భాష: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q315 (translate me)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెండ్లి → పెళ్ళి using AWB
పంక్తి 2:
'''భాష''' : ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించుకునే మాధ్యమమే భాష. భాషకు [[లిపి]], భాషాసూత్రాలు, వ్యాకరణం, సాహిత్యము ముఖ్యమైన అంశాలు.
 
భారతదేశంలో 3,372 భాషలు మాట్లాడేవారున్నారు. ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడే దేశం కానరాదంటే అతిశయోక్తిగాదు.
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో భాష పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=922&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం భాష పదప్రయోగాలు.]</ref> భాష నామవాచకంగా A language, speech, dialect. A word, phrase, expression. [[మాట]] మరియు A solemn undertaking, vow, engagement: what one gives his word for, an oath, ప్రతిజ్ఞ, ప్రమాణము అని అర్ధాలున్నాయి. [[దేశ భాష]] the vernacular of a country. భాషణము v. n. అనగా Speaking, speech. [[మాటాడుట]]. భాషాంతరము n. అనగా Another language: a translation. భాషాగ్రంథము n. A poem in a modern or vernacular language, not in Sanskrit. భాషామంత్రము n. A spell or charm, written in any vernacular language, not in Sanskrit. భాషించు v. n. అనగా To speak, use language, converse, talk, [[మాటలాడు]]. భాషితము n. Speech, language. మాట. adj. Spoken, మాటాడిన. [[భాష్యము]] n. అనగా A commentary, a paraphrase or exposition either of scripture or a work on science, సూత్రవ్యాఖ్యానగ్రంథము. [[భాష్యకారులు]] లేదా [[భాష్యకార్లు]] n. అనగా A commentator or expounder of technical texts; [[బాసికములు]] fillets worn at weddings పెండ్లిలోపెళ్ళిలో నుదుట ధరించేవి.
 
== తెలుగు భాష ==
పంక్తి 15:
## [[తెలుగు అక్షరాలు]]
## [[గుణింతాలు]]
# [[తెలుగు సాహిత్యము|సాహిత్యం]]
 
== భారతీయ భాషలు ==
"https://te.wikipedia.org/wiki/భాష" నుండి వెలికితీశారు