మదిన సుభద్రమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 1:
'''మదిన సుభద్రమ్మ''' లేదా '''మదిన సుభద్రయ్యమ్మ''' (జ: 1781 - మ: ?) శ్రీ సర్ మహారాజా గోడే నారాయణ గజపతి రాయుడు గారి మేనత్త.<ref>{{cite book|last1=మదిన సుభద్రమ్మ|title= భండారు అచ్చమాంబ రచించిన అబలా సచ్చరిత్ర రత్నమాల|date=1935|publisher=కొమర్రాజు వినాయకరావు|location=బెజవాడ|pages=256}}</ref> మరియు మదిన జగ్గారాయుడుగారి తల్లి. శతకములు రచియించిన స్త్రీలలో నీమె యగ్రగణ్యురాలని [[కందుకూరి వీరేశలింగము పంతులు]]గారు కవిచరిత్రమునందు వ్రాసియున్నారు. ఈమె [[తరిగొండ వెంగమాంబ]]కు సమకాలీనురాలు. ఈమె [[శ్రీరామ]] దండకము, రఘునాయక శతకము, కేశవ శతకము, కృష్ణ శతకము, రాఘవరామ శతకము రచియించెను.
 
==తెలుగు కావ్యములు==
'''తెలుగు కావ్యములు''' మదిన సుభద్రయ్యమ్మ 1893 సంవత్సరంలో రచించిన పుస్తకం.<ref>https://archive.org/details/10879telugukaavy034400mbp ఆర్కీవు.కాం.లో పుస్తక ప్రతి.</ref> దీనిని కవయిత్రి మేనల్లుళ్లయిన శ్రీ రాజా [[గోడె నారాయణ గజపతి]] రాయనింగారు సి. ఐ. ఇ. వారివల్ల ఎడిట్ చేయబడి శ్రీ పరవస్తు శ్రీనివాస భట్టనాధాచార్యులయ్యవారలుంగారిచే [[విశాఖపట్టణము]]న ఆర్యవర ముద్రాశాలలో అచ్చువేసి ప్రకటింపంబడెను.
 
ఇందులో శ్రీ రామ దండకము; శ్రీ కోదండరామ శతకము మొదలగు వానిలోని పద్యములు; శ్రీ హరి రమేశ పద్యములు; శ్రీ రంగేశ్వర పద్యములు; శ్రీ సింహాచలాధీశ్వర పద్యములు; శ్రీ రఘునాయక శతకము; శ్రీ వేంకటేశ శతకములోని పద్యములు; శ్రీ కేశవ శతకము; శ్రీ కృష్ణ శతకము; శ్రీ సింహగిరి శతకములోని పద్యములు మరియు శ్రీ రాఘవ రామ శతకము కలవుఉన్నాయి.
 
==ఉదాహరణ పద్యాలు==
"https://te.wikipedia.org/wiki/మదిన_సుభద్రమ్మ" నుండి వెలికితీశారు