రామకథను వినరయ్యా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
 
==నేపథ్యం==
చాకలివాడు వేసిన నిందని తలమీద మోస్తూ [[శ్రీరాముడు]] [[సీతా]] మాహాసాధ్విని అడవికి పంపిస్తాడు. [[వాల్మీకి]] ఆశ్రంఆశ్రమం చేరిన ఆమెకు లవకుశులు జన్మిస్తారు. వారి విద్యాబోధ మహర్షి జరిపిస్తాడు. వారి ద్వారా తాను రచించిన [[రామాయణ]] కావ్యాన్ని ప్రచారం కోసం లవకుశులకు నేర్పించి గానం చేయమని ఆదేశిస్తారు.
 
నాలుగు పాటలలో మొదటిదైన ఈ పాటలో [[రామాయణం]]లోని బాలకాండము, అయోధ్యాకాండములోని[[అయోధ్యాకాండము]]లోని ముఖ్యమైన ఘట్టాలను మరియు సీతారామ కళ్యాణము వరకు చిత్రీకరించారు.
 
==పాట==
"https://te.wikipedia.org/wiki/రామకథను_వినరయ్యా" నుండి వెలికితీశారు