భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (8) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చిత్తూర్ → చిత్తూరు, లో → లో , కు → కు , ఉద్దేశ్యం → ఉద్ using AWB
పంక్తి 1:
[[భారత్]] లోని వివిధ ప్రాంతాల ప్రజలు అనేక భాషలు మాట్లాడుతారు. కనీసం 800 భాషలు, 2000 వరకు యాసలు గుర్తించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు గాను [[హిందీ]], [[ఇంగ్లీషు]] భాషలను వాడాలని [[భారత రాజ్యాంగం]] నిర్దేశించింది. వివిధ రాష్ట్రాలు తమతమ అధికార భాషలను వాడుతాయి. కేంద్ర ప్రభుత్వంతో సంపర్కించేందుకు ఇంగ్లీషు వాడుతాయి. ఉదాహరణకు, కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హిందీ, ఇంగ్లీషుల్లో ఉత్తరాలు రాస్తే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషుల్లో రాస్తుంది. హిందీ, ఇంగ్లీషులతో కలిపి భారత్ లో 24 అధికార భాషలు ఉన్నాయి. అధికార భాషా కమిషను వద్ద ఈ భాషలకు ప్రాతినిధ్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులు పై భాషల్లో దేనిలోనైనా సమాధానాలు రాయవచ్చు.
 
భారత రాజ్యాంగం లోని 343 వ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. 1950 లో రాజ్యాంగంలో పొందుపరచినట్లుగానే 1965 లో ఇంగ్లీషు అధికార భాష హోదాను (హిందీతో సమానంగా) కోల్పోయింది. ఆ తరువాత దాన్ని అదనపు అధికార భాషగా కొన్నాళ్ళపాటు కొనసాగించి, హిందీని పూర్తి స్థాయిలో అమలుపరచాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగాఉద్దేశంగా ఉండేది. అయితే, హిందీ అంతగా ప్రాచుర్యం పొందని దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించడంతో ''జంట భాషల'' పద్ధతి ఇంకా కొనసాగుతూ వస్తోంది. శీఘ్ర పారిశ్రామికీకరణ, ఆర్థిక వ్యవస్థపై బహుళజాతి సంస్థల ప్రభావం మొదలైన వాటి కారణంగా ప్రభుత్వంలోనూ, బయటా కూడా దైనందిన కార్యకలాపాల్లో ఇంగ్లీషు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. దాన్ని తొలగించాలన్న ప్రతిపాదనలు అటకెక్కక తప్పలేదు.
 
== అధికార భాషలు - కేంద్ర ప్రభుత్వం==
పంక్తి 27:
#'''[[ఒరియా]]''' — [[ఒడిషా]] అధికార భాష
#'''[[పంజాబీ]]''' — [[పంజాబ్]], [[చండీగఢ్]] ల అధికార భాష, [[ఢిల్లీ]], [[హర్యానా]]ల రెండో అధికార భాష
#'''[[సంస్కృతం]]''' — [[ఉత్తరాఖండ్]] లో రెండో అధికార భాష
#'''[[సంతాలీ]]''' - [[ఛోటా నాగపూర్ పీఠభూమి]] ([[జార్ఖండ్]], [[బీహార్]], [[ఒడిషా]], [[చత్తీస్‌గఢ్]]) రాష్ట్రాల్లోని భాగాలు) లోని సంతాలు గిరిజనుల భాష
#'''[[సింధీ]]''' - [[సింధీ]] ల మాతృభాష
పంక్తి 61:
| 5
| [[గుజరాతీ]]
| డామన్ & డయ్యు , గుజరాత్,మహారాష్ట్ర ,తమిళనాడు,కర్నాటక (6)
|-
| 6
| [[హిందీ]]
| అస్సామ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ , బీహార్ , చండీగఢ్ , చత్తీస్‌ఘడ్ , ఢిల్లీ , హర్యానా , హిమాచల్ ప్రదేశ్ , జార్ఖండ్ , మధ్య ప్రదేశ్ , రాజస్తాన్ , ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఒడిషా, గుజరాత్, పంజాబ్ . (21)
|-
| 7
పంక్తి 73:
| 8
| [[కాశ్మీరి]]
| జమ్మూ & కాశ్మీర్ (1)
|-
| 9
| [[కొంకణి]]
| గోవా , కర్ణాటక , మహారాష్ట్ర ,గుజరాత్ (4)
|-
| 10
పంక్తి 85:
| 11
| [[మలయాళం]]
| కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు (4)
|-
| 12
| [[మణిపురి]]
| మణిపూర్ ,అస్సాం (2)
|-
| 13
| [[మరాఠీ]]
| మహారాష్ట్ర , గోవా , మధ్య ప్రదేశ్ , కర్ణాటక, చత్తీస్‌ఘడ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, (7)
|-
| 14
| [[నేపాలీ]]
| సిక్కిం , పశ్చిమ బెంగాల్ , అస్సాం , ఉత్తర ప్రదేశ్, (4)
|-
| 15
| [[ఒరియా]]
| ఒడిషా, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్. (7)
|-
| 16
| [[పంజాబీ]]
| చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర. (11)
|-
| 17
| [[సంస్కృతం]] (ప్రాచీన భాష)
| భారతదేశం మొత్తం మీద 14135 మంది మాత్రమే. అందులో సగం మంది ఉత్తరప్రదేశ్లో ఉన్నారు (7048)
|-
| 18
| [[సంతాలి]]
| బీహార్ ,అస్సాం, చత్తీస్‌ఘడ్ , జార్ఖండ్ , ఒడిషా, పశ్చిమబెంగాల్ (5)
|-
| 19
| [[సింధీ]]
| రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర (4)
|-
| 20
| [[తమిళం]] (ప్రాచీన భాష)
| తమిళ నాడు , ఆంధ్ర ప్రదేశ్ , కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, పుదుచ్చేరి (6)
|-
| 21
| [[తెలుగు]] (ప్రాచీన భాష)
| ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిషా, చత్తీస్‌ఘడ్ . (7)
|-
| 22
| [[ఉర్దూ]]
| ఉత్తర ప్రదేశ్ , బీహార్, ఉత్తరాంచల్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిషా, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు. (15)
|}
{{clear}}
పంక్తి 151:
రాజస్థాన్ రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా రాజస్థానీ మాట్లాడుతారు. ప్రాంతం నుండి ప్రాంతానికి రాజస్థానీ యాస మారుతూ ఉన్నప్పటికీ, ప్రజలు ఈ భాషలో సంభాషించ గలుగుతారు. చాలా మంది హిందీ కూడా మాట్లాడగలరు. రాజస్థానీ, హిందీ రెండూ ఒకతే అని చాలా మంది అనుకుంటారు. రాజస్థానీలోని ప్రధాన రకాలివి:
#'''[[మార్వారీ భాష|మార్వారీ]]''' — [[మార్వార్]] (జోధ్‌పూర్, నాగౌర్, బికనీర్) ప్రాంతపు భాష.
#'''[[మేవారీ భాష|మేవారీ]]''' — [[మేవార్]] (ఉదయపూర్, చిత్తూర్చిత్తూరు, కోట-బుందీ)ప్రాంతపు భాష.
#'''[[షెఖావతీ భాష|షెఖావతీ]]''' — [[షెఖావతి]] (సీకర్, చురు, ఝుంఝును) ప్రాంతపు భాష
 
=== ఇతర భాషలు===
#'''[[హర్యానవీ భాష|హర్యానవీ]]''' - [[హర్యానా]] కు చెందిన హిందీ మాండలికం
#'''[[భిలి భాష|భిలి]]''' ([[భిల్లు]] తెగవారు)
#'''[[గోండి భాష|గోండి]]''' ([[గోండు]] తెగవారు)