మర్రిచెట్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), , → ,, చినారు → చారు (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్థంభ → స్తంభ, , → , (7) using AWB
పంక్తి 101:
==గ్రామంలో మౌలిక వసతులు==
===బ్యాంకులు===
#లక్ష్మీవిలాస్ బ్యాంక్:- గ్రామములో ఈ బ్యాంక్ నూతన శాఖను, 2015, [[అక్టోబరు]]-14వ తేదీనాడు ప్రారంభించారు. [3]
#కరూర్ వైశ్యా బ్యాంక్:- గ్రామములో ఈ బ్యాంక్ శాఖను, శ్రీ సాయి వెంకట మంజునాథ గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద నూతనంగా నిర్మాణం చేసిన భవనంలో, 2016, ఫిబ్రవరి-5వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభించెదరు. [4]
===అంగనవాడీ కేంద్రం===
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
పంక్తి 112:
ఈ ఆలయాలలో వార్షిక తిరునాళ్ళు, పతి సంవ్త్సరం ఉగాదిరోజున విభవంగా నిర్వహించెదరు. ఆ రోజున ఉదయం నుండి పొంగళ్ళు, ప్రత్యేకపూజలు చేయుదురు. తిరునాళ్ళలో భాగం రాత్రికి విద్యుత్తు ప్రభలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయుదురు. [1]
===శ్రీ కోదండరామస్వామివారి ఆలయం===
మర్రిపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ అలయంలో, విగ్రహ ధ్వజస్థంభధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం, 2015, జూన్-11వ తేదీ [[గురువారం]]నాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భారీగా విచ్చేసిన భక్తజనసందోహం మధ్య, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు భారీగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 131:
{{మూలాలజాబితా}}
== వెలుపలి లంకెలు ==
[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మార్చ్-21; 1వపేజీ.
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, జూన్-12; 1వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, అక్టోబరు-15; 2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, ఫిబ్రవరి-5; 1వపేజీ.
{{చీమకుర్తి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/మర్రిచెట్లపాలెం" నుండి వెలికితీశారు