"మలయాళ భాష" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంను → యాన్ని , లో → లో , ప్రప్రధమ → ప్రప్రథమ, పద్దతులు using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంను → యాన్ని , లో → లో , ప్రప్రధమ → ప్రప్రథమ, పద్దతులు using AWB)
'''మలయాళము (മലയാളം) ''' దక్షిణ [[భారతదేశము]]లోని [[కేరళ]] రాష్ట్రములో అధికార భాష. మూడున్నర కోట్ల మంది ప్రజలు మాట్లాడే ఈ భాష భారతదేశము యొక్క 22 అధికార భాషలలో ఒకటి. మలయాళము మాట్లాడే వారిని మలయాళీలు అంటారు. అరుదుగా కేరళీలు అనికూడా అంటారు.దక్షిణ భారత దేశంలో [[తెలుగు]], [[తమిళ్]], [[కన్నడ]] భాషల తర్వాత '''మలయాళం''' అత్యధిక మంది ప్రజలు మాట్లాడుతారు.
 
{{భాష|name=మలయాళము|nativename=''മലയാളം''
|iso1=ml|iso2=mal|sil=MJS}}
 
మలయాళము ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. మట్లాడే భాష, రాసే విధానము రెండూ [[తమిళ భాష]]కు చాలా దగ్గరగా ఉన్నాయి. మలయాళానికి సొంత లిపి కలదుఉంది.
 
== భాషా పరిణామము ==
 
== సాహిత్యము యొక్క అభివృద్ధి ==
మలయాళంలో లభ్యమైన ప్రప్రధమప్రప్రథమ లిఖిత ఆధారం కీ.శ.830కి చెందిన ''వాయప్పళ్లి శాసనం''.
ఆది మలయాళ సాహిత్యంనుసాహిత్యాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
* తమిళ పట్టు రీతిలో కృతులు
* సంస్కృత సాంప్రదాయంలో మణిప్రవాలం కృతులు
* మలయాళంలో జానపద గేయాలు
 
ఇరవైయవ శతాబ్దం చివరి వరకు మలయాళ కవిత్వంలో ఈ మూడు వర్గాల ప్రభావం కనబడుతుంది. పొట్టు రీతిలో అతి ప్రాచీనమైనదిగా 'రామచరితం', మణిప్రవాలంలో 'వైశికతంత్రం' ప్రసిద్ధిగాంచినవి. ఈ రెండు పన్నెండవ శతాబ్దమునకు చెందినవి. ప్రస్తుతము లభ్యమవుతున్న అతి ప్రాచీన మలయాళ గద్య రచన 'భాషకౌటిల్యం'. ఇది చాణక్యుని అర్థశాస్త్రం పై సరళ మలయాళం లోమలయాళంలో వ్రాయబడిన వ్యాఖ్యానం. విభిన్న కాలాల మలయాళ గద్యం వేర్వేరు భాషల ప్రభావం కలిగి ఉంటుంది. అలా ప్రభావితం చేసిన భాషలు తమిళం, సంస్కృతం, ప్రాకృతం, పాలీ, హీబ్రూ, హింది, ఉర్దు, అరబిక్, పెర్షియన్, సిరియాక్, పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి మరియు ఆంగ్లం. ప్రస్తుత మలయాళ సాహిత్యంలో పద్యాలు, నవలలు, నాటకాలు, జీవిత చరిత్రలు మరియు సాహిత్య విమర్శలు విరివిగా ఉన్నాయి.
 
20వ శతాబ్ది తొలినాళ్ళలో సాహిత్య పునరుజ్జీవన యుగవైతాళికులుగా మహాకవిత్రయం ఆవిర్భవించింది. ఆ మహాకవిత్రయం కుమారన్, ఆశాన్, వళ్ళత్తోళ్ నారాయణ మీనన్, ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్‌లు<ref>{{cite book|last1=అళిక్కోడ్|first1=సుకుమార్|title=మహాకవి ఉళ్ళూర్|date=1983|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mahaakavi%20ul%27luur&author1=shrii%20bommakan%27t%27i%20shriinivaasaachaaryulu&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE&year=1983%20&language1=telugu&pages=108&barcode=2990100051706&author2=&identifier1=&publisher1=Sahitya%20Akademi%20,%20Rabindra%20Bhavan,%20New%20Delhi&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=%20SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-17&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data/upload/0051/711|accessdate=9 December 2014}}</ref>.
 
== లిపి ==
అఖిల భారత [[బ్రాహ్మీ లిపి]] నుండి [[గ్రంథి లిపి]] ద్వారా వట్టెఱుతు (గుండ్రపాటి వ్రాత) గా మలయాళ లిపి ౧౩వ శతాబ్దంలో అవతరించింది. తెలుగులాగా మలయాళ లిపికూడా syllabic గా ఉంటుంది, అంటే వీరు కూడా సంయుక్తాక్షరాలుగా వ్రాస్తారు.
 
౧౯౬౦లో మలయాళంలోని వివిధ స్వల్పంగా వాడే సంయుక్త పదములకు గల ప్రత్యేక అక్షరాలు తొలగించబడినవి. అలాగే అన్ని హచ్చులతోను ఉకారం ఒకేలాగా ప్రవర్తంచేలా చేసారు. ఉదాహరణకు అంతకు ముందు 'కు'లో ఉవత్తు 'గు'లో ఉవత్తు వేరేలా ఉండేవి.
 
== భాషలో అంతరాలు, బయటి ప్రభావాలు ==
ప్రాంతం, కులం, వృత్తి, సామాజిక స్థాయి, శైలి మరియు register లను బట్టి ఉచ్ఛారణా పద్దతులుపద్ధతులు, vocabulary, and distribution of grammatical and phonological elements లో తారతమ్యాలు కనిపిస్తాయి. సంస్కృతం యొక్క ప్రభావం బ్రాహ్మణ మాండలికాలలో అధికంగాను, హరిజన మాండలికాలలో అత్యల్పంగానూ ఉంటుంది. ఆంగ్లం, సిరియాక్, లాటిన్ మరియు పోర్చుగీసు భాషల నుండి అరువుతెచ్చుకున్న పదాలు క్రైస్తవ మాండలికంలోనూ, అరబిక్ మరియు ఉర్దూ పదాలు ముస్లిం మాండలికంలో విరివిగా కనిపిస్తాయి. మలయాళం సంస్కృతం నుండి వేలకొద్ది నామవాచకాలు, వందలాది క్రియాపదాలు మరియు కొన్ని indeclinables అరువుతెచ్చుకున్నది. Some items of basic vocabulary also have found their way into Malayalam from Sanskrit.
 
సంస్కృతం తర్వాత మలయాళ భాషను అత్యధికంగా ప్రభావితం చేసిన భాష ఆంగ్లం. ఆధునిక మలయాళ భాషలోని వందలాది individual lexical items and many idiomatic expressions ఆంగ్లభాషా సమన్వితాలే.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2000923" నుండి వెలికితీశారు