భరూచ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: References → మూలాలు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సంభంధా → సంబంధా, అక్షరాశ్యత → అక్షరాస్యత, → (8), , → , using AWB
పంక్తి 1:
[[Image:Map GujDist CentralEast.png|thumb|300px|right|Districts of central Gujarat]]
[[గుజరాత్]] రాష్ట్ర 33 జిల్లాలలో '''భారూచ్''' జిల్లా (గుజరాతీ:ભરૂચ) ఒకటి. భారూచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్యా పరంగా [[బోస్టన్]] నగర జనసంఖ్యతో సమానం.
జిల్లా గుజరాత్ రాష్ట్ర దక్షిణ భూభాగంలో పశ్చిమ తీరంలో ఉంది. నర్మదానది జిల్లాలో నుండి గల్ఫ్ ఆఫ్ ఖంబాత్‌లో సంగమిస్తుంది. నర్మదానది జిల్లాను ఉత్రర మరియు మధ్య భారతీయ రాజ్యాలతో అనుసంధానం చేస్తుంది.
 
==చరిత్ర==
జిల్లాలో ఉన్న భారూచ్ నగరం మరియు పరిసర ప్రాంతాలు పురాతనకాల నౌకానిర్మాణ కేంద్రం మరియు నౌకాశ్రయంగా ఉండేది. ఇక్కడ నుండి గ్రీకు, పర్షియన్ మరియు రోం రాజ్యాలకు వ్యాపార సంభంధాలుసంబంధాలు ఉండేవి. వర్షాకాలంలో దేశంలోని తూర్పు భాగం నుండి సుగంధద్రవ్యాలు మరియు సిల్క్ ఇక్కడకు వచ్చి చేరడానికి నదీ ప్రవాహాలు అనుకూలంగా ఉండేవి.
 
==విభాగాలు==
జిల్లాలో ఉన్న తాలూకాలు :- బారుచ్, అంక్లేశ్వర్, హాన్సన్, జంబుసర్, ఝగదీ, అమొదె, గుజరాత్, వాలియా మరియు వాగ్ర. 
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 15:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,550,822, <ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Gabon
1,576,665
పంక్తి 30:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 321వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 45:
| తక్కువ
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 83.03%.<ref name=districtcensus/>
|-
పంక్తి 51:
| అధికం
|}
జిల్లాలో ముస్లిములు 57% ఉన్నారు. హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. వొహారా పఠేల్ ముస్లిం ప్రజలకు ఇది స్వస్థలం.
 
== సంస్కృతి ==
పంక్తి 61:
* బల్వంత్రయ్ తాకోరే (1869-1952) కవి. బారుచ్ లో జన్మించారు.
* కనైయలల్ మనెక్లల్ మున్షి (1887-1971) భారత స్వాతంత్ర్య ఉద్యమం కార్యకర్త, రాజకీయ వేత్త, రచయిత మరియు విద్యావేత్త. [[బారుచ్]] నగరంలో జన్మించాడు <ref>{{cite web|title=Bhavan's Faith|url=http://www.bvbtpgudem.in/BhavansFaith.html|publisher=Bharatiya Vidya Bhavan|accessdate=20 May 2011}}</ref>
 
* మునాఫ్ పటేల్
* నిమిత్త్ దేశాయ్ (1988-)
Line 67 ⟶ 66:
* త్రిభువనదాస్ లుహర్ (1908-1991) కవి. మియమతర్‌లో జన్మించిఅడు.<ref>{{cite web|title=Tribhuvandas Luhar (Sundaram) |url=http://www.indianautographs.com/productdetail-111091.html|publisher=Thakkar Numismatic and Art Foundation.|accessdate=20 May 2011}}</ref>
* మొహ్మెద్ హుస్సేన్ కాంట్రాక్టర్
* నర్మదనంద్‌జి యు.సి.హెచ్.ఎ.ఎల్.ఇ ఆశ్రమాన్ని అంక్లేశ్వర్ మమీపంలో ఉన్న నరేశ్వర్‌లో నడుపుతున్నారు.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/భరూచ్_జిల్లా" నుండి వెలికితీశారు