గంధం నాగరాజు: కూర్పుల మధ్య తేడాలు

283 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
నాగరాజు 1968 ఆగష్టు 30న [[గుంటూరు]] జిల్లా [[నరసరావుపేట]] కు చెందిన సూర్యప్రకాశరావు, రాధరుక్మిణి దంపతులకు జన్మించారు. ఈయన చిన్నతనంలోనే పెదనాన్న గారైన [[గంధం యాజ్ఞవల్క శర్మ]] ఈయన్ను దత్తత తీసుకున్నారు.
 
== చదువు - ఉద్యోగం ==
ఎం.సీ.హెచ్ కోర్సును పూర్తిచేసిన నాగరాజు కుంభంమెట్టు కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేశారు.
 
పసిడిలంక, స్థితప్రజ్ఞ వంటి నవలలు, అపరాజిత, ప్రియాంక, తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క వంటి కథలు, ఆలోచించండి, సత్యాగ్రహి, పాదుకాస్వామ్యం, చదువు, శేషార్ధ్హం, నోట్ దిస్ పాయింట్ వంటి నాటికలు వలస, రంగులరాట్నం వంటి నాటకాలు రాశాడు. ఆయన రాసిన నవలలు స్వాతి సపరివార పత్రికలోనూ, కథలు వివిధ వారపత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనేక పరిషత్తుల్లో ఆయన రాసిన నాటికలు, నాటకాలు ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు పొందాయి. సత్యాగ్రహి నాటికకు ఉత్తమ రచనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1999970" నుండి వెలికితీశారు