భూపతిరాజు సోమరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , విద్యార్ధు → విద్యార్థు (2) using AWB
పంక్తి 1:
'''భూపతిరాజు సోమరాజు''' ప్రసిద్ధిచెందిన [[గుండె]] వ్యాధి నిపుణుడు.
 
ఈయన [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఆకివీడు]] గ్రామంలో [[సెప్టెంబరు 25]], [[1948]] లో జన్మించాడు. గ్రామంలోని ప్రాథమిక విద్యానంతరం, ఈయన [[గుంటూరు వైద్య కళాశాల]] నుండి 1970 లో వైద్య విద్యలో పట్టా పొందాడు. ఈయన చదువులోనే కాకుండా ఆటలలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఈయన 1974 లో పి.జి.ఐ., [[చండీఘర్]] నుండి ఎమ్.డి. తరువాత 1977లో డి.ఎమ్. (కార్డియాలజీ) సంపాదించాడు.
 
ఈయన ఆంధ్ర ప్రదేశ్ వైద్య సర్వీసులో కార్డియాలజీ లోకార్డియాలజీలో అసిస్టెంటు ప్రొఫెసర్ గా చేరాడు. [[ఉస్మానియా వైద్య కళాశాల]] మరియు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో 1983 వరకు పనిచేశాడు. ఈయనకు వైద్య విద్యార్ధులకువిద్యార్థులకు బోధించడం చాలా ఇష్టమైన విషయం మరియు చాలా మంది విద్యార్ధులువిద్యార్థులు ఈయన నైపుణ్యానికి ముగ్ధులయ్యేవారు. తరువాత ఈయన [[నిజాం వైద్య విజ్ఞాన సంస్థ]] లో చేరాడు. నైపుణ్యత ఆధారంగా ఈయన [[ఎన్.టి.రామారావు]] కాలంలో కార్డియాలజీ ప్రొఫెసరు గాప్రొఫెసరుగా 1987 లో పదోన్నతి పొందాడు.
 
ప్రస్తుతం సోమరాజు [[కేర్ హాస్పిటల్]] హెడ్ మరియు ఛైర్మన్. ఈయన ముఖ్యమైన ఉద్దేశం పేదవారికి కూడా అత్యుత్తమ వైద్య సేవలకు అందజేయడం. ఈ సంస్థలో ఇంతవరకు ఇలాంటి సేవలు చాలా మందికి అందించి, ఉన్నతమైన సేవలందిస్తున్నాడు.
 
ఈయన సేవలకు గాను భారత ప్రభుత్వం ఈయనకు [[పద్మశ్రీ]] పురస్కారం ఇచ్చి సత్కరించింది.
 
 
==బయటి లింకులు==
 
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/భూపతిరాజు_సోమరాజు" నుండి వెలికితీశారు