భారతదేశ పౌరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: డిసెంబరు → డిసెంబర్ (4) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , చినది. → చింది. (2) using AWB
పంక్తి 1:
[[Image:Flag of India.svg|right|200px|thumb|భారత త్రివర్ణ పతాకం.]]
'''భారతదేశ పౌరుడు''' ([[ఆంగ్లం]] : '''Indian citizen''' : [[భారత రాజ్యాంగము]], ప్రతి భారత పౌరునికి [[ఏక పౌరసత్వం]] ప్రసాదిస్తున్నది. ఈ పౌరసత్వం యావత్‌భారతానికి అన్వయిస్తుంది. భారత రాజ్యాంగంలోని రెండవభాగంలోని అధికరణ 5 నుండి 11 ఈ విషయాలన్నీ చట్టరూపంగా పొందుపరచబడినవి. [http://www.indialawinfo.com/bareacts/citi.html పౌరసత్వ-చట్టం 1955], 1986 మరియు 1992 సవరణల చట్టాల ప్రకారం ఈ ప్రకటనలు ఇవ్వ బడినవి. [http://www.rajyasabha.nic.in/legislative/amendbills/XXXIX_2003.pdf పౌరసత్వ సవరణ చట్టం 2003], మరియు [http://www.manupatra.com/downloads/2005-data/Citizenship%20Amendment%20Ordinance%202005/Citizenship%20Amendment%20Ordinance%202005.|పౌరసత్వ సవరణ ఆర్డినెన్స్ 2005]. పౌరసత్వ సవరణా చట్టం Act 2003, [[జనవరి 7]]న భారత రాష్ట్రపతి చే ఆమోదింపబడి, [[డిసెంబర్ 3]] [[2004]] నుండి అమలులోకి వచ్చినదివచ్చింది. పౌరసత్వ సవరణ ఆర్డినెన్స్ 2005, భారత రాష్ట్రపతిచే అధికారికంగా ప్రకటింపబడి, [[జూన్ 28]] [[2005]] నుండి అమలులోకి వచ్చినదివచ్చింది.
పై సంస్కరణల ద్వారా, భారత పౌరసత్వ చట్టాలు "రక్త సంబంధ పౌరసత్వ హక్కు" గా పరిగణింప బడుతూ వస్తున్నది.
 
==చట్టాలు==
"https://te.wikipedia.org/wiki/భారతదేశ_పౌరుడు" నుండి వెలికితీశారు