అనీష్ కురువిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1,000 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
మరి కొంత పరిచయం
(+సమాచార పెట్టె, +మూలం)
(మరి కొంత పరిచయం)
| occupation = దర్శకుడు, నటుడు
}}
'''అనీష్ కురువిల్లా''' ఒక సినీ దర్శకుడు, మరియు నటుడు.<ref name="Y. Sunita Chowdhary">{{cite web|last1=Sunita Chowdhary|first1=Y.|title=Anish Kuruvilla moves to the forefront|url=http://www.thehindu.com/features/metroplus/anish-kuruvilla-moves-to-the-forefront/article8547130.ece|website=thehindu.com|publisher=Kasturi and Sons|accessdate=25 October 2016}}</ref> శేఖర్ కమ్ముల దాదాపు అన్ని సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేశాడు. శేఖర్ మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆనంద్ సినిమాలో సహాయ పాత్ర పోషించాడు. తరువాత ఆవకాయ బిర్యానీ, కో అంటే కోటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. నటనలో పన్నెండేళ్ళ విరామం తర్వాత మళ్ళీ 2016 లో పెళ్ళిచూపులు సినిమాలో కనిపించాడు. ఎం. ఎస్. ధోనీ జీవిత చరిత్ర సినిమాలో కూడా ఒక పాత్ర పోషించాడు.
 
== మూలాలు ==
33,074

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2000363" నుండి వెలికితీశారు