"మదన్‌లాల్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , కలవు. → ఉన్నాయి., → , ) → ) using AWB
చి (వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , కలవు. → ఉన్నాయి., → , ) → ) using AWB)
source = http://content-aus.cricinfo.com/ci/content/player/30873.html
}}
[[మార్చి 20]], [[1951]]లో [[పంజాబ్]] లోని [[అమృత్‌సర్]] లో జన్మించిన '''మదన్‌లాల్''' (Madan Lal Udhouram Sharma) <ref>http://content.cricinfo.com/ci/content/player/30873.html | మదన్‌లాల్ ప్రొఫైల్ </ref> [[భారతదేశం|భారతదేశపు]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. ఇతడు [[1974]] నుంచి [[1987]] వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 31 టెస్టులు, 67 వన్డేలు ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చక్కగా రాణించి 10,000 పరుగులు మరియు 600 వికెట్లు సాధించాడు.
==టెస్ట్ క్రికెట్==
మదన్‌లాల్ భారత్ తరఫున 31 టెస్టులలో పాల్గొని 22.65 సగటుతో 1042 పరుగులు సాధించాడు. అందులో 5 అర్థ సెంచరీలు కలవుఉన్నాయి. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 74 పరుగులు. బౌలింగ్‌లో 71 టెస్ట్ వికెట్లు సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 పర్యాయాలు తీసుకున్నాడు. టెస్టులలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 23 పరుగులకు 5 వికెట్లు.
==వన్డే క్రికెట్==
మదన్‌లాల్ 67 వన్డేలలో పాల్గొని 19.090 సగటుతో 401 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్థసెంచరీ ఉంది. వన్డేలలో ఇతడి అత్యధిక స్కోరు 53 పరుగులు నాటౌట్. బౌలింగ్‌లో 29.27 సగటుతో 73 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 20 పరుగులకు 4 వికెట్లు.
==ప్రపంచ కప్ క్రికెట్==
[[1975]] ప్రపంచ కప్ క్రికెట్‌లో మదన్‌లాల్ తొలి బంతిని [[ఇంగ్లాండు]]కు చెందిన [[డెన్నిస్ అమిస్]] కు బౌలింగ్ చేశాడు. <ref>{{cite web | url=http://www.rediff.com/wc2003/2002/dec/26spec.htm | title=Who Shrunk Test Cricket?| publisher=[[Rediff]] | date=[[2002-12-26]] | accessdate=2007-04-02}}</ref>. రెండో సారి భారత్ ప్రపంచ కప్ సాధించిన [[1983]] లో కూడా ప్రాతినిధ్యం వహించాడు.
==రిటైర్‌మెంట్ తరువాత==
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటర్‌మెంట్ పొందిన తరువాత మదన్‌లాల్ అనేక స్థానాలలో క్రికెట్ పదవులను నిర్వహించాడు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2000718" నుండి వెలికితీశారు