మంథర: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 10 interwiki links, now provided by Wikidata on d:q2355378 (translate me)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పోయినది. → పోయింది. using AWB
పంక్తి 1:
'''మంథర''' [[రామాయణం]]లో దశరథుని భార్య అయిన [[కైకేయి]] యొక్క ఆస్థాన [[దాసి]]. శ్రీరాముని పట్టాభిషేకము జరుగబోతున్న వార్త విని పట్టణమంతా కోలాహలంగా ఉన్న సమయంలో ఈమె కైకేయి మనసు విరిచి [[దశరథుడు]] కైకేయికి ఇచ్చిన వరములను జ్ఞాపకము చేసి రాముని వనవాసానికి పంపడానికి ప్రధాన కారణంగా చరిత్రలో నిలిచిపోయినదినిలిచిపోయింది.
 
==మూలాలు==
పంక్తి 5:
 
==బయటి లింకులు==
* [http://www.mythfolklore.net/india/encyclopedia/manthara.htm Manthara], Mythfolklore.net.
 
{{రామాయణం}}
"https://te.wikipedia.org/wiki/మంథర" నుండి వెలికితీశారు