మద్దెల నగరాజకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధీటు → దీటు, పని చేస్తు → పనిచేస్తు using AWB
పంక్తి 30:
 
==తొలి సినిమా==
ఇదిలా ఉంటె పువ్వుల అంజయ్య రూపంలో సినిమాలలో నటించే అవకాశం నగరాజకుమారిని వెదుక్కుంటూ వచ్చింది. ఆయన కన్నాంబ నాటక సమాజంలో వయోలినిస్టుగా పని చేస్తుండేవారుపనిచేస్తుండేవారు. పూర్ణా యాత్రా స్పెషల్ నిర్వహించే జి.కె.మంగరాజు [[క్వాలిటి పిక్చర్స్]] పతాకంపై ఆ రోజులలోనే [[దశావతారాలు (1937 సినిమా)|దశావతారాలు]] (1937) చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించాడు. నటీనటుల ఎంపిక కోసం బెజవాడ (ఈ నాటి విజయవాడ) వచ్చారు. అంజయ్య నగరాజకుమారికి దూరపుబంధువు కావడంతో ఆమె తల్లిని ఒప్పించి ఇంటర్వ్యూ నిమిత్తం [[బెజవాడ]]కు పంపించారు. నగరాజకుమారిని చూసీచూడగానే ఎంపిక చేయడమే కాకుండా మూడు పాత్రలను ఆమెకి ఇచ్చారు. ఆచిత్రంలో సీత, లక్ష్మీ, యశోధర పాత్రలను రాజకుమారి పోషించారు. [[కలకత్తా]]లో ఈ చిత్రం నిర్మితమైంది. ఈ చిత్రం విజయవంతమవడంతో మరిన్ని అవకాశాలు ఆమెని వరించాయి.
 
==[[అమ్మ (1939 సినిమా)|అమ్మ]]తో హీరోయిన్==
పంక్తి 36:
 
==[[సుమంగళి (1940 సినిమా)|సుమంగళి]]తో గుర్తింపు==
రాజకుమారి నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం [[సుమంగళి (1940 సినిమా)|సుమంగళి]]. 1940లో విడుదలైన ఈ చిత్రం నుండి ఆమె కుమారిగా గుర్తింపు పొందింది. వాహిని సంస్థలో మూడు చిత్రాలలో నటించడానికి ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రకారం 1941లో విడుదలయిన [[దేవత (1941 సినిమా)|దేవత]] చిత్రంలో నాయికగా కుమారి నటించింది. ఈ చిత్రంలో ఆమెది అమాయకురాలైన పనిమనిషి వేషం. అప్పటికే నటులుగా, గాయకులుగా పేరు తెచ్చుకున్న [[వి.నాగయ్య|నాగయ్య]], [[టంగుటూరి సూర్యకుమారి]]లకు ధీటుగాదీటుగా నిలబడి నటించి పేరు తెచ్చుకున్నారు. అమ్మ, సుమంగళి, దేవత చిత్రాల వరకూ తన పాటలు తనే పాడుకునా కుమారి ఆ తర్వాత మాత్రం నేపథ్యగాయకుల ఈదే ఆధారపడ్డారు.
 
==చేజారిన వేషం==
పంక్తి 59:
==లింకులు==
*[http://www.youtube.com/watch?v=xZdES7cgDBk యూట్యూబ్‌లో "శ్రీ పార్వతీదేవీ" పాట]
 
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/మద్దెల_నగరాజకుమారి" నుండి వెలికితీశారు