మధ్య ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (2), , → ,, ) → ) (5), ( → ( (2) using AWB
పంక్తి 31:
మధ్యప్రదేశ్ భౌగోళిక స్వరూపంలో [[నర్మదా నది]], [[వింధ్య పర్వతాలు]], [[సాత్పూరా పర్వతాలు]] ప్రధాన అంశాలు. తూర్పు, పడమరలుగా విస్తరించిన ఈ రెండు పర్వతశ్రేణుల మధ్య నర్మదానది ప్రవహిస్తున్నది. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు తరతరాలుగా ఈ కొండలు, నది హద్దులుగా పరిగణింపబడుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన [[గుజరాత్]], వాయువ్యాన [[రాజస్థాన్]], ఈశాన్యాన [[ఉత్తర ప్రదేశ్]], తూర్పున [[ఛత్తీస్‌గఢ్]], దక్షిణాన [[మహారాష్ట్ర]] రాష్ట్రాలతో హద్దులున్నాయి.
 
భాషా (యాస) పరంగాను, సాంస్కృతికంగాను మధ్యప్రదేశ్‌ను ఈ ప్రాంతాలుగా విభజింపవచ్చును.
 
* [[మాల్వా]] : వింధ్య పర్వతాలకు ఉత్తరాన ఉన్న పీఠభూమి. విశిష్టమైన భాష, సంస్కృతి కలిగి ఉన్నదిఉంది. పెద్ద నగరం [[ఇండోర్]]. [[బుందేల్‌ఖండ్]] ప్రాంతపు అంచున [[భోపాల్]] నగరం ఉంది. మాల్వా ప్రాంతంలో [[ఉజ్జయిని]] ఒక చారిత్రాత్మక పట్టణం.
* [[నిమర్]] (నేమార్) : నర్మదానదీలోయ పశ్చిమభాగం, వింధ్యపర్వతాలకు దక్షిణాన ఉన్నదిఉంది.
* [[బుందేల్‌ఖండ్]]: రాష్ట్రానికి ఉత్తరభాగాన ఉన్న కొండలు, సారవంతమైన మైదానాలు. ఈ ప్రాంతం క్రమంగా ఉత్తరాన ఉన్న [[గంగామైదానం]] వైపు ఏటవాలుగా ఉంటుంది. బుందేల్‌ఖండ్‌లో [[గ్వాలియర్]] ముఖ్య నగరం.
* [[బాగెల్‌ఖండ్]]: రాష్ట్రానికి ఈశాన్యాన ఉన్న పర్వతమయప్రాతం. వింధ్యపర్వతాల తూర్పుభాగం బాగెల్‌ఖండ్‌లోనే ఉన్నాయి.
* [[మహాకోషల్]] (మహాకౌశాల్) : ఆగ్నేయ ప్రాంతం - నర్మదానది తూర్పు భాగం, తూర్పుసాత్పూరా పర్వతాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. మహాకోషల్‌లో ముఖ్యనగరం [[జబల్‌పూర్]].
 
== జిల్లాలు ==
పంక్తి 67:
=== స్వాతంత్ర్యానంతర చరిత్ర ===
 
1950లో [[నాగపూర్]] రాజధానిగా - మధ్యపరగణాలు, బేరార్, మక్రాయ్ సంస్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లను కలిపి - మధ్యప్రదేశ్‌ను ఏర్పరచారు. Central India Agency ప్రాంతాన్ని [[మధ్యభారత్]], [[వింధ్యప్రదేశ్]]‌రాష్ట్రాలుగా ఏర్పరచారు. 1956లో భోపాల్, మధ్యభారత్, వింధ్యభారత్‌లను కలిపి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. [[మరాఠీ భాష]] మాట్లాడే దక్షిణప్రాంతమైన [[విదర్భ]]ను , నాగపూర్‌తో సహా, వేరుచేసి [[బొంబాయి రాష్ట్రం]]లో కలిపారు.
 
200 నవంబరులో మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (Madhya Pradesh Reorganization Act) క్రింద, మధ్యప్రదేశ్‌లోని ఆగ్నేయ భాగం కొంత విడదీశి, [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాన్ని ఏర్పరచారు.
పంక్తి 73:
== చారిత్రిక నిర్మాణాలు<!--Heritage and Architecture --> ==
 
మధ్యప్రదేశ్‌లో ఎన్నో ప్రదేశాలు సహజసౌందర్యానికి, అద్భుతమైన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాయి. మూడు స్థలాలు [[ప్రపంచ వారసత్వ స్థలాలు]]గా (World Heritage Sites) [[ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక సంస్థ]] (UNESCO) చే గుర్తింపబడ్డాయి. అవి
* [[ఖజురాహో]] మందిరాలు (1986)
* [[సాంచి]] బౌద్ధారామాలు (1989)
పంక్తి 96:
== ప్రకృతి దృశ్యాలు ==
 
మధ్యప్రదేశ్‌లో ఎన్నో [[జాతీయ ఉద్యానవనాలు]] (National Parks) ఉన్నాయి. వాటిలో కొన్ని:
 
* [[బాంధవఘర్ నేషనల్ పార్క్]]
పంక్తి 126:
==భాష==
 
మధ్యప్రదేశ్‌లో ప్రధానంగా మాట్లాడే భాష [[హిందీ]]. ప్రామాణికమైన హిందీతోబాటు ఒకోప్రాంతంలో ఒకో విధమైన భాష మాట్లాడుతారు. ఈ భాషలను హిందీ మాండలికాలు అని కొందరూ, కాదు హిందీ పరివారానికి చెందిన ప్రత్యేకభాషలని కొందరూ భావిస్తారు. ఇలా మాట్లాడే భాషలు (యాసలు) : మాళ్వాలో [[ఙాల్వి భాష|మాల్వి]], నిమర్‌లో [[నిమడి భాష|నిమడి]], బుందేల్‌ఖండ్‌లో [[బుందేలి భాష|బుందేలి]], బాగెల్‌ఖండ్‌లో [[బాఘేలి భాష|బాఘేలి]]. ఇంకా మధ్యప్రదేశ్‌లో మాట్లాడే భాషలు - [[భిలోడి భాష]], [[గోండి భాష]], [[కాల్తో భాష]]; ఇవన్నీ ఆదిమవాసుల భాషలు. [[మరాఠీ భాష]] మాట్లాడేవారు కూడా మధ్యప్రదేశ్‌లో గణనీయంగా ఉన్నారు.
 
== ఇవికూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మధ్య_ప్రదేశ్" నుండి వెలికితీశారు