మదరసా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా, లో → లో (4), ను → ను (3), ప్రధమ → ప్రథమ (2), బడి using AWB
పంక్తి 16:
 
[[ఇస్లాం]] ప్రారంభ దశలో మదరసాలు స్థాపించబడలేదు. విద్యావిషయాలు, ధార్మిక విషయాలు, [[మస్జిద్]] (మశీదు) లోనే నడుపబడేవి. రాను రాను, ధార్మిక విషయాలను బోధించేందుకు మజ్లిస్ లు స్థాపించబడినవి.
[[859]] లో, [[జామియా అల్ కరవియ్యిన్]], [[మొరాకో]] (మరాకష్) లోని [[ఫెజ్ (నగరం)|ఫెజ్]] స్థాపింపబడినదిస్థాపింపబడింది. [[ఇస్లామీయ ప్రపంచం]] లో ఇది ప్రధమప్రథమ మదరసా. దీనిని 'ఫాతిమా అల్ ఫిహ్రి' స్థాపించారు. ఈమె, ప్రఖ్యాత వర్తకుడు ముహమ్మద్ అల్ ఫిహ్రి కుమార్తె.
 
[[అబ్బాసీయులు|అబ్బాసీయ]] కాలంలో, [[సెల్జుక్]] వజీరు (మంత్రి) యైన [[నిజామ్ అల్-ముల్క్]], [[మదరసా నిజామియ్య (అబ్బాసీయ)|మదరసా నిజామియ్య]] ను స్థాపించాడు. ఈ మదరసా విధానాన్ని నిజామియ అనే పేరు సార్థకమైంది. 11వ శతాబ్దంలో ఇలాంటి మదరసాలు అనేక [[అబ్బాసీయ నగరాలు]] లో స్థాపింపబడ్డాయి.
 
=== విశ్వవిద్యాలయాలు మరియు కాలేజీలు ===
ప్రధమప్రథమ విశ్వవిద్యాలయం లో, అనగా ఉన్నత చదువులకు గాను విద్యాకేంద్రాలుగా [[ఉన్నత విద్య]], [[పరిశోధన]], [[అకాడమిక్ డిగ్రీ]], [[బ్యాచిలర్ డిగ్రీ]], [[మాస్టర్ డిగ్రీ]], [[డాక్టరేట్ పట్టా]] మున్నగు విషయాలు గలిగిన విద్యాకేంద్రాలను ''జామియా'' అని సంబోధిస్తూ 9వ శతాబ్దంలో స్థాపించబడినవి.<ref name=Makdisi>{{citation|last=Makdisi|first=George|title=Scholasticism and Humanism in Classical Islam and the Christian West|journal=Journal of the American Oriental Society|volume=109|issue=2|date=April-June 1989|pages=175-182 [175-77]}}</ref><ref name=Alatas/> [[మొరాకో]] లోని [[ఫెజ్]] నగరంలో గల [[జామియా అల్ కరౌయిన్]] [[గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్]] ద్వారా అతిప్రాచీన విశ్వవిద్యాలయంగా గుర్తింపబడినదిగుర్తింపబడింది. దీనిని 859 లో ఫాతిమా అల్-ఫిహ్రి స్థాపించారు.<ref>''The Guinness Book Of Records'', 1998, p. 242, ISBN 0-553-57895-2</ref> [[జామియా అల్ అజహర్|అల్ అజహర్ యూనివర్శిటీ]], [[ఈజిప్టు]] లోని [[కైరో]] నగరంలో 975 లో స్థాపించారు. దీనిలో [[అరబ్బీ భాష]] లో విద్యనందింపబడేది, ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు యుండేవి, వీటిని [[ఇజాజాహ్]] (''ijazah'') అనేవారు.<ref name=Alatas/> మరియు ప్రతి విషయానికి వ్యక్తిగత అధ్యాపక బృందం ఉండేది.<ref>{{citation|title=A History of Christian-Muslim Relations|first=Hugh|last=Goddard|year=2000|publisher=[[Edinburgh University Press]]|isbn=074861009X|page=99}}</ref> ధార్మిక విషయాలకు, [[షరియా]] మరియు [[ఫిఖహ్]], [[అరబ్బీ వ్యాకరణం]], [[ఇస్లామీయ ఖగోళశాస్త్రము]], [[ఇస్లామీయ తత్వ శాస్త్రము]], [[ఇస్లామీయ తత్వంలో తర్కము]] మున్నగు విషయాలు యుండేవి.<ref name=Alatas>{{citation|title=From Jami`ah to University: Multiculturalism and Christian–Muslim Dialogue|first=Syed Farid|last=Alatas|journal=Current Sociology|volume=54|issue=1|pages=112-32}}</ref> యూరప్ లోఐరోపాలో మొదటి మదరసా [[స్పెయిన్]] మరియు [[ఎమిరేట్ ఆఫ్ సిసిలీ]] మున్నగు ప్రదేశాలలో స్థాపింపబడినవి.<ref name=Makdisi/>
 
==== న్యాయ పాఠశాలలు ====
{{see also|షరియా|ఫిఖహ్}}
 
మదరసాలు, ప్రాథమికంగా న్యాయ పాఠశాలలు, మరియు ఈ మదరసాలలో [[షరియా]], [[ఫిఖహ్]] లు నేర్పబడేవి.<ref name=Makdisi>{{citation|last=Makdisi|first=John A.|title=The Islamic Origins of the Common Law|journal=[[North Carolina Law Review]]|year=1999|date=June 1999|volume=77|issue=5|pages=1635-1739}}</ref>
 
==== వైద్య పాఠశాలలు ====
 
సాధారణంగా అన్ని మదరసాలు ఇస్లామీయ న్యాయ పాఠశాలలు మరియు కొన్ని విశ్వవిద్యాలయాలు (జామియాలు), కొన్ని మదరసాలు [[వైద్య పాఠశాల]]లుగానూ వర్థిల్లాయి. వీటిలో [[ఇస్లామీయ వైద్య విధానం]] నేర్పబడేది. ఉదాహరణకు 15వ శతాబ్దంలో [[డెమాస్కస్]] ([[అరబ్బీ భాష|అరబ్బీ]] పేరు 'దమిష్క్') లో 155 పాఠశాలలలో ఇలాంటి వైద్య పాఠశాలలు మూడు కలవుఉన్నాయి.<ref>{{citation|last=Gibb|first=H. A. R.|contribution=The University in the Arab-Moslem World|editor-last=Bradby|editor-first=Edward|title=The University Outside Europe: Essays on the Development of University|pages=281-298 [281]|year=1970|publisher=Ayer Publishing|isbn=0836915488}}</ref>
 
=== ధనసహాయాలు ===
పంక్తి 42:
భారతదేశంలో దాదాపు 30,000 మదరసాలున్నాయి.<ref>[http://www.boston.com/news/globe/ideas/articles/2004/04/04/rumors_of_jihad/?page=2 The Boston Globe: Indian madrasahs]</ref> మెజారిటీ మదరసాలు [[హనఫీ]] పాఠశాలకు చెందినవి. భారత్ లో ప్రధానంగా రెండు మదరసా కేంద్రాలు ప్రఖ్యాతమైనవి అవి ;
 
* [[దారుల్ ఉలూమ్ దేవ్ బంద్]], ఈ మదరసా 'అహ్లుస్-సున్నహ్ వల్-జమాహ్' (దేవ్ బందీ) తో ప్రసిద్ధి. ఈ మదరసా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. [[జమాఅత్ ఎ ఉలమాయె హింద్]] కు కేంద్రం. వీరు దేశ ముస్లిం రాజకీయాలపై ప్రభావం చూపగల సత్తా ఉన్నవారు.
* [[దారుల్ ఉలూమ్ మన్‌జర్ ఎ ఇస్లాం]], ఈ మదరసా 'అహ్లె సున్నత్ వల్-జమాత్' (బరేల్వీ) తో ప్రసిద్ధి. ఈ మదరసా కూడా ప్రపంచంలో ప్రసిద్ధి గాంచింది. దీనిని స్థాపించిన వారు ఆలా హజ్రత్ [[అహ్మద్ రజా ఖాన్]].
 
పంక్తి 68:
* [http://www.uvm.edu/~envprog/madrassah.html Madrassahs in Pakistan] (A project of the United States Institute of Peace)
* A traditional Afghan madrassa: [http://www.faizani.com Islam Way Online - Your Religion and Spirituality Portal]
 
* About Islamic Religious Schools: [http://www.madrasas.info Madrasas.info]
 
* A discussion on the Mamluk-era madrasa of Khawand Baraka, from [http://www.oldroads.org/Room%20of%20One%27s%20Own/emw_culture/islamicarchitecture.htm The Women Writers Archive]
 
* Alexander Evans, [http://www.foreignaffairs.org/20060101facomment85102/alexander-evans/understanding-madrasahs.html Understanding Madrasahs], Foreign Affairs, Jan/Feb 2006.
*[http://msnbc.msn.com/id/3540600/ Holy War 101] (Newsweek)
"https://te.wikipedia.org/wiki/మదరసా" నుండి వెలికితీశారు