"మధ్యధరా సముద్రము" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , వున్నాయి. → ఉన్నాయి. (3), వున్నది. → ఉంది., → , ) → ) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , వున్నాయి. → ఉన్నాయి. (3), వున్నది. → ఉంది., → , ) → ) using AWB)
[[దస్త్రం:Mediterranean Sea political map-en.svg|thumb|300px|మధ్యధరాసముద్రపు ఉపగ్రహ కాంపోజిట్ ఛాయాచిత్రం.]]
 
'''మధ్యధరా సముద్రం''' ([[ఆంగ్లం]] : '''Mediterranean Sea''') [[అట్లాంటిక్ మహాసముద్రము]]నకు చెందిన ఒక [[సముద్రం]]. [[:en:Mediterranean region|మధ్యధరా ప్రాంతం]]చే చుట్టి వున్నదిఉంది. ఈ సముద్రం పూర్తిగా భూభాగంచే చుట్టబడివున్నది. ఉత్తరాన [[యూరప్]] మరియు దక్షిణాన [[ఆఫ్రికా]] ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది".<ref>{{cite web|title=How did mediterranean sea get its name?|publisher=Yahoo Inc.|date=approx. 06 May 2008|url=http://in.answers.yahoo.com/question/index?qid=20080522222531AAJyShs|accessdate=06 January, 2008}}
</ref>. దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపుకిలోమీటర్లు లేదా 9,65,000 చ.మైళ్ళు. కానీ ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి లంకె ([[:en:Strait of Gibraltar|జిబ్రాల్టర్ జలసంధి]]) కేవలం 14 కి.మీ. వెడల్పు కలిగివున్నది. [[:en:oceanography|సముద్రాల అధ్యయన శాస్త్రం]]లో కొన్ని సార్లు దీనిని, "యూరోఫ్రికన్ మధ్యధరా సముద్రం" అనికూడా అంటారు.
 
== సరిహద్దు దేశాలు ==
[[దస్త్రం:BeirutRaouche1.jpg|thumb|300px|right|లెబనాన్ లోని బీరూట్ వద్ద "రావుచే" తీరప్రాంతం.]]
21 దేశాలు మధ్యధరా సముద్రానికి తీరంకలిగి వున్నాయిఉన్నాయి. అవి:
* '''[[ఐరోపా]]''' (పశ్చిమం నుండి తూర్పునకు) : [[స్పెయిన్]], [[ఫ్రాన్స్]], [[మొనాకో]], [[ఇటలీ]], [[మాల్టా]], [[స్లొవేనియా]], [[క్రోషియా]], [[బోస్నియా మరియు హెర్జెగొవీనా]], [[మోంటెనీగ్రో]], [[అల్బేనియా]], [[గ్రీసు]] మరియు [[టర్కీ]] యొక్క యూరప్ భాగం.
* '''[[ఆసియా]]''' (ఉత్తరం నుండి దక్షిణం వైపునకు) : [[టర్కీ]], [[సైప్రస్]], [[సిరియా]], [[లెబనాన్]], [[ఇస్రాయెల్]] మరియు ఆసియా విభాగానికి చెందిన [[ఈజిప్టు]].
* '''[[ఆఫ్రికా]]''' (తూర్పు నుండి పశ్చిమానికి) : [[ఈజిప్టు]], [[లిబియా]], [[ట్యునీషియా]], [[అల్జీరియా]] మరియు [[మొరాకో]].
 
టర్కీ ప్రధానంగా ఆసియా విభాగంలోనూ మరియు పాక్షికంగా ఐరోపాలోనూ గలదు. ఈజిప్టు ప్రధానంగా ఆఫ్రికాలోనూ దాని [[:en:Sinai peninsula|సినాయ్ ద్వీపకల్పం]] ఆసియాలోనూ వున్నవిఉన్నాయి.
 
కొన్ని ఇతర భూభాగాలు మధ్యధరా సముద్ర తీరంలో వున్నవిఉన్నాయి. (పశ్చిమం నుండి తూర్పునకు) :
* [[:en:Gibraltar|జిబ్రాల్టర్]] నకు చెందిన [[:en:British overseas territory|బ్రిటిష్ పరదేశ భూభాగం]]
* [[స్పెయిన్|స్పానిష్]] ఎన్‌క్లేవ్ లైన [[:en:Ceuta|స్యూటా]] మరియు [[:en:Melilla|మెలిల్లా]] మరియు [[:en:plazas de soberanía|దగ్గరలోని ద్వీపాలు]]
* [[:en:Akrotiri and Dhekelia|అక్రోటిరి మరియు ఢెకేలియా]] కు చెందిన [[:en:UK sovereign base|బ్రిటిష్ సార్వభౌమ ప్రాంతం]].
* [[:en:Palestinian territories|పాలస్తీనా భూభాగాలు]]
 
 
== మూలాలు ==
{{Reflist}}
 
== ఇవీ చూడండి ==
* [http://www.greenpeace.org/lebanon/en Greenpeace campaign "Defending Our Mediterranean": Threats, Solutions and Photo Petition]
* [http://www.planbleu.org/indexUK.html Planblue - Environment and Development in the Mediterranean Region]
* [http://www.findingnino.com.au - winner of the ASTW Travel Book of the Year Award, about the Mediterranean, finding oneself, and becoming a peasant farmer. ]
 
{{coord|35|N|18|E|type:waterbody_scale:30000000|display=title}}
{{సముద్రాలు జాబితా}}
 
[[వర్గం:సముద్రాలు]]
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2000799" నుండి వెలికితీశారు