భారత సైనిక దళం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వాతవరణ → వాతావరణ, ఛేధించ → ఛేదించ, బడినది. → బడింది., స్ using AWB
పంక్తి 8:
[[File:A Group in Camp, 39th Bengal Infantry.jpg|thumb|39thbengal|ఒక క్యాంపులో 39వ బెంగాల్ కు చెందిన సైనికులు]]
=== మొదటి కాశ్మీర్ యుద్ధం ===
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర్యస్వతంత్ర రాజ్యమయిన [[కాశ్మీర్]]‌ను పాలిస్తున్న మహారాజు ఇటు [[భారత దేశం]]లో లేదా అటు [[పాకిస్తాన్]]‌లో విలీనానికి అంగీకరించలేదు. కొద్ది రోజులకు పాకిస్తాన్ చొరబాటుదారులను కాశ్మీరుకు పంపి ఊళ్ళను ఆక్రమించుకోసాగింది. మరి కొద్దిరోజులను తన సైన్యాన్ని పంపి కాశ్మీరును ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నపుడు మహారాజు భారత ప్రభుత్వాన్ని శరణు కోరి [[భారత దేశం]]లో [[కాశ్మీర్]]‌ను విలీనం చేయడానికి అంగీకరించి ఒప్పందం చేసాడు.
అప్పుడు భారత ప్రభుత్వం జనరల్ తిమ్మయ్య నేతృత్వంలో సైన్యాన్ని పంపి [[పాకిస్తాన్]] సైన్యాన్ని కాశ్మీర్‌నుండి వెళ్ళగొట్టసాగింది. ఆ సమయంలో [[ఐక్యరాజ్య సమితి]] రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభించి సరిహద్దు రేఖను నిర్ణయించడంతో వివాదానికి తెరపడింది.
 
=== హైదరాబాద్ విమోచనం ===
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత [[హైదరాబాదు]]ను పాలిస్తున్న నిజాం హైదరాబాదును ప్రత్యేక స్వతంత్ర్యస్వతంత్ర రాష్ట్రంగా గుర్తించాలని భారతదేశంలో విలీనం చేయడానికి అంగీకరించలేదు. చిన్న రాజ్యాలను [[భారత దేశం]]లో విలీనం చేయడంలో సమర్థుడయిన అప్పటి భారత ఉప ప్రధాని [[సర్దార్ వల్లభభాయి పటేల్|సర్దార్ వల్లభాయ్ పటేల్]] ఆదేశాల అనుసారం భారత సైన్యం హైదరాబాద్‌ను చుట్టు ముట్టింది. రజాకార్ల సైన్యం భారత సైన్యం ముందు నిలువలేక 5 రోజుల్లో చిత్తుగా ఓడిపోయింది. మరుసటి రోజు నిజాం [[హైదరాబాద్]]‌ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు.
 
=== గోవా, డామన్-డయ్యు ఆపరేషన్ ===
పంక్తి 23:
1971లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లో జరిగిన తిరుగుబాటుతో దాదాపు కోటి మంది శరణార్థులు భారతదేశాని రావడంతో [[భారత్ పాక్ యుద్ధం 1971|భారత్-పాక్ యుద్ధం]] మొదలయింది. తూర్పు పాకిస్తాన్‌కు పశ్చిమ పాకిస్తాన్ నుండి విమోచన కల్పించడం భారత్‌కు అన్ని విధాలా శ్రేయస్కరమయింది. తన బలగాలన్నిటినీ పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) వైపే గురి పెట్టగలిగింది. భారత సైన్యం జనరల్ అరోరా నేతృత్వంలో పాక్ సైన్యాన్ని లాహోర్ వరకు తరిమి కొట్టి 90,000 యుద్ధ ఖైదీలను పట్టుకొంది. పాక్ ఓటమిని అంగీకరించడంతో ఈ యుద్ధం ముగిసింది.
=== [[కార్గిల్ యుద్ధము|కార్గిల్ యుద్ధం]] ===
ప్రతికూల వాతవరణవాతావరణ పరిస్థితుల వల్ల భారత్ తన సైన్యాన్ని కొన్ని హిమాలయ ప్రాంతాల్లో నుండి వెనక్కు రప్పించిన కొద్ది రోజులకు 1999లో పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపి తీవ్రవాదులతో కలసి ఆ ప్రాంతాలు ఆక్రమించుకుంది. నెమ్మదిగా కీలకమయిన ''బటాలిక్, ద్రాస్'' మరియు ''టైగర్ హిల్''‌లను ఆక్రమించుకోవడంతో భారత్ 2,00,000 మంది సైన్యాన్ని సిద్దం చేసింది. [[కార్గిల్ యుద్ధము|కార్గిల్ యుద్ధం]] జరుగుతున్న ప్రాంతాలకున్న పరిమితులవల్ల 30,000 మంది మాత్రమే పాల్గొన్నారు. సైన్యం అనేక కీలక పర్వతాలలో, చెక్ పోస్టుల వద్ద ఉన్న తీవ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొని రెండు నెలల్లో అన్నింటినీ స్వాధీనం చేసుకుంది.
 
== వర్గీకరణ ==
పంక్తి 71:
[[దస్త్రం:Akash SAM.jpg|thumb|right|250px| ఆకాశ్ క్షిపణి]]
=== ఆకాశ్ ===
ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించగలిగే ఆకాశ్ మిస్సైల్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మింపబడినదినిర్మింపబడింది. ఇది తాను ఉన్న చోటినుండి 30 కిమీ దూరంలో ఉన్నవాటిని నిరోధించగలదు. దీని బరువు 720 కేజీలు, పొడవు 5.8 మీటర్లు.
DRDO తయారు చేసిన ఆకాశ్ మిస్సైళ్ళను భారత ఆర్మీ [[డిసెంబరు]] [[2007]]లో పరీక్షించింది. పదిరోజులపాటు జరిగిన ఈ పరీక్షలలో అన్నిసార్లూ ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేధించిందిఛేదించింది. ఈ క్షిపణి శక్తి తెలుసుకొన్న [[మలేషియా]] ఇవి కొనుగోలు చేయుటకు ఆసక్తి చూపుతున్నది.
=== బ్రహ్మోస్ ===
ఇది భారత్-రష్యాలు సమ్యుక్తంగా నిర్మించిన క్షిపణి. భారతీయ నది అయిన [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]], [[రష్యా]] నది అయిన మొస్క్వా ల పేర్లను కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు.
"https://te.wikipedia.org/wiki/భారత_సైనిక_దళం" నుండి వెలికితీశారు