భూమి కోసం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , ) → ) , ( → ( using AWB
పంక్తి 1:
{{సినిమా|
name = భూమి కోసం |
director = [[ కె.బి.తిలక్ ]]|
year = 1974|
language = తెలుగు|
production_company = [[ అనుపమ ఫిల్మ్స్]]|
music = [[పెండ్యాల నాగేశ్వరరావు ]]|
starring = [[జగ్గయ్య ]],<br>[[చలం ]],<br>[[జమున ]],<br>[[ప్రభ]]|
}}
==చిత్రకథ==
భూపతి వంశానికి చెందిన జమిందారు (హిందీ నటులు అశోక్ కుమార్) కు జగ్గయ్య, జమున పిల్లలు. తండ్రి భావాలతో విభేదించి జగ్గయ్య ఇల్లువిడిచి వెళ్ళిపోతాడు. జమున వివాహం మానుకుని తండ్రి తోతండ్రితో ఉండి పోతుంది. అశోక్ కుమార్ మరణం తరువాత జగ్గయ్య తన కూతురు (ప్రభ) తో తిరిగి చెల్లి దగ్గరకు వస్తాడు.
==పాటలు==
# ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా - [[శ్రీశ్రీ]]
"https://te.wikipedia.org/wiki/భూమి_కోసం" నుండి వెలికితీశారు