గంధం నాగరాజు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
[[రాగం (సినిమా)|రాగం]] చిత్రానికి సహ రచయితగా తెలుగు సినీరంగంలో తొలి అడుగు వేసిన నాగరాజుకు [[గమ్యం (2008 సినిమా)|గమ్యం]] చిత్రం మలి అడుగు. ఈ చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది.
 
అటుతర్వాత [[బాణం (సినిమా)|బాణం]]<ref name="బాణం- ఓ నాలుగు ముక్కలు">{{cite web|last1=జురాన్ సినిమా|title=బాణం- ఓ నాలుగు ముక్కలు|url=https://zurancinema.wordpress.com/2009/10/22/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A3%E0%B0%82-%E0%B0%93-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%B2%E0%B1%81/|website=zurancinema.wordpress.com|accessdate=26 October 2016}}</ref>, [[బెట్టింగ్ బంగార్రాజు]], ఓం శాంతి ఓం, [[గాయం-2]], [[ఇంకోసారి]], [[రాగం (సినిమా)|రాగం]] వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/గంధం_నాగరాజు" నుండి వెలికితీశారు