"భోగరాజు పట్టాభి సీతారామయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రo → రం , లో → లో (10), కు → కు , గా → గా , అభ్యర్ధి → అభ్యర్థ using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రo → రం , లో → లో (10), కు → కు , గా → గా , అభ్యర్ధి → అభ్యర్థ using AWB)
}}
 
'''భోగరాజు పట్టాభి సీతారామయ్య''' ([[నవంబర్ 24]], [[1880]] - [[డిసెంబర్ 17]], [[1959]]) (Bhogaraju Pattabhi Sitaramayya) స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోధుడు, [[భారత జాతీయ కాంగ్రెస్]] అధ్యక్షుడు, [[ఆంధ్రా బ్యాంకు]] వ్యవస్థాపకుడు సీతారామయ్య [[నవంబర్ 24]] [[1880]] న [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[గుండుగొలను]] గ్రామములో జన్మించాడు (అప్పు డు ఈ గ్రామం [[కృష్ణా జిల్లా]]లో భాగంగా ఉండేది). భారత జాతీయోద్యమ సమయంలో [[మహాత్మా గాంధీ|గాంధీజీ]] చే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు. [[1939]] లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ [[1948]] లో [[పురుషోత్తమ్‌దాస్ టాండన్]] పై విజయం సాధించాడు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, [[మధ్యప్రదేశ్]] [[గవర్నర్]] గా పనిచేశాడు. రాష్ట్రం బయట పనిచేసిననూ [[తెలుగు]] భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించిన పట్టాభి [[1959]], [[డిసెంబర్ 17]] న తుదిశ్వాస వదలాడు.
===బాల్యం===
[[పశ్చిమ గోదావరి జిల్లా]] [[గుండుకొలను]] గ్రామంలో [[1880]], [[నవంబర్ 24]] న ఆరువేల నియోగి బ్రాహ్మణుల ఇంటిలో పట్టాభి జన్మించాడు. వారి ఇంట్లో ప్రతి సంవత్సరం రామపట్టాభిషేకం జరిపే ఆచారం ఉండేది. అందుకే తల్లిదండ్రులు పట్టాభి సీతారామయ్య అనే పేరు పెట్టినారు. ప్రాథమిక విద్య స్థానికంగా [[బందరు]] లోనే చదివి ఉన్నత విద్యకై [[మద్రాసు]] (నేటి [[చెన్నై]]) వెళ్ళి మద్రాసు క్రైస్తవ కళాశాల నుండి బి.ఏ. డిగ్రీ పొందిన పట్టాభి ఎం.బి.సి.ఎం. డిగ్రీ సాధించి డాక్టరు కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు.
 
===స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడిగా===
చదువు పూర్తైన తర్వాత మచిలీపట్నంలో డాక్టరుగా ప్రాక్టీసు పెట్టాడు కానీ లాభదాయకమైన సంపాదనను వదులుకొని గాంధీజీచే ప్రభావితుడై బ్రిటిషు వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీలో పట్టాభీ [[గాంధీజీ]]కి అతి సన్నిహితంగా ఉండేవాడు. 1939లో భారత జాతీయ కాంగ్రేసు పార్టీ అధ్యక్ష పదవికి అతివాద అభ్యర్ధిఅభ్యర్థి అయిన [[సుభాష్ చంద్రబోస్]] కు వ్యతిరేకముగా, [[మహాత్మా గాంధీ]] అభిమతానికి దగ్గరైన వాడిగా పట్టాభిని పోటీలో నిలబెట్టారు. అయితే నేతాజీ పెరుగుతున్న ప్రాబల్యం మరియు పట్టాభి స్వాతంత్ర్యానంతరం, తమిళ ఆధిపత్యమున్న కొన్ని జిల్లాలను భావి తెలుగు రాష్ట్రములో కలపటానికి మద్దతునిస్తున్నాడన్న భావన ఈయన ఓటమికి కారణమయ్యింది. పట్టాభి ఓటమి తన ఓటమిగా గాంధీజీ భావించి బాధపడ్డాడు. ఆ తరువాత మళ్ళీ [[1948]] లో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో [[పురుషోత్తమ్‌దాస్ టాండన్]] పై గెలిచి స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవతరించినాడుఅవతరించాడు.
 
1942లో క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభములో కాంగ్రెసు పార్టీ కార్యాచరణ వర్గంలో పనిచేస్తూ ఉండగా మొత్తం కార్యాచరణ వర్గ సహితంగా పట్టాభిని అరెస్టు చేసి మూడేళ్లపాటు [[అహ్మద్ నగర్]] కోటలో బయటి వ్యక్తులెవ్వరితో సంబంధాలు లేకుండా బంధించి చిత్రహింసల పాలు చేశారు. బందీగా ఉన్న ఈ సమయంలో పట్టాభి తన దినచర్యను గూర్చి విస్తారమైన డైరీ నిర్వహించాడు. దీనినే ఆ తదనంతరం ఫెదర్స్ అండ్ స్టోన్స్ (ఈకలు మరియు రాళ్ళు) గా ప్రచురించారు.
 
===ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి కృషి===
తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని దాని కొరకు పట్టాభి ఎంతగానో కృషిచేశాడు. పట్టాభి చొరవతోనే ఆంధ్ర రాష్ట్రోద్యమానికి అంకురార్పణ [[1908]] లో బందరులో జరిగింది. బందరు సమావేశంలో తెలుగు జిల్లాల ప్రముఖులందరూ సమావేశమై ప్రత్యేక [[ఆంధ్ర రాష్ట్రం]] గురించి చర్చించినారుచర్చించారు. ఆ తరువాతనే [[1913]] లో [[బాపట్ల]] లో తొలి ఆంధ్రమహాసభ జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకత గురించి పట్టాభి ఆంగ్లంలో ఒక గ్రంథమే రచించినాడురచించాడు. పట్టాభి కృషి వల్లనే [[1920]] లో కాంగ్రెసు పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదించింది.
===వ్యాపారవేత్తగా===
పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించాడు. [[ఆంధ్రా బ్యాంకు]] ([[1923]] లో స్థాపన), ఆంధ్రా ఇన్స్యూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు మొదలగునవి స్థాపించాడు. ఆంధ్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు. చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించాడు.
===తెలుగు అభిమానిగా===
ప్రత్యేక [[తెలుగు]] రాష్ట్రం కోసమే కాకుండా తెలుగు జిల్లాలలో తెలుగు వాడకాన్ని పట్టాభి ఎంతగానో ప్రోత్సహించినాడుప్రోత్సహించాడు. తాను స్థాపించిన సంస్థలన్నింటిలోనూ తప్పనిసరిగా ఉత్తర ప్రత్యుత్తరాలు, లావాదేవీలు తెలుగులోనే జరగాలని నియమం పెట్టి ఆచరించాడు. ఆయన వేష, భాషల్లో ఎప్పుడూ తెలుగుతనం ఉట్టిపడుతూ ఉండేది. అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడు అయిననూ, గవర్నర్‌గా [[మధ్య ప్రదేశ్]] వెళ్ళిననూ వేష, భాషల్లో మార్పు రాలేదు.
 
===గ్రంథకర్తగా===
 
===స్వాతంత్రానంతరం===
స్వాతంత్రoస్వాతంత్ర్యం తరువాత 1948లో కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటీలో నెగ్గి పీఠాన్ని అధిష్టించాడు. ఆ తరువాత [[1952]] లో [[రాజ్యసభ]] సభ్యునిగా ఎన్నికై [[పార్లమెంటు]] లో ప్రవేశించినాడుప్రవేశించాడు. [[1952]] నుండి [[1957]] వరకు [[మధ్య ప్రదేశ్]] గవర్నరుగా పని చేశాడుపనిచేశాడు.
 
===మరణం===
*[http://www.freeindia.org/dynamic/modules.php?name=Content&pa=showpage&pid=466 FreeIndia.org - B. Pattabhi Sitaramayya's biography]
*[http://www.congresssandesh.com/AICC/history/presidents/dr_pattabhi_sitaraimayya.htm Congress Sandesh - Pattabhi Sitaramayya's biography]
 
 
[[వర్గం:భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2000456" నుండి వెలికితీశారు