మన్మోహన్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సెప్టెంబరు → సెప్టెంబర్ (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , తో → తో , ఆర్ధిక → ఆర్థిక using AWB
పంక్తి 50:
}}
నేటి ప్రధాని డా. '''మన్మోహన్ సింగ్''' భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. [[:en:Indian National Congress|భారత జాతీయ కాంగ్రెస్]]‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా మే 22, 2004 లో బాధ్యతలు స్వీకరించారు.
అనేక అర్హతలు కల సింగ్ 1991లో [[ఆర్థిక శాఖా మంత్రి]] గా ఉన్నప్పుడు ప్రారంభించిన [[ఆర్థిక సంస్కరణ]] ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.
 
== తొలి జీవితము, కుటుంబము ==
26 సెప్టెంబర్, 1932 లో పంజాబ్ (ఇప్పటి చక్వాల్, పాకిస్తాన్) లో ఒక [[:en:Kohli|కోహ్లీ]] కుటుంబములో జన్మించారు. 14వ మరియు ప్రస్తుత ప్రధానమంత్రి. 1958 లో [[:en:Gursharan Kaur|గురుషరణ్ కౌర్]] తో వివాహమాడిన డా.సింగ్ కు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం.<ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...</ref>
 
== విద్య ==
పంక్తి 61:
 
== ఉద్యోగాలు ==
* 1957-59 : సీనియర్ లెక్చరర్, ఆర్ధికశాస్త్రంఆర్థికశాస్త్రం.
* 1959-63 : రీడర్, ఆర్థికశాస్త్రం.
* 1963-65 : ప్రొఫెసర్, ఆర్థికశాస్త్రం, పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్.
పంక్తి 77:
* సభ్యుడు, ఆర్థిక శాఖ, అణుశక్తి కమీషను, అంతరిక్ష కమీషను.
* ఏప్రిల్ 1980 - సెప్టెంబర్ 15, 1982 : ప్లానింగ్ కమీషన్ సభ్యుడు-కార్యదర్శి
 
* 1980-83: ఛైర్మన్, భారత్-జపాన్ జాయింట్ స్టడీ కమిటీ యొక్క భారత కమిటీ.
* సెప్టెంబర్ 16, 1982 - జనవరి 14, 1985 : రిజర్వ్ బ్యాంకు గవర్నరు.
 
* 1982-85: ఐ.ఎమ్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరు.
 
* 1983-84: సభ్యుడు, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిల్.
 
* 1985: అధ్యక్షుడు, ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్.
* జనవరి 15, 1985 - జూలై 31, 1987 : డిప్యూటి ఛైర్మన్, ప్లానింగ్ కమీషన్
Line 110 ⟶ 106:
== పురస్కారాలు ==
* ఆడమ్ స్మిత్ ప్రైజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం - 1956
 
* పద్మవిభూషణ్ - 1987
 
* యూరో మనీ అవార్డు, 1993 ఉత్తమ ఆర్థికమంత్రి.
 
* ఏషియా మనీ అవార్డు, ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి - 1993 మరియు 1994
 
Line 120 ⟶ 113:
 
* 1966 : ఆర్థిక వ్యవహారాల ఆఫీసరు.
 
* 1966-69 : యు.ఎన్.సి.టి.ఏ.డి. (UNCTAD), ఛీఫ్, ఫైనాన్సింగ్ ఫర్ ట్రేడ్ సెక్షన్.
 
* 1972-74 : ఐ.ఎమ్.ఎఫ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరమ్ కొరకు, భారత తరఫున డిప్యూటీ.
 
* 1977-79 : ఎయిడ్-ఇండియా కన్సార్టియమ్ మీటింగుల కొరకు భారత రాయబారి.
 
* 1980-82 : ఇండో-సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్
 
* 1982 : ఇండో-సోవియట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్
 
* 1993 : సైప్రస్ లో జరిగిన కామన్వెల్తు హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, హ్యూమన్ రైట్స్ వర్‌ల్డ్ కాన్ఫరెన్సు, వియన్నా.
== వినోదాలు క్రీడలు ==
"https://te.wikipedia.org/wiki/మన్మోహన్_సింగ్" నుండి వెలికితీశారు