"భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , సాంప్రదాయా → సంప్రదాయా, ఉద్దేశ్యాల using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , సాంప్రదాయా → సంప్రదాయా, ఉద్దేశ్యాల using AWB)
 
== సమానత్వపు హక్కు ==
సమానత్వపు హక్కు, రాజ్యాంగం అధికరణలు 14, 15, 16, 17 మరియు 18 ల ప్రకారం ప్రసాదించబడినదిప్రసాదించబడింది. ఈ హక్కు చాలా ప్రధానమైనది, స్వేచ్ఛా సమానత్వాలు ప్రసాదించే ఈ హక్కు, క్రింది విషయాల గ్యారంటీనిస్తుంది :
* చట్టం ముందు సమానత్వం : రాజ్యాంగ అధికరణ (ఆర్టికల్) 14 ప్రకారం, పౌరులందరూ సమానంగా, భారతచట్టాల ప్రకారం కాపాడబడవలెను. అనగా ప్రభుత్వం <ref name=State/> పౌరుల పట్ల ఏలాంటి వివక్షలు మరియు భేదాలు చూపరాదు. కుల, మత, వర్గ, వర్ణ, లింగ మరియు పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఏలాంటి భేదాలు చూపరాదు.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 14 Fundamental Rights]].</ref>
* పౌరప్రదేశాలలో సామాజిక సమానత్వం మరియు సమాన ప్రవేశాలు : అధికరణ 15 ప్రకారం, పౌరులు పౌర (పబ్లిక్) ప్రదేశాలయిన, పార్కులు, మ్యూజియంలు, బావులు, స్నానఘాట్‌లు, మరియు [[దేవాలయాలు]] మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగివున్నారుకలిగి ఉన్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. కానీ కొన్ని సందర్భాలలో ప్రభుత్వం, స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు. అలాగే సామాజికంగా వెనుకబడినవారికి ప్రత్యేక సదుపాయాలు, ప్రభుత్వాలు కలుగజేయవచ్చు.</ref>
 
* పౌరప్రదేశాలలో సామాజిక సమానత్వం మరియు సమాన ప్రవేశాలు : అధికరణ 15 ప్రకారం, పౌరులు పౌర (పబ్లిక్) ప్రదేశాలయిన, పార్కులు, మ్యూజియంలు, బావులు, స్నానఘాట్‌లు, మరియు [[దేవాలయాలు]] మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగివున్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. కానీ కొన్ని సందర్భాలలో ప్రభుత్వం, స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు. అలాగే సామాజికంగా వెనుకబడినవారికి ప్రత్యేక సదుపాయాలు, ప్రభుత్వాలు కలుగజేయవచ్చు.</ref>
 
* పౌర ఉద్యోగాల విషయాలలో సమానత్వం : అధికరణ 16 ప్రకారం, ఉద్యోగాలు పొందేందుకు, ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు మరియు హక్కులు కల్పించవలెను. ప్రభుత్వాలు, పౌరులకు ఏలాంటి వివక్షలూ చూపరాదు. 2003 'పౌర (సవరణ) బిల్లు' ప్రకారం, ఈ హక్కు, ఇతర దేశాల పౌరసత్వాలు పొందిన భారతీయులకు వర్తించదు.<ref name="OCI">{{cite web
| url = http://rajyasabha.nic.in/legislative/amendbills/XXXIX_2003.pdf
 
* [[అంటరానితనం]] నిషేధాలు : అధికరణ 17 ప్రకారం, అంటరానితనాన్ని ఎవరైనా అవలంబిస్తూవుంటే చట్టం ప్రకారం శిక్షార్హులు.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 17 Fundamental Rights]].</ref> ''అంటరానితనం నేర చట్టం'' (1955), 1976లో ''పౌరహక్కుల పరిరక్షణా చట్టం'' పేరుమార్పు పొందింది.
 
* బిరుదుల నిషేధాలు : అధికరణ 18 ప్రకారం, భారత పౌరులు, ఏలాంటి బిరుదులూ పొందరాదు. ఇతరదేశాలనుండి కూడా ఏలాంటి బిరుదులు పొందరాదు.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 18 Fundamental Rights]].</ref> ఉదాహరణకు బ్రిటిష్ ప్రభుత్వం, ''రాయ్ బహాదుర్'', ''ఖాన్ బహాదుర్'' లాంటి, "ప్రభుత్వ లేక రాజ్య సంబంధ బిరుదులు", సైన్యపరమైన బిరుదులూ ప్రకటించేది, ఇలాంటివి నిషేధం. కానీ విద్య, సంస్కృతీ, కళలు, శాస్త్రాలు మొదలగువాటి బిరుదులు ప్రసాదించనూవచ్చు మరియు పొందనూ వచ్చు. [[భారత రత్న]] మరియు [[పద్మ విభూషణ్]] లాంటి వాటిని పొందినవారు, వీటిన తమ "గౌరవాలు"గా పరిగణించవచ్చుగాని, 'బిరుదులు'గా పరగణించరాదు.<ref>{{cite book
| last = Basu
== దోపిడిని నివారించే హక్కు ==
[[Image:ChildLabor1910.png|thumb|180px|right|'''[[బాలకార్మికులు|బాలకార్మికుడు]]''' మరియు 'స్వేచ్ఛారహిత కార్మికులు' (కట్టు బానిసలు) గల విధానం నిషేధం.]]
[[:en:Fundamental Rights, Directive Principles and Fundamental Duties of India#Right against Exploitation|The right against exploitation]], అధికరణలు 23 మరియు 24 ల ప్రకారం, [[కట్టు బానిసత్వం]] మరియు [[బాలకార్మికులు|బాలకార్మిక]] విధానాలు నిషేధం.<ref name="art23">[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 23 Fundamental Rights]].</ref> మరియు 14 సంవత్సరాలకు లోబడి గల బాలబాలికలకు అపాయకరమైన పనులు (కర్మాగారాలలో, గనులలో) చేయించుట నిషేధం. బాలకార్మిక విధానం, రాజ్యాంగ ఊపిరికే విఘాతం లాంటిది.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 24 Fundamental Rights]].</ref> ''[[కట్టు బానిసత్వం]]'', విధానంలో [[భూస్వామి|భూస్వాములు]] లేదా పెత్తందార్లు, మానవహక్కులకు విఘాతాలు కలుగజేసేవారు. మానవులకు కట్టుబానిసలుగా ఉంచుకుని, తరతరాల స్వాతంత్ర్యాన్ని హరించివేసేవారు. ఈ దురాగతాన్ని మాన్పించడానికే ఈ హక్కు కల్పించబడినదికల్పించబడింది. మానవులకు 'బానిస వర్తకాలు', 'వ్యభిచారం' లాంటి అశ్లీల వృత్తులయందు బలవంతంగా ప్రవేశించేలా చేయువారికి చట్టప్రకారం కఠిన శిక్షలున్నాయి. కానీ కొన్ని అత్యవసర సమయాలలో ప్రభుత్వాలు, జీతభత్యాలు లేని ఉద్యోగాలు మరియు, తప్పనిసరి సైనిక భర్తీలను చేపట్టుట, లాంటి వాటిని, ప్రత్యేక పరిస్థితులలో అనుమతించవచ్చును.<ref name="art23"/>
 
== మతస్వాతంత్రపు హక్కు ==
భారతదేశంలో పౌరులందరికీ మతస్వాతంత్రపుమతస్వాతంత్ర్యపు హక్కును, అధికరణలు (ఆర్టికల్స్) 25, 26, 27 మరియు 28 ల ప్రకారం ఇవ్వబడినదిఇవ్వబడింది. ఈ స్వేచ్ఛా స్వాతంత్రంస్వాతంత్ర్యం [[సెక్యులరిజం]] సూత్రాలను స్థాపించుటకు ఉద్ద్యేశించినవి. భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలోని అన్ని మతాలు సమానమే, ఏమతమూ ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన ఇష్టానుసారం మతాన్ని అవలంబించుటకు స్వేచ్ఛ కల్పింపబడ్డాడు. పౌరులు తమ మతాలగూర్చి ఉపన్యసించవచ్చు, అవలంబించవచ్చు మరియు మతవ్యాప్తికొరకు పాటుపడవచ్చు. అలాగే, మతపరమైన సాంప్రదాయాలనుసంప్రదాయాలను ఉదాహరణకు సిక్కులు [[కిర్పాన్]] లను తమ ఉద్యోగాలు చేయు సమయాన ధరించడానికి, ప్రజల శ్రేయస్సును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి, నిరోధించవచ్చు.<ref name="art25">[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 25 Fundamental Rights]].</ref>
 
ధార్మిక సంస్థలు, ప్రజాపయోగ స్వచ్ఛంద సంస్థలను స్థాపించుకొనవచ్చు. ఇతరత్రా, మతసంబంధం కాని కార్యకలాపాలను, ప్రభుత్వం నిర్దేశించిన చట్టాల ప్రకారం చేపట్టవచ్చు. చారిటబుల్ సంస్థలను కూడా ప్రజాపయోగం, సుహృద్భావన మరియు నియమాలను పునస్కరించుకొని, తమ కార్యకలాపాలు చేయునట్లుగా ప్రభుత్వం నిర్దేశించవచ్చును.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 26 Fundamental Rights]].</ref> మతపరమైన కార్యకలాపాల కొరకు ఏలాంటి పన్నులను విధించగూడదు మరియు నిర్దేశించగూడదు.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 27 Fundamental Rights]].</ref> ప్రభుత్వాలు నడిపే విద్యాసంస్థలలో, ప్రత్యేక మతాన్ని రుద్దే బోధనలు చేపట్టకూడదు.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 28 Fundamental Rights]].</ref> అలాగే, ఈ ఆర్టికల్స్ లోని విషయాలు, ప్రభుత్వాలు చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాలపై ఏలాంటి విఘాతాలు కలిగించగూడదు. ప్రభుత్వాలు చేపట్టే ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలలో, ధార్మిక సంస్థల కార్యకలాపాలు అడ్డంకులుగా వుండరాదు.<ref name="art25"/>
 
== రాజ్యాంగ పరిహారపు హక్కు ==
ప్రాథమిక హక్కులకు ఏపాటియైనా భంగం కలిగితే, రాజ్యాంగ పరిహారపు హక్కును కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఉదాహరణకు, పౌరుడు, జైలు శిక్షను పొందితే, ఆ వ్యక్తి, న్యాయస్థానాలను ఆశ్రయించి, ఇది దేశచట్టాలనుసారంగా వున్నదా లేదా అని ప్రశ్నించే హక్కును కలిగివున్నాడుకలిగి ఉన్నాడు. ఒకవేళ, న్యాయస్థానం నుండి జవాబు "కాదు" అని వస్తే, ఆవ్యక్తికి తక్షణమే విడుదలచేయవలసి వస్తుంది. పౌరుల హక్కులను వాటి సంరక్షణలను గూర్చి న్యాయస్థానాలను అడిగే విధానాలు కొన్ని వున్నాయిఉన్నాయి. న్యాయస్థానాలు కొన్ని దావాలను ప్రవేశపెట్టవచ్చు. ఆ దావాలు, [[హెబియస్ కార్పస్]], [[మాండమస్]], [[ప్రొహిబిషన్]], [[కో వారంటో]] మరియు [[సెర్టియోరారి]]. ఒక వేళ దేశంలో [[అత్యవసర పరిస్థితి]] యేర్పడితే, ఈ హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వంచే 'సస్పెండు' చేయబడుతాయి.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 32 Fundamental Rights]].</ref>
 
== ఆస్తి హక్కు - క్రిత ప్రాథమిక హక్కు ==
భారత రాజ్యాంగం, ఆర్టికల్ 19 మరియు 31 వరకు గల విషయాలలో [[ఆస్తి హక్కు]]ను పౌరుల ప్రాథమిక హక్కుగా పరిగణించింది. ఆర్టికల్ 19, పౌరులందరికీ, ఆస్తులను సంపాదించడం, వుంచుకొనడం, అమ్మడం లాంటి హక్కులను కలుగజేసింది. ఆర్టికల్ 31 'పౌరులెవ్వరూ తమ ఆస్తి హక్కును, ప్రభుత్వాల ద్వారా కోల్పోగూడదు'. ప్రభుత్వం ప్రజల అవసరాల రీత్యా పౌరుల ఆస్తిని గైకొన్న యెడల, ఆ ఆస్తిదారునికి 'కాంపెన్‌జేషన్' చెల్లించవలెనని కూడా నొక్కి వక్కాణిస్తుంది.
 
కానీ [[భారత రాజ్యాంగ 44వ సవరణ]] ద్వారా, 1978 లో ఈ ఆస్తి హక్కును, ప్రాథమిక హక్కుల జాబితానుండి తొలగించింది.<ref name="44amact">[http://indiacode.nic.in/coiweb/amend/amend44.htm 44th Amendment Act, 1978].</ref> ఓ క్రొత్త ఆర్టికల్ 300-ఏ, సృష్టింపబడినదిసృష్టింపబడింది. ఈ ఆర్టికల్ ప్రకారం "చట్టం ప్రకారం, పౌరుడు పొందిన ఆస్తిని, భంగం కలిగించరాదు". ఆస్తి హక్కు రాజ్యాంగపరమైన హక్కుగా పరిగణించబడుతున్ననూ, ప్రాథమిక హక్కు హోదాను కోల్పోయింది.<ref name="pgA33">Tayal, B.B. & Jacob, A. (2005), ''Indian History, World Developments and Civics'', pg. A-33</ref>
 
== విమర్శాత్మక విశ్లేషణ ==
ఈ ప్రాథమిక హక్కులను చాలా మంది పలువిధాలుగా విమర్శించారు. రాజకీయ సముదాయాలు, ప్రాథమిక హక్కులలో [[పని హక్కు]], నిరుద్యోగస్థితి మరియు వయసు మీరిన స్థితులలో ఆర్థికసహాయ హక్కు, మున్నగునవి చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి.<ref name="pgA33"/> ఈ హక్కులన్నీ [[ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధులు]] లో క్రోడీకరించియున్నవి.<ref>[[wikisource:Constitution of India/Part IV|Constitution of India-Part IV Article 41 Directive Principles of State Policy]].</ref> స్వాతంత్ర్యపు హక్కు మరియు స్వీయస్వతంత్రం కూడా కొన్నిసార్లు విమర్శలకు లోనైనవి. ఇవి పరిధులకు మించి స్వేచ్ఛలు కలిగివున్నవని విమర్శింపబడినవి.<ref name="pgA33"/> ఈ పౌరహక్కులు [[అత్యవసర పరిస్థితి|ఎమర్జన్సీ]] యందు, నిలుపుదల చేయబడుతాయి, ఇలా నిలుపుదల చేసే చట్టాలకు ఉదాహరణ; 'మీసా' (MISA ''Maintenance of Internal Security Act'') మరియు [[జాతీయ రక్షణా చట్టం]] ఎన్.ఎస్.ఏ. NSA (''National Security Act'').<ref name="pgA33"/> జాతీయ విపత్తుల (దేశ రాజకీయ అంతర్గత సంక్షోభం) సమయాలలో 'అత్యవసర పరిస్థితి' ని ప్రకటించి, ఈ కాలంలో పౌరహక్కులను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటారు.<ref name="pgA33"/><ref>[http://web.mid-day.com/news/city/2006/may/137263.htm Senior Inspector justifies lathi-charge] during the [[2006 Indian anti-reservation protests]]</ref><ref>[http://www.dnaindia.com/report.asp?NewsID=1029206&CatID=1 Lathi Charge in Mumbai] during the [[2006 Indian anti-reservation protests]]</ref>
 
"[[పత్రికా స్వేచ్ఛ]]" స్వాతంత్ర్యపు హక్కులలో మిళితం చేయబడలేదు, ప్రజల ఉద్దేశ్యాల ప్రకటన, [[భావ ప్రకటనా స్వాతంత్ర్యం]] మున్నగు విషయాల కొరకు పత్రికాస్వేచ్ఛ అవసరం.<ref name="pgA33"/> అపాయకర పనులలో బాలల చాకిరి కొంచెం తగ్గుముఖం పట్టినా, అపాయాలులేని పనులలో బాలల చాకిరి (Child Labour) అనేవి, భారతరాజ్యాంగ విలువలను కాలరాస్తున్నాయి. 1.65 కోట్లమంది బాలబాలికలు నేటికీ భారతదేశంలో వివిధ పనులలో ఉద్యోగాలు చేస్తున్నారు.<ref>{{cite web
| language = English
| accessdate = 2006-06-27
}}</ref> 2005 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్' అనే పత్రిక ప్రచురించిన ప్రచురణల ఆధారంగా, ప్రపంచంలో లంచగొండితనం గల 159 దేశాల జాబితాలో భారత్ 88వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. ఈ లంచగొండులలో అధికారులు, రాజకీయనాయకులూ వున్నారుఉన్నారు.<ref>[[Corruption Perceptions Index#Numerical listing|Index of perception of corruption]], published by [[Transparency International]].</ref> 2003 'పౌర బిల్లు' (సవరణ) ప్రకారం, ఉద్యోగ ప్రయత్నాలు చేసేందుకు సమాన హక్కులు పొందివుంటారు గాని, ఉద్యోగాలు పొందే విధానంలో [[సమానత్వపు హక్కు]] పరిగణలోకి రాదు. పోటీలో నెగ్గినవారే ఉద్యోగాలు పొందే అర్హత గలిగి వుంటారు.<ref name="OCI"/>
 
== సవరణలు ==
ప్రాథమిక హక్కులలో మార్పులు చేయాలంటే [[రాజ్యాంగ సవరణ]] అవసరం. ఈ రాజ్యాంగ సవరణ [[పార్లమెంటు]] ఆమోదం పొందాలి. పార్లమెంటు ఆమోదానికి మూడింట రెండొంతుల పార్లమెంటు సభ్యుల ఆమోదం అవసరం. ఈ ఆమోదానికి పార్లమెంటు లోపార్లమెంటులో ఓటింగ్ అవసరం.
* [[ఆస్తి హక్కు]] ప్రథమ దశలో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడింది. కాని 1978 లో జరిగిన [[భారత రాజ్యాంగ 44వ సవరణ]] ప్రకారం దీనిని ఓహక్కుగా కాకుండా, ప్రతి పౌరుడు తన ఆస్తిని కాపాడుకోవడానికి చట్టం ప్రకారం హక్కును కలిగి వున్నాడని చట్టం చేయబడింది. ఈ చట్టం, ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి సామ్యవాద ఉద్దేశ్యాలుఉద్దేశాలు సాధించడానికి, చేయబడినదిచేయబడింది.<ref name="44amact"/>
* [[విద్యా హక్కు]] ను, [[2002]] లో, [[భారత రాజ్యాంగ 86వ సవరణ]] ప్రకారం ప్రాథమికహక్కుప్రాథమికహక్కుగా గా చేయబడినదిచేయబడింది. ఈ హక్కు ప్రకారం, ప్రతి బాలురు/బాలికలు, పౌరులు, ఎలిమెంటరీ స్థాయిలో ప్రాథమిక విద్యను ఓ హక్కుగా కలిగివుంటారు.<ref name="86amact"/>
 
== ఇవీ చూడండి ==
 
* ''[[Maneka Gandhi]] v. Union of India''; AIR 1978 S.C. 597, (1978).
 
* {{Harvard reference
| Surname = Pylee
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1999550" నుండి వెలికితీశారు