మదనపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (23), , → ,, చినారు → చారు, కలవు. → ఉన్నాయి. (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లo → లం , మదనపల్లి → మదనపల్లె (2), రం లు → రాలు , లొ → లో, లో using AWB
పంక్తి 32:
 
మదనపల్లె ఒకప్పుడు విజయనగర పాలేగార్లయిన బసన్న మరియు మాదెన్న లచే పాలింపబడినట్లు తెలుస్తోంది. వీరి పేర్ల మీద ఇక్క రెండు కొండలున్నాయి, ఒకటి మాదెన్న కొండ, రెండవది బసన్న కొండ. బహుశా మాదెన్న పేరుమీదే ఈ పట్టణానికి మదనపల్లె పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇంకో కథనం ప్రకారం, ఈ పట్టణానికి మర్యాదరామన్న పురం అనే పేరు ఉండేదని, రాను రాను అది మదనపల్లె గామదనపల్లెగా రూపాంతరం చెందినట్లుగా చెబుతారు. అలాగే ఒకానొకప్పుడు [[అరేబియా]]లోని [[మదీనా]] నగరం నుండి కొందరు ధార్మిక వేత్తలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, వారి పేరున మదీనావారి పల్లె అనే పేరు ఉండేదని, తరువాత రూపాంతరం చెంది అది మదనపల్లె గామదనపల్లెగా స్థిరపడిందని చెబుతారు.
 
907 – 955, మధ్యన యాదవనాయకులు మరియు హొయసలులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఈ పట్టణం వారి ఆధీనంలో ఉండేది. ఆతరువాత 1565 లో [[గోల్కొండ]] నవాబు ఆధీనంలో వెళ్ళింది. 1713, లో కడప నవాబైన [[నవాబ్ అబ్దుల్ నబి ఖాన్|అబ్దుల్ నబి ఖాన్]] మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు. మదనపల్లె కడప ప్రాంతంలో వుండేది.
ఆ తరువాతి కాలంలో ఇది బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళింది. దీని ఆనవాళ్ళు నేటికీ కానవస్తాయి. సబ్-కలెక్టర్ బంగళా, కోర్టు, మొదలగు కట్టడాలు వీటికి ఆనవాళ్ళు.
[[:en:Sir Thomas Munro|సర్ థామస్ మన్రో]] కడప యొక్క మొదటి కలెక్టరు. ఇతని కాలంలో ఇక్కడ కలెక్టరు బంగళా నిర్మించారు. 1850 లో మదనపల్లె సబ్-డివిజన్ గా ఏర్పడింది. [[:en:F.B.Manoly|ఎఫ్.బి.మనోలె]] మొదటి సబ్-కలెక్టరు.
పంక్తి 59:
 
== మదనపల్లె గురించి ==
మదనపల్లిమదనపల్లె అను మండలం ఆంధ్రప్రదేశ్ అను రాష్ర్టంలోని చిత్తూరు జిల్లాలో ఉన్నదిఉంది.
ఇవన్నీ మదనపల్లె గురించి:
 
పంక్తి 71:
== భౌగోళికం మరియు వాతావరణం ==
 
మదనపల్లె వాతావరణము వేసవిలో సైతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీనికి ''ఆంధ్ర ఊటీ'' అనే పేరు కలదుఉంది. ప్రతి ఉద్యోగి పదవీవిరమణ తరువాత ఇక్కడ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాడు. ''పెన్షనర్ల స్వర్గం'' గా కూడా ప్రసిధ్ధి.
 
మదనపల్లె భౌగోళికంగా ఈ అక్ష్యాంస రేఖాంశాల మధ్యన వున్నది - {{Coord|13.55|N|78.50|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/02/Madanapalle.html]</ref>
పంక్తి 141:
 
* [[హార్సిలీ హిల్స్]]- ఆంధ్రరాష్ట్రంలో ప్రసిధ్ధి చెందిన(ఆంధ్రా ఊటీ అని పిలువబడే) వేసవి విడిది ప్రాంతము. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి అధికారిక వేసవి విడిది కేంద్రము.
* [[బోయ కొండ]]- ప్రసిధ్ధి చెందిన గంగమ్మ క్షేత్రము.(ఇది చౌడేపల్లె మండలo లొమండలంలో ఉంది)
* బసిని కొండ- వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన ఒక కొండ. గుడి సమీపంలో వెంకటేశ్వరస్వామి పాదాలు కూడా (రాతిలో చెక్కబడి)ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతి శనివారం ఈ కొండను ఎక్కి గుడిలో పూజలు చేయడం మదనపల్లెవాసులకు ఆనవాయితీ. హార్సిలీహిల్స్ నుంచి బసినికొండ దూరదర్శినిలో కనిపిస్తుంది.
* [[సోంపాళెం]]
* [[రిషి వ్యాలీ]] - జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించిన విశ్వప్రసిధ్ధి చెందిన పాఠశాల. ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు విడిది మరియు భోజన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ విధ్యార్థులకువిద్యార్థులకు విద్యతోపాటు శారీరిక, మానసిక వికాసం కలిగే విధంగా విధ్యాభోధనవిద్యాబోధన జరుగుతుంది.
* [[ఆరోగ్యవరం(శానిటోరియం)]]-దేశప్రసిధ్ధి చెందిన క్షయవ్యాధిగ్రస్థుల ఆరోగ్యకేంద్రము. పూర్వము అన్ని ప్రదేశాలలో క్షయవ్యాధికి వైద్యసదుపాయాలు లేనప్పుడు, దేశం నలుమూలలనుండి సామాన్యులూ, ప్రముఖులెందరో ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకున్నారు.
* [[బెసెంట్ థియొసాఫికల్ కాలేజి(దివ్యజ్ఞాన కళాశాల)]]- దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. డా.[[అనీ బెసెంట్]] పేరున స్థాపించబడింది.
* "ధ్యాన మందిరము" - ప్రముఖ ఆధ్యాత్మిక వాది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ మహేశ్ యోగిచే ప్రారంభించబడినదిప్రారంభించబడింది.
* ఠాగూర్ కాటేజీ
* నీరుగట్టుపల్లె- నాణ్యమైన జరీచీరలకు ప్రసిధ్ధి.
పంక్తి 178:
* వాసా కృష్ణమూర్తి - కవి
* ఆర్. వసుందరాదేవి - రచయిత్రి
* [[పన్నూరు శ్రీపతి]] - ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పని చేశారుపనిచేశారు. ఈయన ప్రతిభకు గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం 2007 సంవత్సరంలో [[పద్మశ్రీ]] పురస్కారంతో సత్కరించింది. రెండు చేతులతో కూడా బొమ్మలు వేయగలగడం ఈయన ప్రత్యేకత.
* [[రమాప్రభ]] - ప్రముఖ నటి మదనపల్లెలో జన్మించారు.<ref>తెలుగుసినిమా.కాం వెబ్‌సైటులో [http://www.telugucinema.com/c/publish/stars/ramaprabha_interview.php శ్రీ అట్లూరి ఇంటర్వ్యూ], సేకరించిన తేదీ: [[జూలై 20|జులై 20]], [[2007]]</ref>
* యల్లపల్లె విద్యాసాగర్ - సీనీయర్ పాత్రికేయులు
* నూర్అబ్దుల్ ర్రహమాన్ ఖాన్ : '''"అఖండ్ భారతీయఅవాజ్"''' జాతీయ రాజకీయ పార్టీ వ్యవస్తాపకవ్యవస్థాపక ప్రధానకార్యదర్శి{{ఆధారం కోరబడినది}}
* సి.సుదర్శనరెడ్డి కర్నూలు జిల్లా కలక్టర్
 
పంక్తి 192:
== మదనపల్లె నాటక కళాపరిషత్‌ ==
 
35 ఏళ్ళ కిందట మదనపల్లె నాటక కళాపరిషత్‌ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్‌ జిల్లా న్యాయమూర్తి జయరామిరెడ్డి న్యాయవాదులు బోయపాటి సుబ్బయ్యనాయుడు, లక్ష్మీకాంతం, బి.నర్సింహులు, పార్థసారధిపార్థసారథి, కాంట్రాక్టర్లు రామన్న, కిట్టన్న, పెరవళి కృష్ణమూర్తి, అశ్వర్థనారాయణ, జర్నలిస్టు పురాణం త్యాగమూర్తి శర్మ, గాయకుడు పత్తి రెడ్డన్న, ఫోటోగ్రాఫర్‌ బి.నారాయణశర్మ, ఉపాధ్యాయులు ఎ.సుబ్రమణ్యం, ఉద్యోగి జివి రమణలు కీలకపాత్ర పోషించారు. వీరు సభ్యులుగా, నటులుగా ఎన్నో నాటకాలు వేశారు. [[నెల్లూరు]] కు చెందిన నెప్జా నాటక కళాపరిషత్‌, [[ప్రొద్దుటూరు]] కు చెందిన రాయల నాటక కళాపరిషత్‌ [[అనంతపురం|అనంతపురము]] కు చెందిన పరిత కళాపరిషత్‌, [[చిత్తూరు]] కు చెందిన ఆర్ట్స్ లవర్‌ అసోసియేషన్‌ నిర్వహించే నాటక పోటీల్లో మదనపల్లె నాటక కళా పరిషత్‌ పాల్గొంటూ ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. మదనపల్లె నాటక రంగంలో ప్రధానంగా పల్లెపడుచు, [[రామదాసు|భక్త రామదాసు]], వెంకన్న కాపురం, ఎవరు దొంగ, కప్పలు తదితర సాంఘిక, చారిత్రాత్మక నాటకాలను వేశారు. మదనపల్లె జిఆర్‌టి హై స్కూల్‌లో రోజుకు నాలుగు దాకా నాటకాలు వేశేవారు. పోటీలు నిర్వహించి వారం రోజుల పాటు నిరవధికంగా నాటకాలు వేసేవారు. నాటకాల్లో మహిళా పాత్రదారులు [[గూడూరు]] సావిత్రి, సీతారామమ్మ, రాజేశ్వరీ తదితరులు వచ్చేవారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించేది.
 
== అంజుమన్ తరఖి ఉర్దూ (మదనపల్లె శాఖ) ==
 
22 సంవత్సరాల క్రిందట [[అంజుమన్ తరఖి ఉర్దూ]] శాఖ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గులాందస్తగీర్, సయ్యద్ అబ్దుల్ అజీం, నిసార్ అహ్మద్ సయ్యద్, ఖాదర్ హుసేన్ లు కీలక పాత్ర పోషించారు. ఖమర్ అమీనీ, జవాహర్ హుసేన్, అడ్వకేట్ నజీర్ అహ్మద్, షరాఫత్ అలీ ఖాన్, అడ్వకేట్ సికందర్ అలీ ఖాన్, హాజీ ముహమ్మద్ ఖాన్, ఖాజీ ముహమ్మద్ షాకిరుల్లా మరియు మహమ్మద్ అక్రం లుఅక్రాలు తమవంతూ కృషి చేశారు. ఉర్దూ భాషాభి వృధ్ధికి, సాహిత్యపోషణకు ఎన్నో పోటీలను వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు. [[ముషాయిరా]] లు (కవిసమ్మేళనాలు), సెమినార్లు నిర్వహించారు. మదనపల్లెలో ముషాయిరాల సాంప్రదాయం సయ్యద్ అబ్దుల్ అజీం మరియు గులాం దస్తగీర్ ఆధ్వర్యంలో ప్రారంభమయినాయి. నిసార్ అహ్మద్ సయ్యద్ మరియు ఖమీర్ అమీనీ ల ఆధ్వర్యంలో జీవంపోసుకున్నాయి.
 
== మతపరమైన విషయాలు ==
పంక్తి 206:
 
== పట్టణంలో విద్యాలయాలు ==
మదనపల్లె లోమదనపల్లెలో విద్య రాను రాను వికసిస్తోంది, చదువరులు విద్యార్థులు పెరుగుతున్నారు.
* 1936వ సంవత్సరంలో స్థాపింపబడిన బోర్డు ఉన్నత పాఠశాల, ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లాలోనే అతి పెద్ద ఉన్నత పాఠశాల. గిరిరావు థియోసాఫికల్ ఉన్నత పాఠశాల, హోప్ ఉన్నత పాఠశాల, హోప్ మునిసిపల్ ఉన్నత పాఠశాల, మునిసిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాల, సి.ఎస్.ఐ.బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, రామారావు పాఠశాల ముఖ్యమైనవి. ఇవియేగాక ఓ పాతిక ప్రైవేటు ఉన్నత పాఠశాలస్ గలవు.
* బి.టి.కాలేజ్, ప్రభుత్వ బాలికల కాలేజ్ లు ముఖ్యమైనవి. ఇవి గాక నాలుగు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మరియు పది హెను జూనియర్ కాలేజీలు గలవు.
పంక్తి 217:
 
== పరిశ్రమలు ==
* మదనపల్లిమదనపల్లె స్పిన్నింగ్ మిల్ (సి.టి.యం.)
* పట్టు పరిశ్రమలు (నీరుగట్టువారిపల్లి)
* గార్మెంట్ పరిశ్రమ
పంక్తి 226:
== పంటలు ==
ముఖ్యంగా, టమోటా, వేరుశెనగ, వరి, [[మామిడి]], మరియు కూరగాయలు పండిస్తారు.
నీరుగట్టువారిపల్లె లోనీరుగట్టువారిపల్లెలో వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డు కలదుఉంది.
 
== వ్యాపారం ==
మదనపల్లె మార్కెట్ యార్డ్ ఈ ప్రాంతానికి వ్యాపార రంగ పట్టుగొమ్మ. ఈ మార్కెట్ యార్డ్‌లో టమోటా, మామిడి, సీతాఫలం, కూరగాయలు ప్రముఖ వ్యాపార వస్తువులు. దేశంలోని అనేక ప్రాంతాల వారు, టమోటా, మామిడి, సీతాఫలం, చింతకాయ కోనుగోలుకొరకు ఇచ్చటకు వస్తారు. గొర్రెల మార్కెట్ మదనపల్లె సమీపంలోని [[అంగళ్లు]] లో ప్రతి శనివారం జరుగుతుంది. మదనపల్లెలో సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. పట్టణవాసులకు వారానికి కావలసిన కూరగాయలు ఈసంతే సమకూరుస్తుంది. అలాగే పట్టు పరిశ్రమలో తయారయ్యే ముడి పట్టు, పట్టు బట్టలు, నాణ్యతగల చీరల కోనుగోలు కొరకు ఇతరరాష్ట్రాల వ్యాపారస్తులు తరచుగా రావడం పరిపాటి.
 
== రవాణా సౌకర్యాలు ==
పంక్తి 251:
 
== ప్రజల సాధక బాధకాలు ==
ఎక్కువ ప్రజ మధ్య తరగతి కుటుంబానికి చెందినది. రోజువారి చిన్న చిన్న వ్యాపారస్తులు, కూలీలు ఎక్కువ. వడ్డీ వ్యాపారులు, వడ్డీ దళారులు ఎక్కువ. వీటి వలన సాధారణ ప్రజ ఆర్థికంగా కోలుకోలేక పోతోంది. చిరుద్యోగులు, ఉద్యోగస్తులు వడ్డీ వ్యాపారాలు చేసే వ్యవస్థ మదనపల్లెలో కాన వస్తుంది. "ఫైనాన్స్" అనే ఘనమైన పేరుతో ఈ అమానవీయ వ్యాపారం అన్ని వర్గాల్లో సాగుతున్నది. ఈ వడ్డీ వ్యాపారస్తులపై ప్రభుత్వ నిఘా అసలేలేదు. నిఘా పెట్టవలసిన అధికారులే ఈ ఫైనాన్స్ రంగంలో మునిగివున్నారనే అపవాదు ఉన్నదిఉంది.
 
మత్తు పానీయ షాపులు అధిక సంఖ్యలోనే వున్నాయిఉన్నాయి. చిన్నా చితకా వ్యసనపరులూ సర్వ సాధారణంగానే కానవస్తారు.
 
== సినిమాలు ==
మదనపల్లె లోమదనపల్లెలో సినిమా హాళ్ళు అధికంగా వుండేవి.ఆంధ్ర రాష్ట్రంలోనే శుభ్రత కలినిగినవిగా పేరొందినవి. నేడు వాటి పరిస్థితి అంతంత మాత్రమే. ఎన్నో సినిమా హాళ్ళు మూతపడ్డాయి. ఉన్న కొన్ని సినిమాహాళ్ళు అధునాతన పరికరాలతో అన్ని హంగులూ కలవిగా కానవస్తాయి.
Madanapalli lo unna cinema hallo lo Sri krishana a/c one of the best cinema hall in Andhra pradesh
 
పంక్తి 296:
 
* మదనపల్లెలోని [[ఆరోగ్యవరం(శానిటోరియం)|టీబీ ఆసుపత్రి]]లో '[[చందమామ]]' రూపకర్తలలో ఒకరైన [[చక్రపాణి]] కొంతకాలం చికిత్స చేయించుకున్నారు.
* "[[ఆ నలుగురు]]" సినిమా రచయిత "పెళ్ళైన కొత్తలో" సినిమా దర్శక నిర్మాత అయిన మదన్ మదనపల్లెలో [[బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్]] లో చదువుకున్నాడు.
* ఎన్నికల ప్రచారం కోసం [[ఇందిరా గాంధీ]] మదనపల్లె వచ్చిప్పుడే [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్(ఐ)]] కు ఎన్నికల కమీషన్ హస్తం గుర్తు కేటాయించింది.
* 1919వ సంవత్సరంలో [[రవీంద్రనాధ టాగూరు|రవీంద్రనాథ్ టాగోర్]] మదనపల్లెకు వచ్చారు.
* విశ్వకవి రవీంద్రుడు మన జాతీయగీతాన్ని ఆంగ్లంలోనికి బి.టి. కళాశాల, మదనపల్లెలో అనువదించారు.
** [[భారత జాతీయగీతం]] ... ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లె లోమదనపల్లెలో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లె లోమదనపల్లెలో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్ధులనువిద్యార్థులను ప్రోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు.
* ఆంధ్రరాష్ట్ర మాజీముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మదనపల్లెలోని బి.టి. కశాశాలలో విధ్యాభ్యాసంవిద్యాభ్యాసం చేశారు.
* మదనపల్లె మరియు ఆ పరిసర ప్రాంతాలు టమోటా పంటలకు ప్రసిధ్ధి.
* [[బాహుదా నది]] పట్టణము మధ్యలో ప్రవహించును. సాధారణంగా మామూలు కాలువలా ఉండే బాహుదా 1996 సంలో [[వరద]]ల కారణంగా ప్రవాహము హెచ్చి ప్రాణ నష్టం జరిగిం
"https://te.wikipedia.org/wiki/మదనపల్లె" నుండి వెలికితీశారు