మద్యపానం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, గా → గా (3), → (3) using AWB
పంక్తి 1:
{{విలీనం|మద్య వ్యసనం}}
'''మద్యపానం''' [[అలవాటు]] గా మొదలయి చివరికి [[వ్యసనము]] గా మారుతుంది. తాగుడుకు అలవాటై, వ్యసనంగా మారి దానికి బానిసైపోయిన వ్యక్తి పతన ప్రస్థానం ఇలా సాగుతుంది.
 
#సరదాగా అప్పడప్పడు త్రాగడం.
పంక్తి 13:
#చుట్టాలను, స్నేహితులను తప్పించుకు తిరగడము.
#ఉద్యోగము, సంపాదనలో కష్టాలు.
#అకారణము గాఅకారణముగా కోపము.
#ఆహారంపై అశ్రద్ధ.
#అనైతిక కార్యక్రమాలు.
#హానికలిగించు ఆలొచనఆలోచన ధోరణి.
#ఏ పని ప్రారంభించలేకపోవడము.
#అస్పష్టమైన అధ్యాత్మిక చింతన.
పంక్తి 40:
 
==ఆల్కోపాప్స్‌==
ఆల్కోపాప్స్‌ను ఎక్సైజ్‌శాఖ సాధారణ మద్యం విభాగంలో చేర్చింది. తియ్యగా పండ్ల రసం లా ఉంటుంది. త్రాగినవారు క్రమేపీ దీనికి అలవాటు పడిపోతారు. చివరికి ఇది మద్యపానానికి దారితీస్తుంది. దీన్ని 'రెడీ టు డ్రింక్‌' అని పిలుస్తారు. నారింజ, బెర్రీ... ఇలా రకరకాల పండ్ల రుచుల్లో లభిస్తున్నాయి. పండ్ల రసంతోపాటు వీటిలో 4.8 శాతం ఆల్కహాలు ఉంటుంది. సాధారణ మద్యం కంటే దీని ధర, వినియోగం కూడా మూడురెట్లు ఎక్కువగా ఉంది.
 
[[వర్గం:వ్యసనాలు]]
"https://te.wikipedia.org/wiki/మద్యపానం" నుండి వెలికితీశారు