ఓం ప్రకాష్ ముంజల్: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని లింకులు, కొంత సవరణ
పంక్తి 15:
| chidren =
}}
'''ఓం ప్రకాష్‌ ముంజల్‌''' (26 ఆగష్టు 1928 – 13 ఆగష్టు 2015) భారతీయ పారిశ్రామికవేత్త, రచయిత మరియు లోకోపకారి. ఆయన హీరో సైకిల్స్‌ పరిశ్రమను స్థాపించి, భారత సైకిల్‌ పరిశ్రమకు పితామహుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రపంచంలోనె అతి పెద్ద సైకిల్ తయారీ సంస్థ కు ప్రస్తుత చైర్మన్ మరియు వ్యవస్థాపకులు. [[హీరో మోటోకార్ప్|హీరో మోటార్స్]], భారతీయ ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీదారులు మరియు లగ్జరీ హోటల్స్ మరియు చతుష్చక్ర వాహనాల విడిభాగాల తయారీ సంస్థలలో ఆయన కృషి అనుపమానం. ఆయన అనెక పాఠశాలను, వైద్యశాలలు స్థాపించి అనేక లోకోపకారమైన సేవలనందించారు<ref name="heromotors">{{cite web|url=http://www.heromotors.com/index.php?option=com_content&view=article&id=121&Itemid=90 |title=Chairman's Profile |publisher=Heromotors.com |date=1928-08-26 |accessdate=2015-08-13}}</ref>.
 
 
==జీవిత విశేషాలు==
ఆయన కమాలియా లో బహదూర్ చంద్ ముంజల్ మరియు ఠాకూర్ దేవి దంపతులకు జన్మించారు.1944లో సోదరులతో కలిసి తొలుత అమృత్‌సర్‌లో[[అమృత్‌సర్|అమృత్‌సర్‌]]<nowiki/>లో సైకిల్ స్పేర్ పార్ట్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1956లో లుథియానాలో[[లుధియానా|లుథియానా]]<nowiki/>లో హీరో సైకిల్స్ పేరుతో ఫ్యాక్టరీని స్థాపించారు. తొలుత రోజుకు 25 సైకిళ్ల తయారుతో మొదలైన ప్రస్థానం నేడు 19 వేల సైకిళ్ళకు చేరింది. ప్రపంచంలో అది పెద్ద సైకిల్ తయారీ సంస్థగా పేరుగాంచిన హీరో సైకిల్స్ 1986లో [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కిందిరికార్డు]]<nowiki/>కెక్కింది. దేశీయ సైకిల్ మార్కెట్‌లో 48 శాతం వాటా హీరో సైకిల్స్‌దే. సంస్థను ఇంతగా అభివృద్ధి చేసిన ముంజెల్ భారతీయ సైకిల్ పితామహుడిగాను గుర్తింపు పొందారు.భారతదేశంలో మొదటి హీరో సైకిల్ తయారీ సంస్థ యొక్క యూనిత్యూనిట్ మొదటి యేడాది 639 సైకిళ్ళను తయారుచేసింది.
==వ్యక్తిగత జీవితం==
ఆయన సుదర్శన్ ముంజల్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు - నీరు ఖన్నా, నీతా సేథ్, పూనం సోనీ, ప్రియాంకా మల్హోత్రా మరియు పంకజ్ ముంజల్.
 
ఆయన పారిశ్రామిక రంగంలోనే కాక కవిగా కూడా ప్రసిద్దుడు. ఆయన అనేక సాహిత్య, సాంస్కృతిక మరియు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు.<ref>{{cite web|url=http://www.tribuneindia.com/2004/20040920/ldh1.htm |title=The Tribune, Chandigarh, India - Ludhiana Stories |publisher=Tribuneindia.com |date= |accessdate=2015-08-13}}</ref> ఆయన రచించిన షేర్స్ అంరియు, ముషారాస్ అనేక జర్నల్స్ లోపత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ఆయన [[ఉర్దూ భాషాభివృద్ధికిభాష|ఉర్దూ]] కృషిచేసినభాషాభివృద్ధికి వ్యక్తికృషిచేసారు.<ref name="heromotors" />
==అవార్డులు,గౌరవాలు==
ఆయన భారతదేశ పూర్వపు రాష్ట్రపతులైన [[సర్వేపల్లి రాధాకృష్ణన్|సర్వేపల్లి రాథాకృష్ణన్]], [[వి. వి. గిరి|వి.వి.గిరి]], [[జ్ఞాని జైల్ సింగ్|జైల్‌సింగ్]] మరియు [[ఏ.పి.జె. అబ్దుల్ కలామ్|ఎ.పి.జె.అబ్దుల్ కలాం ]]<nowiki/>ల వద్ద నుండి గుర్తింపు మరియు గౌరవాలను పొందారు. అయన [[పంజాబ్]] రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి చేసిన కృషికి గానూ "అమరీందర్ సింగ్" నుండి "ఉద్యోగరత్న అవార్డు" అందుకున్నారు. ఆయన రాష్ట్రప్రభుత్వ ఖజానా కు చేసిన సేవలకు గానూ "సమ్మాన్ పాత్ర" అవార్డును పొందారు. సాంఘిక సేవలకు గుర్తింపుగా ఇందిరా గాంధీ నేషనల్ యూనిటీ అవార్డును తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కి చేసిన కృషికిగానూ ఆయనకు పంజాబ్ రత్న అవార్డు వచ్చింది.<ref name="heromotors" />
 
==మరణం==
ఓం ప్రకాష్ ముంజల్ పంజాబ్‌లోని లుథియానాలో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన 87 ఏళ్ల ముంజల్‌ గత కొన్ని రోజులుగారోజులపాటు లుథియానాలోని సంస్థకు చెందిన హీరో హార్ట్ ఇస్టిస్ట్యూట్ ఆఫ్ దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం2015 ఆగస్టు 13 ఆగష్టు 2015 న తుదిశ్వాస విడిచారు.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=139998 హీరో సైకిల్స్ వ్యవస్థాపక ఛైర్మన్ ఒ.పి.ముంజల్ కన్నుమూత (13-Aug-2015)]</ref> <ref name="business-standard1">{{cite web|url=http://www.business-standard.com/article/pti-stories/hero-cycles-founder-o-p-munjal-passes-away-115081300790_1.html |title=Hero Cycles founder O P Munjal passes away &#124; Business Standard News |publisher=Business-standard.com |date= |accessdate=2015-08-13}}</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఓం_ప్రకాష్_ముంజల్" నుండి వెలికితీశారు