మనసున మనసై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు (2), బడినది. → బడింది., → (2) using AWB
పంక్తి 1:
'''మనసున మనసై బ్రతుకున బ్రతుకై'''.... అను ఈ పాట [[డాక్టర్ చక్రవర్తి]] (1964) సినిమా లోనిది.
 
ఈ పాటకి శ్రీ [[సాలూరు రాజేశ్వరరావు]] గారు సంగీతం అందించగా....[[శ్రీ శ్రీ]] గారి సాహిత్యానికి [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. ఈ పాట కోసం [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి]] మరియు [[జగ్గయ్య]] లు నటించారు. ఈ సన్నివేశం [[నాగార్జున సాగర్]] నిర్మాణానికి ముందు అక్కడి లేక్ వ్యూ అతిథిగృహపు ఉద్యానవనంలో చిత్రీకరించిబడినదిచిత్రీకరించిబడింది.
 
పాట నుపాటను ఆధారం చేసుకుని తెలుగు సాహిత్యంలో కొన్ని కథలు వ్రాయబడ్దాయి. [[అంపశయ్య నవీన్]] ఇదే పేరుతో ఒక నవల రాశారు. అదే "షరతులు లేని ప్రేమ" (అన్ కండిషనల్ లవ్) "నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు" రూపంలో తొలిసారిగా తెలుగు సినీ గీతాల్లో ప్రతిపాదించబడింది.
 
==పాట==
పంక్తి 17:
 
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
 
 
'''చరణం: 1'''
Line 26 ⟶ 25:
 
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
 
 
'''చరణం: 2'''
Line 35 ⟶ 33:
 
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
 
 
'''చరణం: 3'''
Line 46 ⟶ 43:
 
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము.
 
 
మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
Line 56 ⟶ 52:
 
[[వర్గం:తెలుగు సినిమా పాటలు]]
[[వర్గం: శ్రీరంగం శ్రీనివాసరావు రచించిన పాటలు]]
"https://te.wikipedia.org/wiki/మనసున_మనసై" నుండి వెలికితీశారు