భీమనేని శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఓక → ఒక, ని → ని (2), కధ → కథ, ప్రాధమిక → ప్రాథమిక, → (20), , using AWB |
||
పంక్తి 11:
| native_place =
| known = [[శుభమస్తు]] (1995)
<br/>[[శుభాకాంక్షలు (సినిమా)|శుభాకాంక్షలు
<br/>[[సూర్యవంశం]] (1998)
<br/>[[సుస్వాగతం (సినిమా)|సుస్వాగతం
<br/>[[సుప్రభాతం (1998 సినిమా)|సుప్రభాతం
[[స్వప్నలోకం]] (1999)
| occupation = తెలుగు సినిమా దర్శకుడు
పంక్తి 39:
'''భీమనేని శ్రీనివాసరావు ''' ఒక తెలుగు సినిమా దర్శకుడు. పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఇతర భాషలలో విడుదలై విజయవంతమైన పలు చిత్రాలను తెలుగులో కూడా విజయవంతం చేయడంలో తనదైన శైలి చూపించాడు. దర్శకత్వంతో పాటు పలు తెలుగు సినిమాలలో నటించాడు మరియు [[నీతోడు కావాలి]] అనే సినిమాను నిర్మించాడు.
తన దర్శకత్వంలోని మొట్టమొదటి సినిమా [[శుభమస్తు]]
==బాల్యము==
వీరిది [[గుంటూరు జిల్లా]]లో [[తాతపూడి (చిలకలూరిపేట)|తాటపూడి]] అనే చిన్న పల్లెటూరు. అమ్మ తిరుపతమ్మ, నాన్న రాఘవయ్య, అన్నయ్య వెంకట్రావు. ఇదీ వీరి కుటుంబం. వీళ్ళది మధ్యతరగతి రైతు కుటుంబం. తాతలు సంపాదించిన ఆస్తిపాసులేం లేవు. అమ్మ, నాన్నలు ఇద్దరూ చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించి వీరిని పెంచి పెద్దవాళ్ళని చేశారు. వీళ్ళు చదువుకోవటానికి కష్టపడాల్సివచ్చింది. ఎందుకంటే
==మొదటి సినిమా ==
ఆరోజు మార్చి 25,1984 ఎర్రబస్సు కాదుగానీ ఆర్టీసీ లోనే [[మద్రాసు]] ప్రయాణం. అదేమో మహానగరం, ఇతడిదేమో మిడిమిడి జ్ఞానం. అందుకే ముందు జాగ్రత్తగా ఇతని గ్రామ వాత్సవ్యుడు,
[[టి.కృష్ణ]] గారు నేటిభారతంతో వెలుగులోకొచ్చిన కొత్త కే నారాయణమూర్తి గారితో ఆయన పరిచయం పరిషత్తుల కాలం నాటిది. [[దేశంలో దొంగలు పడ్డారు]] టైంలో కలిస్తే తర్వాత చిత్రానికి అవకాశం ఇస్తానని వాగ్దానం చేశారు. అలా వందేమాతరం’ అసిస్టెంట్ డైరక్టర్ గా ఇతడి మొదటి సినిమా అదే సమయంలో గా [[దేవాలయం]] కు కూడా పనిచేశాడు. అప్పుడక్కడ [[ముత్యాల సుబ్బయ్య]]గారు కోడైరక్టర్ పని నేర్చుకోవడానికి ఆయన సహకారం ఇతడికి బాగా హెల్స్ అయింది. [[రేపటి పౌరులు]] ఇతడి మూడో చిత్రం. అపెంటిస్ అసిస్టెంట్ నుంచి అసోసియేట్‌గా ప్రమోషనూ వచ్చింది.
పంక్తి 52:
[[బి. గోపాల్]] దగ్గర [[అశ్వత్థామ]], [[స్టేట్ రౌడీ]], [[చినరాయుడు]], ఐవీ శశి దగ్గర [[మాఆయన బంగారం]], [[ఎ. మోహనగాంధీ]] దగ్గర [[కర్తవ్యం]] అలాచేసినవే. అప్పట్లోనే బాబూరావు గారు తన మేనకోడలు సునీతతో పెళ్ళిగురించిన ప్రపోజల్ చెప్పడం, చూడ్డం, నచ్చటం వెంటనే పెళ్ళి జరిగిపోయాయి. [[ముత్యాల సుబ్బయ్య]] గారితో కలసి [[మామగారు]] అనే చిత్రానికి పనిచేస్తున్నప్పుడే [[ఎడిటర్ మోహన్]] గారితో పరిచయం. ఆసినిమాలో ఒక రాత్రి పాట చిత్రీకరణ చేస్తున్నప్పుడు ఆయన ఇతడిని పిలిచి ' 'ఫుల్ మూన్ చాలా బాగుంది మాష్ణారుతో చెప్పి మూన్ కూడా ఫ్రేం లోవచ్చేలా కంపోజ్ చెయ్య మని ' చెప్పాడు . ఇతడు '' అదేంటిసార్ ఇది అమావాస్య రోజు వచ్చే దీపావళి పాట కదా దీనిలో మూన్ ఎలా కంపోజ్ చేస్తాం' ''' అన్నాడు. ఆయన నవ్వేసి " నీకో చిన్న టెస్ట్ పెట్టానయ్యా’ అన్నారు. అలా ఆ చిత్రం జరిగేటప్పుడు ఇతడి ప్రవర్తన, పనితీరు గమనించి 'నిన్ను నాబ్యానర్ లో డైరక్టర్ని చేస్తానయ్యా ' అని ప్రామిస్ చేశారు.
మళ్ళీ బి.గోపాల్ గారిదగ్గర పని చేయడానికెళ్ళాడు. అప్పుడే [[దగ్గుబాటి వెంకటేష్]] తో పరిచయం. ఆయన ఇతని పని చూసి సంతృప్తి చెంచి [[రామానాయుడు|రామానాయుడి]] గారితో చెప్పడంతో ఆయన ఇతడికి కబురుచేశారు. నీగురించి చాలా విన్నానయ్యా, మనిద్దరికీ అవగాహన రావడానికి నా బ్యానర్ లో ఓ చిత్రానికి కోడైరక్టర్ గా పనిచెయ్యి తర్వాత చిత్రానికి నిన్ను దర్శకుడిని
ఇతడు ఆప్రయత్నాల్లో ఉండగానే ఎడిటర్ మోహన్ గారి దగ్గర్నుండి కబురు. ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో
రెండు పెద్ద బ్యానర్లు ఇద్దరు మంచి నిర్మాతల మధ్య ఇతడి మొదటి సినిమా అలా దోబూచులాడింది. మోహన్ గారి సబ్జెక్ట్
జగపతిబాబుగారు హీరో, ఆమని, ఇంద్రజ హీరోయిన్స్ దాసరిగారు, సత్యనారాయణ
==దర్శకత్వం వహించిన సినిమాలు==
===తెలుగు===
#[[శుభమస్తు]] (1995)
#[[శుభాకాంక్షలు (సినిమా)|శుభాకాంక్షలు
#[[సూర్యవంశం]] (1998)
#[[సుస్వాగతం (సినిమా)|సుస్వాగతం
#[[సుప్రభాతం (1998 సినిమా)|సుప్రభాతం
#[[స్వప్నలోకం]] (1999)
|