతి వహించిన మతం బౌద్ధమతం. గౌతమ బుద్ధుడనే రాజవంశీకుడు అహింస, సమానత్వం ప్రాతిపదికన ఈ మతాన్ని ప్రవచించాడు. త్రిపిఠకాలు ఈ మతానికి పవిత్రగ్రంథాలు.

భారత దేశంలో ఎన్ని ప్రధాన మతాలున్నాయి. ఆయా మతాల జనాభా ఎంత, మొత్తం జనభాలోజనాభాలో అయా మతస్తుల శతం ఎంత.... అని పరిశీలిస్తే..... (ఇక్కడ ఇచ్చిన అంకెలు.... 2001 నాటి జనాభా లెక్కలు)

;మతము పేరు................ జనాభా.............. జనాభాలో శాతం:
Line 30 ⟶ 31:
#ముస్లింలు...................... 7,55,12,439....... 11.35
#క్రిస్టియన్లు....................... 1,61,65,447....... 2.43
#బౌద్ధులు.......................... 47,19,769 ...... 0.71
#సిక్కులు....................... 1,30,78,146....... 1.96
#జైనమతస్తులు................ . 32,06,038...... 0.48
#ఇతర మతాలు................ 27,66,285 .... . 0.42
{{bar box
|title=భారత దేశములో ప్రధాన మతాలు
"https://te.wikipedia.org/wiki/భారతీయ_మతాలు" నుండి వెలికితీశారు